శాశ్వత కృపను నేను తలంచగాకానుకనైతిని నీ సన్నిధిలో

  శాశ్వత కృపను నేను తలంచగా  కానుకనైతిని నీ సన్నిధిలో (2)       ||శాశ్వత||    నా హృదయమెంతో జీవముగల దేవుని  దర్శింప ఆనందముతో కేక వేయుచున్నది (2)  నా దేహమెంతో నీకై ఆశించే (2)       ||శాశ్వత||    దూతలు చేయని నీ దివ్య సేవను  ధూళినైన నాకు చేయ కృపనిచ్చితివే (2)  ధూపార్తిని చేపట్టి చేసెద (2)       ||శాశ్వత||    భక్తిహీనులతో నివసించుటకంటెను  నీ మందిరావరణములో ఒక్కదినము గడుపుట (2)  వేయిదినాల కంటే శ్రేష్టమైనది (2)       ||శాశ్వత||  […]

శాశ్వత కృపను నేను తలంచగాకానుకనైతిని నీ సన్నిధిలో Read More »

శరణం శరణం నా ప్రియ యేసు

  శరణం శరణం  నా ప్రియ యేసు   చెరితినయా నీ దరిని నా దేవా  1 ఎన్నో అఘము నొసరించితినీ  కన్నులే కానక చరియించితిని  మన్నించుటకే పాత్రుడను కాను  కనికర పూర్ణుడా కృపనే చూపుమ||శరణం||  2 చెడుగులతో జత చేసితిని  అడుగులు తడబడి నడయాడితిని  ఇడుముల పాలై పతనం నొందితిని  కడకే నా దరి శరణని చేరితి||శరణం||  3రక్షణ నొసగి పావన పరచి  అక్షయ భాగ్యము నొసగితివి  మోక్ష పదమ్మున నను నడిపితివి  రక్షకుడా గైకొనుమా వందనం||శరణం||  4 నమ్మితి నయ్య నీ

శరణం శరణం నా ప్రియ యేసు Read More »

శ్రమలందు నీవు – నలిగే సమయములో – ప్రభు నీకు తోడుండుననీ….యోచించలేదా..గమనించలేదా

s  శ్రమలందు నీవు – నలిగే సమయములో – ప్రభు నీకు తోడుండుననీ….యోచించలేదా..గమనించలేదా…..  ఇమ్మానుయేలుండుననీ ?    1.శ్రమలందు ఏలియాకు కాకోలముచేత – ఆహారము పంపించలేదా ?  ఈనాడు నీకు – జీవాహారముతో –   నీ ఆకలి తీర్చుటలేదా (శ్రమలందు)    2. శ్రమలందు యోసేపును ప్రభువు కరుణించి – రాజ్యాధికారమీయలేదా ?         ఈనాడు నీదు – శ్రమలన్ని తీర్చి –   పరలోకరాజ్యమీయలేదా ?(శ్రమలందు) 

శ్రమలందు నీవు – నలిగే సమయములో – ప్రభు నీకు తోడుండుననీ….యోచించలేదా..గమనించలేదా Read More »

శ్రమ కలిగినా భయపడకు -శ్రమ పెరిగినా

  శ్రమ కలిగినా భయపడకు  -శ్రమ పెరిగినా    బెదిరిపోకు శ్రమలందు దేవుని ప్రేమించినా   అ.ప: సమకూడును మేలుకొరకు అన్నీ  1.శ్రమ  ఓర్పును   కలిగించును   –  నిరీక్షణ పెంపొందించును శ్రమలందున అతిశయుంచిన    2. శ్రమ   పూర్ణులనుగా  చేయును   –  స్థిరపరచి బలముతో నింపును శ్రమలందున సంతసించినా   3.  శ్రమ   మహిమను కొనితెచ్చును   -విధేయత   నేర్పించును శ్రమలందున     ప్రార్ధించిన  4.  శ్రమ   దేవునివైపు   తిప్పును   –  ఆదరణతో వెలిగించును  శ్రమలందున స్తుతియుంచిన 

శ్రమ కలిగినా భయపడకు -శ్రమ పెరిగినా Read More »

