హల్లెలుయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్

  హల్లెలుయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్ (2)  అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును (2)  ప్రభువా నిన్ను నే కొనియాడెదన్          ॥హల్లెలుయా॥  1.వాగ్ధానములనిచ్చినెరవేర్చువాడవు నీవే (2)  నమ్మకమైన దేవానన్ను కాపాడువాడవు నీవే (2)  ప్రభువా నిన్ను నే కొనియాడెదన్         ॥హల్లెలుయా॥  2.ఎందరు నిను చూచిరోవారికి వెలుగు కల్గెన్ (2)  ప్రభువా నీ వెలుగొందితిన్నా జీవంపు జ్యోతివి నీవే (2)  ప్రభువా నిన్ను నే కొనియాడెదన్         ॥హల్లెలుయా॥  3.కష్టములన్నింటినిప్రియముగా భరియింతును (2)  నీ కొరకే జీవింతునునా జీవంపు దాతవు నీవే […]

హల్లెలుయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్ Read More »

హల్లెలుయ ఆరాధనా హల్లెలుయ ఆలాపనా

  హల్లెలుయ ఆరాధనా హల్లెలుయ ఆలాపనా (2)  ఇదిఏ తరునం ఇదిఏ సమయం  ఊ….. (2)  యేసుని చేరె రక్షణ ఉజ్జీవము  (2)  హల్లలుయ  1.ఏ మతమూ లేదు ఏ కులమూ లేదూ  (2)  గుడ్డివారు కుంటి వారు మూగవారు   చెవిటివారు యేసుని తెలుసు కోండి (2) హల్లలుయ  2.ఏ వయసూ లేదు ఏ భాషాలేదూ  (2)  తెల్లా వారు నల్లా వారు పొట్టీ వారు   పొడుగు వారు యేసుని తెలుసు కోండి (2) హల్లలుయ 

హల్లెలుయ ఆరాధనా హల్లెలుయ ఆలాపనా Read More »

హల్లెలుయా ఆరాధనా.. రాజాతి రాజు యేసునకే

  హల్లెలుయా ఆరాధనా.. రాజాతి రాజు యేసునకే..మహిమయు ఘనతయు..సర్వాదికారి క్రీస్తునకె..హల్లెలుయా ఆరాధనా.. రాజాతి రాజు యేసునకే..మహిమయు ఘనతయు..సర్వాదికారి క్రీస్తునకె..చప్పట్లు కొట్టుచు,పాటలు పాడుచు ఆ ప్రభుని కీర్తించెదమ్.. నాట్యము చేయుచు ..ఉత్సాహ ధ్వనులతో స్తోత్రార్పణ చేసేదం..                               ॥హల్లెలుయా ఆరాధనా॥  1.నీ సోతైన జనముగా ప్రత్యేకపరచితివి..యుగయుగములు నివసించే భాగ్యము నిచితివి..(2)  చప్పట్లు కొట్టుచు,పాటలు పాడుచు ఆ ప్రభుని కీర్తించెదమ్.. నాట్యము చేయుచు ..ఉత్సాహ ధ్వనులతో స్తోత్రార్పణ చేసేదం..  

హల్లెలుయా ఆరాధనా.. రాజాతి రాజు యేసునకే Read More »

హల్లేలుయ అని పాడి స్తుతింపన

  హల్లేలుయ అని పాడి స్తుతింపను  రారె జనులార మనసార ఊరూర   రారె జనులార ఊరూర నోరార.    1.పాడిపంటలనిచ్చి  పాలించు దేవుడని  కూడుగుడ్డలనిచ్చి పోషించుకుంటూ దేవుడాని  తోడునీడగ నిన్ను కాపాడు నాధుడని  పూజించి…పూజించి పాటించి చాటించ రారె    2.తాత ముత్తాతలకన్న ముందున్న దేవుడని  తల్లితండ్రులకన్న ప్రేమించు  దేవుడని కల్లకపటము లేని  కరుణా సంపన్నుడని  పూజించి…పూజించి పాటించి చాటించి రారె ( హల్లె)    3. బందుమిత్రులకన్న బలమైన దేవుడని  అన్నదమ్ములకన్న ప్రియమైన దేవుడని   తల్లితండ్రులకన్న కాపాడు నాధుడని   పూజించి…పూజించి

హల్లేలుయ అని పాడి స్తుతింపన Read More »

హాయి లోకమా! ప్రభు వచ్ఛున్ అంగీకరించుమీ

  హాయి లోకమా! ప్రభు వచ్ఛున్ అంగీకరించుమీ   పాపాత్ములెల్ల రేసునున్ కీర్తించి పాడుడి    హాయి రక్షకుండు ఏలును సాతాను రాజ్యమున్    నశింపజేసి  మా యేసే జయంబు నొందును    పాప దుఃఖంబు లెల్లను నివృతి జేయును  రక్షణ్య సుక్షేమముల్ సదా వ్యాపించును     సునీతి సత్య కృపలన్ రాజ్యంబు నేలును  భూ జనులారా మ్రొక్కుడీ స్తోత్రార్హుడాయనే 

