సంతోష వస
సంతోష వస్త్రం సంతోషం యేసు వందనం నీవిచ్చినా ఈ సంతోష వస్త్రముకై” పల్లవి: సంతోష వస్త్రం మాకు దరియింప చేశావు- మా దుఃఖ దినములు సమాప్త పరచావు “2” సంతోషం యేసు వందనం-నీవిచ్చినా ఈ సంతోష వస్త్రముకై స్తుతి స్తోత్రం ప్రతి నిత్యం-మా దేవా నీకే అర్పితం “సంతోష” 1. నిత్య సుఖములు కలవు నీ సనిదిలో దీవెన కలదు నీ ప్రతి మాటలో “2” విడువనూ యెడబాయనని వగ్ధానమిచ్చి బలపరచావు “2” “సంతోషం” 2. రక్షన ఆనందం మాకిచ్చావు మాక్రయ ధనమంత చెల్లించావు “2” ఏ తెగులూ నీ గుడరమును