అనురాగ ప్రియుడా యేసయ్యా

అనురాగ ప్రియుడా యేసయ్యా

నిన్ను ఘనపరిచెద

హృది సంహాసన శీనుడా నిన్ను కీర్తించెద.                          !2!

ఆనందంతో సంగీతంతో

హృదయార్పణతో నీసన్నీధి లో నేపాడెద. !2!

గీతం స్తుతి గీతం గీతం స్తోత్ర గీతం    !2!

1.            కృపా సరిగమలు పాడుచున్నది నాప్రాణము    

కలతల సీమలో కలిమి లేమిలో  నీ స్తుతి సాధనగా      !2!

పరిపూర్ణతతో  ప్రేమ రాజ్యంలో నిను దర్శించాలని  !2!

ప్రాణేశ్వరుడా ప్రాణార్పణమై  పరవశించి నే పాడెద           !2!

గీతం స్తుతి గీతం గీతం స్తోత్ర గీతం    !2!

2.            దివ్య సంగతిని చాటుచున్నది నా తనువు

సామాన్యుడను సింహాసనమిచ్చి ఘనపరచావని  !2!

నాసగనములో ఆశీనుడవై వృద్ధిచేసావని   !2!

ఓ శ్రీమంతుడా నమస్కరించి  కృతజ్ఞతతో నేపాడెద.        !2!

 

గీతం స్తుతి గీతం గీతం స్తోత్ర గీతం    !2!