Surya

ఐక్యతను ఇవ్వవా ప్రభూ సమైక్యతను మా సహోదరులలో ఉంచవా

ఐక్యతను ఇవ్వవా ప్రభూ సమైక్యతను మా సహోదరులలో ఉంచవా పెట్టినాడయా సాతాను కలహంబులను చెదరగొట్టి నాడయా విశ్వాసులను గద్దించవా తండ్రి అపవాదిని ఆత్మ బలమును మాకియ్యవా ప్రభు ||ఐక్యత|| సడలిన మా చేతులను బలపరచయ్యా కృంగిన మా కాళ్ళను ద్రుడపరచయ్యా తత్తరిల్లు హృదయాలను ధైర్యపరచయ్యా విశ్వాసములో మమ్ము స్థిరపరచయ్యా ||ఐక్యత|| ఆత్మీయ పోరాటం మాకు నేర్పయ్యా యుద్ధములో జయమును మాకు ఇమ్మయ్యా జీవింపజేయుమా నీ ఆత్మ ను ఆత్మల భారము మాకీయవా ప్రభు ||ఐక్యత|| కాచినావు సంఘమును […]

ఐక్యతను ఇవ్వవా ప్రభూ సమైక్యతను మా సహోదరులలో ఉంచవా Read More »

ఏ పాపమెరుగని యో పావన మూర్తి పాప విమోచకుండా

ఏ పాపమెరుగని యో పావన మూర్తి పాప విమోచకుండానా పాలి దైవమా నా పాపముల కొర కీ పాట్లు నొందినావా ముళ్ళతో కిరీట – మల్లి నీ శిరముపై – జల్లాటమున మొత్తిరాముళ్ళ పోట్లకు శిరము – తల్లడిల్లగ సోమ్మ – సిల్లిపోతివ రక్షకా ||ఏ పాప|| కలువరి గిరి దనుక – సిలువ మోయలేక – కలవరము నొందినావాసిలువ నీతో మోయ – తులువలు వేరొకని – తోడుగా నిచ్చినారా ||ఏ పాప|| చెడుగు యూదులు

ఏ పాపమెరుగని యో పావన మూర్తి పాప విమోచకుండా Read More »

ఎడబాయని నీదు కృప – విడనాడని నీ ప్రేమ

ఎడబాయని నీదు కృప – విడనాడని నీ ప్రేమ (2)నన్నెంతగానో బలపరచెనునన్నెంతగానో స్థిరపరచెను (2)నన్ను బలపరచెను – నన్ను వెంబడించెనునన్నెంతగానో స్థిరపరచెను (2)        ||ఎడబాయని|| కన్నీటి లోయలలో నుండినన్ను దాటించిన దేవాసింహాల బోనులలో నుండినన్ను విడిపించిన ప్రభువా (2)       ||నన్ను బలపరచెను|| నేనున్నతమైన స్థితిలోఉండాలని ఆశించితివాఏ అర్హత నాకు లేకున్నానా కృప నీకు చాలునంటివే (2)       ||నన్ను బలపరచెను|| నేనెదుర్కొనలేని పరిస్థితులునా ఎదుట ఉన్నవి దేవానీ శక్తిని నేను కోరెదనునన్ను విడిపించు నా దేవా (2)       ||నన్ను

ఎడబాయని నీదు కృప – విడనాడని నీ ప్రేమ Read More »

ఊహించలేని మేలులతో నింపిన

ఊహించలేని మేలులతో నింపిననా యేసయ్యా నీకే నా వందనం (2)వర్ణించగలనా నీ కార్యముల్వివరించగలనా నీ మేలులన్ (2)       ||ఊహించలేని|| మేలుతో నా హృదయం తృప్తిపరచినావురక్షణ పాత్రనిచ్చి నిను స్తుతియింతును (2)ఇశ్రాయేలు దేవుడా నా రక్షకాస్తుతియింతును నీ నామమున్ (2)     ||ఊహించలేని|| నా దీనస్థితిని నీవు మార్చినావునా జీవితానికి విలువనిచ్చినావు (2)నీ కృపకు నన్ను ఆహ్వానించినావునీ సన్నిధి నాకు తోడునిచ్చినావు (2)   ||ఊహించలేని||

ఊహించలేని మేలులతో నింపిన Read More »

ఊహించలేనయ్యా వివరించలేనయ్యా

ఊహించలేనయ్యా వివరించలేనయ్యాఎనలేని నీ ప్రేమను (2)నా జీవితాంతం ఆ ప్రేమలోనే (2)తరియించు వరమే దొరికెను (2)        ||ఊహించ|| నా మనసు వేదనలో – నాకున్న శోధనలోఉల్లాసమే పంచెనుఓ మధుర భావనలో – తుదిలేని లాలనలోమధురామృతమునే నింపెను (2)అనాథయిన నను వెదకెనుప్రధానులలో ఉంచెను (2)        ||ఊహించ|| నీ మరణ వేదనలో – నీ సిలువ శోధనలోనీ ప్రేమ రుజువై నిలిచెనువెలలేని త్యాగముతో – అనురాగ బోధలతోనా హృదయమే కరిగెను (2)ఇది నీ ప్రేమకే సాధ్యమువివరించుట నాకసాధ్యము (2)        ||ఊహించ||

