షారోను రోజా యేసే – పరిపూర్ణ సుందరుడు

  షారోను రోజా యేసే – పరిపూర్ణ సుందరుడు (2)  ప్రేమ మూర్తియని – ఆదరించు వాడని  ప్రాణప్రియుని కనుగొంటిని (2)  అడవులైనా లోయలైనా  ప్రభు వెంట నేను వెళ్ళెదను (2)          ||షారోను||    యేసుని ఎరుగని వారెందరో  వాంఛతో వెళ్ళుటకు ఎవరువున్నారు (2)  దప్పికతో ఉన్న ప్రభువునకే (2)  సిలువను మోసే వారెవ్వరు (2)        ||అడవులైనా||    సీయోను వాసి జడియకుము  పిలిచిన వాడు నమ్మదగినవాడు (2)  చేసిన సేవను మరువకా (2)  ఆదరించి బహుమతులెన్నో ఇచ్చును (2)        ||అడవులైనా|| 

షారోను రోజా యేసే – పరిపూర్ణ సుందరుడు Read More »

షారోను వనములో పూసిన పుష్పమై

  షారోను వనములో పూసిన పుష్పమై  లోయలలో పుట్టిన వల్లిపద్మమునై  నీ ప్రేమాతిశయమునే నిత్యము కిర్తుంచుచు  ఆనందమయమై నన్నె మరిచితిని    1. సుకుమారమైన వదనము నీది – స్పటికము వలె చల్లనైన హృదయము నీది  మధురమైన నీ మాతల సవ్వడి వినగా – నిన్ను చుడ ఆశలెన్నొ మనసు నిండెనె  ప్రభువా నిను చెరనా !!షారోను!!    2. సర్వొన్నతమైన రాజ్యము నీది – సొగసైన సంబరాల నగరము నీది  న్యాయమైన నీ పాలన విధులను చూడగా –

షారోను వనములో పూసిన పుష్పమై Read More »

షారోను వనములో పూసిన పుష్పమై

షారోను వనములో పూసిన పుష్పమైలోయలలో పుట్టిన వల్లిపద్మమునైనీ ప్రేమాతిశయమునే నిత్యము కిర్తుంచుచుఆనందమయమై నన్నె మరిచితిని 1. సుకుమారమైన వదనము నీది – స్పటికము వలె చల్లనైన హృదయము నీదిమధురమైన నీ మాతల సవ్వడి వినగా – నిన్ను చుడ ఆశలెన్నొ మనసు నిండెనెప్రభువా నిను చెరనా !!షారోను!! 2. సర్వొన్నతమైన రాజ్యము నీది – సొగసైన సంబరాల నగరము నీదిన్యాయమైన నీ పాలన విధులను చూడగా – నిన్ను చేర జనసంద్రము ఆశ చెందునేప్రభువా నిన్ను మరతునా

షారోను వనములో పూసిన పుష్పమై Read More »