అనుదినము నా భారం భరియుంచే యేసయ్యానీ

అనుదినము నా భారం భరియుంచే యేసయ్యానీ

మేలులతో సంతృప్తిపరచే

అ.ప: ఆశ్చర్యకరుడవయ్యా – ఐశ్వర్యము నీవయ్యా

1.            నీలో దొరకనిది లేదుగా – ఎంత తీసుకున్నా తరగదుగా

నింపెదవు గిన్నె పొర్లునట్టుగా

2.            నాకు కలిగినవి నీవెగా – ఏమీ పొందలేను

నీకు వేరుగా ఇచ్చెదవు నిద్రించుచుండగా

 

3.            నీపై నమ్మికతో స్తుతియుంచగా – అన్ని అక్కరలు తీరిపొవుగా పూడ్చెదవు లోటు లేకుండా