ఊహించలేనయ్యా వివరించలేనయ్యా Read More »

ఉత్తముడని దేవుని రుచి చూచి

ఉత్తముడని దేవుని రుచి చూచియేసుని ప్రేమ ఎరగండిమన యేసుని ప్రేమను ఎరగండి పరిశుద్దుడవే (2) పాపని కీరితివిప్రేమ స్వరూపడవే ఆది దేవుడవు 1. దోషరహితుడు దోషములేకనేశాపకరమైన శిలువ భరించెనునేరములెంచని కరుణామయుడుహేతువు లేకయే నిను ప్రేమించెను 2. భుమి పునాదులు వేయకముందేక్రీస్తులో నిను రూపించాడుప్రయాసభారం మోసే ప్రజలారారమ్మని ప్రేమతో పిలిచెను దేవుడు 3. కలువరి ప్రేమను చూపున విభుడుకలుషములన్నిటిని కడిగే నాధుడుక్షమియించి నిన్ను పరముకు చేర్చునుపరలోకముందు తన మహిమతో నింపును

ఉత్తముడని దేవుని రుచి చూచి Read More »

ఉత్సాహ గానము చేసెదము

ఉత్సాహ గానము చేసెదముఘనపరచెదము మన యేసయ్య నామమును (2)హల్లెలూయ యెహోవ రాఫాహల్లెలూయ యెహోవ షమ్మాహల్లెలూయ యెహోవ ఈరేహల్లెలూయ యెహోవ షాలోమ్ (2) అమూల్యములైన వాగ్ధానములుఅత్యధికముగా ఉన్నవి (2)వాటిని మనము నమ్మినయెడలదేవుని మహిమను ఆనుభవించెదము (2)         ||హల్లెలూయ|| వాగ్ధాన దేశము పితరులకిచ్చిననమ్మదగిన దేవుడాయన (2)జయించిన వారమై అర్హత పొందినూతన యెరుషలేం ఆనుభవించెదము (2)           ||హల్లెలూయ||

ఉత్సాహ గానము చేసెదము Read More »

ఈ పరిణయ శుభవేళ స్వాగతం

ఈ పరిణయ శుభవేళ స్వాగతంనవ వరుడా (వధువా) స్వాగతంసంధించను నీ సతిన్ (పతిన్)అందుకొనుమా స్వాగతం 1. దివ్వమైన స్నేహ్హ బంధం అలరించగానవ్యమైన ప్రేమ గీతం పలికించగామరువక తండ్రి మాట మదినుంచగావరుడగు క్రీస్తు బాట పయనించగామరుమల్లెలు పలికాయి స్వాగతంకలగాలని దీవెనలు స్వాగతం 2. కాలు మోపు ఇంటిలోన మణిదీపమైమేలు చేసి తృప్తినొందు గుణశీలియైభర్తకు విలువనిచ్చు వినయ మూర్తియైకర్తకు మహిమ తెచ్చు సిలువ శక్తియైవిరజాజులు పలికాయి స్వాగతంవెలగాలని ఈ ధరలో స్వాగతం

ఈ పరిణయ శుభవేళ స్వాగతం Read More »

ఈ తరం యువతరం

ఈ తరం యువతరంప్రభు యేసుకే అంకితంనా బలం యవ్వనంప్రభు యేసుకే సొంతమురా సోదరీ రారా సోదరాప్రభు యేసు వార్త చాటుదాంరా సోదరీ రారా సోదరాప్రభు యేసు రాజ్యము స్థాపిద్దాం ||ఈ తరం|| సే లా …లా ల ల లా…….. లా ల ల లా సువార్త సేవ నానాటికి చల్లారిపోయెగాఆత్మల సంపద మరి ఎందుకో అడుగంటిపోయెగాదేవుని సేవ వ్యాపారమాయేఆత్మల రక్షణ నిర్లక్ష్యమాయేనీవు కాకపోతే ఇంకెవ్వరునేడు కాకపోతే ఇంకెన్నడు ||రా సోదరీ|| నశించిపోయే ఆత్మలు ఎన్నో అల్లాడుచుండెనుగాయేసయ్య

ఈ తరం యువతరం Read More »

ఇదిగో దేవా నా జీవితం

ఇదిగో దేవా నా జీవితంఆపాదమస్తకం నీకంకితం (2)శరణం నీ చరణం (4)                       ||ఇదిగో|| పలుమార్లు వైదొలగినానుపరలోక దర్శనమునుండివిలువైన నీ దివ్య పిలుపుకునే తగినట్లు జీవించనైతి (2)అయినా నీ ప్రేమతో నన్ను దరిచేర్చినావుఅందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం        ||ఇదిగో|| నీ పాదముల చెంత చేరినీ చిత్తంబు నేనెరుగ నేర్పునీ హృదయ భారంబు నొసగిప్రార్థించి పనిచేయనిమ్ము (2)ఆగిపోక సాగిపోవుప్రియసుతునిగా పనిచేయనిమ్ముప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము      ||ఇదిగో|| ఇదిగో దేవా నా జీవితంఆపాదమస్తకం నీకంకితం

ఇదిగో దేవా నా జీవితం Read More »