హాయి లోకమా! ప్రభు వచ్ఛున్ అంగీకరించుమీ Read More »

హృదయమే అగాధమైన లోయరా మానవులను మలచే కార్ఖానరా

  హృదయమే అగాధమైన లోయరా మానవులను మలచే కార్ఖానరా  మంచి చెడుల మిళితము పాప పుణ్య ఫలితము  మనిషి మనిషి దోచుకొనే చోటురా  1. ఆదిలోన హవ్వ పడెను – ఆ లోయలో  ఆదామును హతమార్చెను – ఆ లోయలో  పాపమపుడు పుట్టినది – ఆ లోయలో  పురిటికందు ఏడ్చినది – ఆ లోయలో ||హృదయమే||  2. ఆశలణగ ద్రొక్కెను – ఆ లోయలో  యూదా ఇస్కరియోతును – ఆ లోయలో  రాణువులకు నాణెములకు దాసుడాయను  ఘోర మరణమొందెను ఆ లోయలో ||హృదయమే|| 

హృదయమే అగాధమైన లోయరా మానవులను మలచే కార్ఖానరా Read More »

హోసన్నా – హోసన్నా – హోసన్నా యోధులమై సాగిపోదము

  హోసన్నా – హోసన్నా – హోసన్నా   యోధులమై సాగిపోదము    సీయోనులో – నా యేసుతో   సింహాసనం యెదుట – క్రొత్తపాట పాడెద   ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు     1. సీయోను మూల రాయిగా – నా యేసు నిలిచి యుండగా       ఆత్మసంబంధమైన మందిరముగా       కట్టబడుచున్నాను –  యేసుపై        ॥ సీయోను ॥      2. సీయోను కట్టి మహిమతో – నా యేసు రానై యుండగా       పరిపూర్ణమైన పరిశుద్ధతతో       అతి త్వరలో ఎదుర్కొందును – నా యేసుని   ॥ సీయోను ॥ 

హోసన్నా – హోసన్నా – హోసన్నా యోధులమై సాగిపోదము Read More »

హే హే మనసంతా నిండే హే హే ఎంతో ఆనందం

  హే హే మనసంతా నిండే హే హే ఎంతో ఆనందం  యేసు నాలోకి వచ్చి నాకు తన వెలుగు నిచ్చెన్  యేసు నాలోకి వచ్చి నాకు తన విడుదల నిచ్చెన్  1. అన్ని సమస్యలందు నాకు సహాయకుడు   ప్రతి సమయములో స్నేహితుడు  ఉత్సాహించి పాడెదను నీ మేలులందు   సంతోషించి పాడెదను నీ క్రియలందు  2. శాంతి సమాధానము నాకు నిచ్చినవాడు   మనసంతా ఉల్లాసంతో నింపినవాడు  కరములు తట్టి నిన్ను పొగడెదన్ యేసు   నాట్యములు చేసి నిన్ను మహిమ పరచెదను 

హే హే మనసంతా నిండే హే హే ఎంతో ఆనందం Read More »

హేతువేమి లేకపోయున నన్ను ప్రేమించిన

  హేతువేమి లేకపోయున నన్ను ప్రేమించిన     యేసయ్యానేను కోరుకోకపోయునా    స్నేహించిన మనసు నీదయాఆదరించిన    మమతపంచిన  దేవా నిను విడిచిపోనయా    1.మహా ఎండకు కాలిన అరణ్యములో     నేనుండగా సహాయమునకై చూచిన     ఫలితమేమి లేకయుండగా                          నా స్థితి గమనించి -ఈ దీనుని కరుణించి     2. ప్రమాదపు చివరి అంచున కాలుమోపి     నేనుండగా సమాధాన సరోవరమున     కల్లోలము లేకయుండగా                          నీ చేయు అందించి -కీడునుండి తప్పించి     3. భలాడ్యులు చుట్టుముట్టిన యుద్ధములో నేనుండగా   విలాపమువల్ల కృంగిన పరిస్థితి  సాగుచుండగా    నా  పక్షము వహియుంచి -పోరాటము

హేతువేమి లేకపోయున నన్ను ప్రేమించిన Read More »

హల్లెలుయ హొసన్నహొ జయజయ విజయమహొ

  హల్లెలుయ హొసన్నహొ జయజయ విజయమహొ  వ్యూహిత సైన్యమహొ సమభీకర రూపిణహొ  మనసున భావమా మదినిల ధ్యానమా  సుమముల హారమా పరిమళ హొమమా    1. జన్మతొ పాపిని నా క్రియలతో దోషినైతీ-  మరువని మమకారం సిలువలో ఆ ప్రేమత్యాగం  జివము సంపూర్ణం నా జననమే పరిపూర్ణం  ఆత్మలో హర్షమా నీ మహిమలో తేజమా  నీతియు మహిమయు కలిగెగా క్రీస్తులో  కరుణయు కృపయును విరిగి దొరికె నిలలో    2. అనుదిన జీవితం నా అనుక్షణ బలియాగం  అమలుని అనురాగం

హల్లెలుయ హొసన్నహొ జయజయ విజయమహొ Read More »