అనుదినం ఆ ప్రభుని వరమే

అనుదినం ఆ ప్రభుని వరమే

అనుక్షణం ఆశ్చర్య కార్యమే

ఆనందం-తో స్వీకరించుము

అబ్బురం-తో ఆనందించుము

పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేసిన దేవుడు (2)

నూనెతో నా తలను అంటి దీవెనలతో నింపును            ||అనుదినం||

 

అనుదినం ఆ ప్రభుని వరమే

అనుక్షణం ఆశ్చర్య కార్యమే

ఆనందం-తో స్వీకరించుము

అబ్బురం-తో ఆనందించుము

తల్లియైనా మరచునేమో మరువడు ప్రభు ఎన్నడూ (2)

ముదిమి వచ్ఛు వరకు నన్ను ఎత్తుకొని కాపాడును           ||అనుదినం||

 

అనుదినం ఆ ప్రభుని వరమే

అనుక్షణం ఆశ్చర్య కార్యమే

ఆనందం-తో స్వీకరించుము

అబ్బురం-తో ఆనందించుము

నాదు పాపపు భారమెల్ల మోసెను నా దేవుడు (2)

 

సిలువపై మరణించి నాకు రక్షణిచ్చెను యేసుడు         ||అనుదినం||