ఏ జామో తెలియదు ఏ ఘడియో ఎరుగము

ఏ జామో తెలియదు ఏ ఘడియో ఎరుగము (2)యూదా గోత్రపు సింహమల్లె రారాజుగ వస్తాడుదగ దగ మెరిసే మెరుపులాగ వేవేగ వస్తాడు (2)        ||రాకడ ||   మేఘారూడుడై పరిణయ-మొందేటందుకుఆ వరుడు వచ్చు వేళసర్వలోకమంతా ఉన్న వధువు సంఘానికిఆనంద హేళ (2)ఏ జామో తెలియదు ఏ ఘడియో ఎరుగము (2)యూదా గోత్రపు సింహమల్లె రారాజుగ వస్తాడుదగ దగ మెరిసే మెరుపులాగ వేవేగ వస్తాడు (2)        ||రాకడ ||

ఏ జామో తెలియదు ఏ ఘడియో ఎరుగము Read More »

ఏ బాధ లేదు ఏ కష్టం లేదు యేసు తోడుండగా

ఏ బాధ లేదు ఏ కష్టం లేదు యేసు తోడుండగాఏ చింత లేదు ఏ నష్టం లేదు ప్రభువే మనకుండగాదిగులేల ఓ సోదరా ప్రభువే మనకండగాభయమేల ఓ సోదరీ యేసే మనకుండగాహల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ – హల్లెలూయ (2)           ||ఏ బాధ|| ఎర్ర సంద్రం ఎదురొచ్చినాయెరికో గోడలు అడ్డొచ్చినాసాతాను శోధించినాశత్రువులే శాసించినాపడకు భయపడకు బలవంతుడే నీకుండగానీకు మరి నాకు ఇమ్మానుయేలుండగా            ||దిగులేల|| పర్వతాలు తొలగినామెట్టలు తత్తరిల్లినాతుఫానులు చెలరేగినావరదలు ఉప్పొంగినాకడకు నీ కడకు ప్రభు యేసే దిగి వచ్ఛుగానమ్ము

ఏ బాధ లేదు ఏ కష్టం లేదు యేసు తోడుండగా Read More »

ఏ పాపమెరుగని యో పావన మూర్తి పాప విమోచకుండా

ఏ పాపమెరుగని యో పావన మూర్తి పాప విమోచకుండానా పాలి దైవమా నా పాపముల కొర కీ పాట్లు నొందినావా ముళ్ళతో కిరీట – మల్లి నీ శిరముపై – జల్లాటమున మొత్తిరాముళ్ళ పోట్లకు శిరము – తల్లడిల్లగ సోమ్మ – సిల్లిపోతివ రక్షకా ||ఏ పాప|| కలువరి గిరి దనుక – సిలువ మోయలేక – కలవరము నొందినావాసిలువ నీతో మోయ – తులువలు వేరొకని – తోడుగా నిచ్చినారా ||ఏ పాప|| చెడుగు యూదులు

ఏ పాపమెరుగని యో పావన మూర్తి పాప విమోచకుండా Read More »