ఊహించలేనయ్యా వివరించలేనయ్యా

ఊహించలేనయ్యా వివరించలేనయ్యా ఎనలేని నీ ప్రేమను (2) నా జీవితాంతం ఆ ప్రేమలోనే (2) తరియించు వరమే దొరికెను (2)        ||ఊహించ||   1.నా మనసు వేదనలో – నాకున్న శోధనలో ఉల్లాసమే పంచెను ఓ మధుర భావనలో – తుదిలేని లాలనలో మధురామృతమునే నింపెను (2) అనాథయిన నను వెదకెను ప్రధానులలో ఉంచెను (2)        ||ఊహించ||   2.నీ మరణ వేదనలో – నీ సిలువ శోధనలో నీ ప్రేమ రుజువై నిలిచెను వెలలేని త్యాగముతో […]

ఊహించలేనయ్యా వివరించలేనయ్యా Read More »

ఊహించలేని మేలులతో నింపిన

ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకే నా వందనం (2) వర్ణించగలనా నీ కార్యముల్ వివరించగలనా నీ మేలులన్ (2)       ||ఊహించలేని||   మేలుతో నా హృదయం తృప్తిపరచినావు రక్షణ పాత్రనిచ్చి నిను స్తుతియింతును (2) ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతియింతును నీ నామమున్ (2)     ||ఊహించలేని||   నా దీనస్థితిని నీవు మార్చినావు నా జీవితానికి విలువనిచ్చినావు (2) నీ కృపకు నన్ను ఆహ్వానించినావు   నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు (2)  

ఊహించలేని మేలులతో నింపిన Read More »

ఊహలకందనిది నీ త్యాగం –

ఊహలకందనిది నీ త్యాగం – వర్ణింపజాలనిది ఊసులకందనిది నీ యాగం – వివరింపజాలనిది నీ కొరకే ఆ త్యాగం – మన కొరకే బలయాగం ఎంత ప్రేమయ్యా యేసు – వింత ప్రేమయ్యా(2)”ఊహల”   1.ఎవరూ చూపని నీ ప్రేమ – నాకై చూపిన నా దేవా ఎవరూ చేయని ఆ త్యాగం – నాకై చేసిన నా ప్రభువా ఏమని వర్ణింతును – ఏమని వివరింతును నీ గొప్ప త్యాగాన్ని యేసు – ఆ గొప్పయాగాన్ని(2)”ఊహల”

ఊహలకందనిది నీ త్యాగం – Read More »

ఊరుకో హృదయమా

ఊరుకో హృదయమా – నీలో మత్సరమా దేవునివైపు చూడుమా – ఆ చూపులో శాంతి గ్రోలుమా   1.దుర్జనులను చూచి కలవరమేలదుష్టులు వృద్ధిచెందగా ఆయాసమేల నమ్మికతో ప్రభుని చిత్తముకై వేడు తగినకాలములో నిను హెచ్చించును చూడు   2.విశ్రమించు ఆయన ఒడిలో హాయుగాధైర్యము వీడక కనిపెట్టు ఆశగా   ఆయన చల్లనిచూపే ప్రసాదించు శాంతి కలిగించు సహనము తొలగించు బ్రాంతి

ఊరుకో హృదయమా Read More »

ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమా

ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమావెలకు అందని ప్రేమ నా క్రీస్తు ప్రేమాతరలెన్ని మారిన యుగాలెన్ని గడచినాజగానా మారనిది యేసు ప్రేమాప్రేమా ప్రేమా నా యేసు ప్రేమప్రేమా ప్రేమా నా తండ్రి ప్రేమా (2) 1. మనిషిని మనిషిని ప్రేమించుటకు స్వార్ధం మూలకారణందేవా నీవు ప్రేమించుటకు నీ కృపే కారణం (2)మనుషులు మారినా మమతలు మారినాబంధాలు వీడినా యేసు ప్రేమ మారదు (2) 2. జీవితమంత పోరాటం ఏదో తెలియని ఆరాటంనిత్యం ప్రేమకై వెదకటం దొరకకపోతే

ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమా Read More »

ఊహించలేని మేలులతో నింపిన

ఊహించలేని మేలులతో నింపిననా యేసయ్యా నీకే నా వందనం (2)వర్ణించగలనా నీ కార్యముల్వివరించగలనా నీ మేలులన్ (2)       ||ఊహించలేని|| మేలుతో నా హృదయం తృప్తిపరచినావురక్షణ పాత్రనిచ్చి నిను స్తుతియింతును (2)ఇశ్రాయేలు దేవుడా నా రక్షకాస్తుతియింతును నీ నామమున్ (2)     ||ఊహించలేని|| నా దీనస్థితిని నీవు మార్చినావునా జీవితానికి విలువనిచ్చినావు (2)నీ కృపకు నన్ను ఆహ్వానించినావునీ సన్నిధి నాకు తోడునిచ్చినావు (2)   ||ఊహించలేని||

ఊహించలేని మేలులతో నింపిన Read More »

ఊహించలేనయ్యా వివరించలేనయ్యా

ఊహించలేనయ్యా వివరించలేనయ్యాఎనలేని నీ ప్రేమను (2)నా జీవితాంతం ఆ ప్రేమలోనే (2)తరియించు వరమే దొరికెను (2)        ||ఊహించ|| నా మనసు వేదనలో – నాకున్న శోధనలోఉల్లాసమే పంచెనుఓ మధుర భావనలో – తుదిలేని లాలనలోమధురామృతమునే నింపెను (2)అనాథయిన నను వెదకెనుప్రధానులలో ఉంచెను (2)        ||ఊహించ|| నీ మరణ వేదనలో – నీ సిలువ శోధనలోనీ ప్రేమ రుజువై నిలిచెనువెలలేని త్యాగముతో – అనురాగ బోధలతోనా హృదయమే కరిగెను (2)ఇది నీ ప్రేమకే సాధ్యమువివరించుట నాకసాధ్యము (2)        ||ఊహించ||

ఊహించలేనయ్యా వివరించలేనయ్యా Read More »