ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను

ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులనుసౌఖ్యమిచ్చికాయుము నవదంపతులనుమధుర ప్రేమతో మనసులు కలువ హృదయ సీమలే ఒకటిగ నిలువ నీ దీవెనలే పంపుమా 1.     ఆనందముతోడ దు:ఖమునే గెల్వచిరునవ్వుతోడ కష్టముల నోర్వసంసార నావను సరిగా నడిపించ నీవే సహాయమీయుమా 2.    ప్రార్ధనా జీవితము సమాధనముభక్తి విశ్వాసము నీతి న్యాయమునీవు చేపిన కనికరం నీవు నేర్పిన సాత్వికం అనుగ్రహించి నడిపించుమా   3.    ఇహలోకభోగముపై మనసుంచకపరలోక భాగ్యముపై క్ష్యముంచగనీకెంతో ఇష్టులై ధరలో నీ సాక్షులై సాగే కృప దయచేయుమా

ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను Read More »

ఐక్యతను ఇవ్వవా ప్రభూ సమైక్యతను మా సహోదరులలో ఉంచవా

ఐక్యతను ఇవ్వవా ప్రభూ సమైక్యతను మా సహోదరులలో ఉంచవా పెట్టినాడయా సాతాను కలహంబులను చెదరగొట్టి నాడయా విశ్వాసులను గద్దించవా తండ్రి అపవాదిని ఆత్మ బలమును మాకియ్యవా ప్రభు ||ఐక్యత|| సడలిన మా చేతులను బలపరచయ్యా కృంగిన మా కాళ్ళను ద్రుడపరచయ్యా తత్తరిల్లు హృదయాలను ధైర్యపరచయ్యా విశ్వాసములో మమ్ము స్థిరపరచయ్యా ||ఐక్యత|| ఆత్మీయ పోరాటం మాకు నేర్పయ్యా యుద్ధములో జయమును మాకు ఇమ్మయ్యా జీవింపజేయుమా నీ ఆత్మ ను ఆత్మల భారము మాకీయవా ప్రభు ||ఐక్యత|| కాచినావు సంఘమును

ఐక్యతను ఇవ్వవా ప్రభూ సమైక్యతను మా సహోదరులలో ఉంచవా Read More »