శ్రమ అయినా బాధ అయినా హింసలను ఎదురయినా

  శ్రమ అయినా బాధ అయినా హింసలను ఎదురయినా క్రీస్తు ప్రేమనుండి నన్ను ఏదీ ఎడబాయదు  ఖడ్గమే ఎదురు అయినాసోదనలు ఎదురు అయినాక్రీస్తు ప్రేమనుండి నన్ను ఏదీ ఎడబాయదు  నా రాజు వచ్చుచున్నాడు బీకరుడై వచ్చుచున్నాడు ( 2 )  సర్వోన్నతుడు మేఘరుడుగా తీర్పునితిర్చ రానున్నడు ఎదురెలేని కొధమ సింహం మన ఉగ్రదతో రానున్నడు ( 2) ఎవరో…ఎవరో…ఎవరో…ఎవరో…ఎవరో…ఎవరో…ఎవరో…ఎవరో…సౌర్యుడు ధీరుడు వీరుడు సూర్యుడు యోగ్యుడు శ్రేష్ఠుడు అర్హుడు ఘనుడు   అద్బుతకరుడు అశేదకరుడుసర్వంచెసినా సృష్టికర్త మహోన్నతుడు మహేశ్వరుడు సర్వం గెలిచిన సర్వేశ్వరుడు  దేవతిదేవుడు

శ్రమ అయినా బాధ అయినా హింసలను ఎదురయినా Read More »

శోధనకు మిారు చోటియకుఁడి ధైర్యము వహించి పోరాటమును సాధించెడు వారు జయించెదరు

  1.శోధనకు మిారు  చోటియకుఁడి  ధైర్యము వహించి  పోరాటమును  సాధించెడు వారు  జయించెదరు  సాతానుకు లొంగఁ  బాపం బగును  ||యేసు శక్తిని గోరి  యెల్లకాలము వేఁడుఁ  డేసుఁ డాశతో మిమ్ము  డాసి నడుపును||  2.దుర్భుద్ది  కుభాష  మానుండు సదా  పాపాత్ముల పొందు  తప్పించుకొని  శ్రీ దేవుని పేరున్  ధూషింపకయు  శ్లాఘించుచు మిరు  వర్ధిల్లుఁడిలన్  3.జయించెడువారు  సౌందర్య ప్రభన్  చారు మకుటంబు  ధరించెదరు  ప్రభుండగు యేసు  నిక్కంబు నమ్ముఁ  డాయనె నిత్యంబు  సాయము నిచ్చున్ 

శోధనకు మిారు చోటియకుఁడి ధైర్యము వహించి పోరాటమును సాధించెడు వారు జయించెదరు Read More »

శ్రేష్టమైన నామం శక్తి కలిగిన నామం

  శ్రేష్టమైన నామం శక్తి కలిగిన నామం..జుంటే తేనె ధారలకన్నమధురమైన నామంసాటిలేని నామం స్వస్థపరిచె నామం..అన్ని నామముల కన్నా నిత్యమైన నామం యేసు నామం మధుర నామం..యేసు నామం సుమధుర  నామం (2)  ॥శ్రేష్టమైన నామం॥    1.త్రోవ చూపి సరియైన దారిలో నన్ను నడిపించే నామం..దుష్ట శక్తులు బంధకములు తొలగించే నామం..తరములెన్నో మారిన మనుజులంతా మారిన..(2)  మారని నామం..మహిమ నామం..మరణం గెలిచినా శ్రీ యేసు నామం..(2) ॥శ్రేష్టమైన నామం॥    2.జీవితమంతా జీవనమంతా..స్మరించగలిగే నామం కలవరము నన్న వెంటాడినను ధైర్యము

శ్రేష్టమైన నామం శక్తి కలిగిన నామం Read More »

శృతి చేసి నే పాడనా – స్తోత్రగీతం భజియించి నే పొగడనా – స్వామీ

  శృతి చేసి నే పాడనా – స్తోత్రగీతం భజియించి నే పొగడనా – స్వామీ 2  హల్లెలూయా.. హల్లెలూయా..హలెలూయ హలెలూయ – హల్లెలూయా – 2     1.దానియేలును సింహపుబోనులో – కాపాడినది నీవే కదా – 2జలప్రళయములో నోవాహును కాచిన – బలవంతుడవు నీవే కదా – 2  నీవే కదా – నీవే కదా – నీవే కదా.. హల్లెలూయా.. హల్లెలూయా..హలెలూయ హలెలూయ – హల్లెలూయా – 2     2. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన – సచ్చరితుడవు నీవే

శృతి చేసి నే పాడనా – స్తోత్రగీతం భజియించి నే పొగడనా – స్వామీ Read More »

శుభోదయం శుభోదయం లోకనాథుని జననం – బాల యేసుని ఉదాయం

  శుభోదయం శుభోదయం  లోకనాథుని జననం – బాల యేసుని ఉదాయం  మానవాళికి అరుణోదయం – అరుణోదయం    1. అంధకార బంధురమైన – మానవాళి జీవితాలలో  వెలుగు రేఖలు విరజిమ్మ – పశుల శాలలో జననం    2. పాపభరిత శాపపూరిత – మానవాళి హృదాయాలకు  రక్షణ కార్యం జరిగించ – పశుల పాకలో జననం 

శుభోదయం శుభోదయం లోకనాథుని జననం – బాల యేసుని ఉదాయం Read More »