లేవనెత్తు శుద్దాత్ముడా లేవనెత్తు పరిశుద్దుడా

  లేవనెత్తు శుద్దాత్ముడా లేవనెత్తు పరిశుద్దుడా          రోషం ఉన్న సేవకులం రోషం ఉన్న విశ్వాసులం      1.ప్రజ్వలించే జ్వలలుగా ప్రకాశించే జ్యోతులుగా                             ప్రవహించే ఊటలుగా ప్రహర్షించే జనములుగా                             ఆరిపోని దివ్వెలుగా ఓడిపోని సైన్యముగా(2)                               లేవనెత్తు లేవనెత్తు లేవనెత్తుము       నడిపించు నడిపించు నడిపించు   (2) రోషం ఉన్న ….                                      2శాంతినిచ్చే దూతలుగా సిలువమోసే వీరులుగా           సత్యమునకు బాటలుగా కాడిమోసే యోధులుగా         పరిమళించే తైలముగా క్రీస్తు యేసుని సాక్షులుగా (2)                   లేవనెత్తు లేవనెత్తు లేవనెత్తుము       నడిపించు  నడిపించు నడిపించు(2) రోషం ఉన్న….   

లేవనెత్తు శుద్దాత్ముడా లేవనెత్తు పరిశుద్దుడా Read More »

లెమ్ము తేజరిల్లుము అని -నను ఉత్తేజ పరచిన నా యేసయ

లెమ్ము తేజరిల్లుము అని  నను ఉత్తేజ పరచిన నా యేసయ్య (2)  నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు  రాజాధిరాజువని ప్రభువుల ప్రభువని  నిను వేనోళ్ళ ప్రకటించెద (2)    ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక  నీతో నడుచుటే నా భాగ్యము (2)  శాశ్వత ప్రేమతో నను ప్రేమించి  నీ కృప చూపితివి (2)  ఇదియే భాగ్యమూ… ఇదియే భాగ్యమూ…  ఇదియే నా భాగ్యమూ            ||లెమ్ము||    శ్రమలలో నేను ఇంతవరకును  నీతో నిలుచుటే నా ధన్యత (2)  జీవకిరీటము

లెమ్ము తేజరిల్లుము అని -నను ఉత్తేజ పరచిన నా యేసయ Read More »

లెమ్ము తేజరిల్లుము నీకు – వెలుగు వచ్చియున్నాది

  లెమ్ము తేజరిల్లుము నీకు – వెలుగు వచ్చియున్నాది  యెహోవా మహిమ నీపై – ప్రాకాశముగా నుదయించె  “లెమ్ము”  1. జనములు నీదు వెలుగునకు – పరుగెత్తి వచ్చెదరు  రాజులు నీదు ఉదయ – కాంతీకి వచ్చెదరు            “లెమ్ము”  2. సముద్ర వ్యాపారము – నీవైపు త్రిప్పబడును  జనముల ఐశ్వర్యము – నీ యెద్దకు వచ్చును          “లెమ్ము”  3. దేవదారు సరళ గొంజి – చెట్లు నా ఆలయమునకు  తేబడును నీదు పాద – స్థలము మహిమ పరచెదను  “లెమ్ము”  4. నిన్ను

లెమ్ము తేజరిల్లుము నీకు – వెలుగు వచ్చియున్నాది Read More »

లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు

  లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు (2)  లేతునని తా జెప్పినట్లు లేఖనములో పలికినట్లు  1. భద్రముగ సమాదధిపైన పెద్దరాతిని యుంచిరి భటులు  ముద్రవేసి రాత్రియంత నిద్రలేక కావలియున్న   లేచి  2. ప్రభువుదూత పరమునుండి త్వరగదిగి రాతినిపొర్లించి  భరశి దానిపై కూర్చుండె భయమునొంద కావలివారు  లేచి  3. ప్రొద్దు పోడవకముందే స్త్రీలు సిద్దపరచిన సుగంధమును  శ్రద్ధతోడ తెచ్చి యేసుకు రుద్దుదామని వచ్చి చూడ లేచి  4. చూడవెళ్ళిన స్త్రీలను దూత చూచి యిపుడే వారితోడ  లేడు గలిలయ ముందుగ పోతున్నాడు అపుడే లేచినాడని  5. చచ్చిపోయి లేచినాడు

లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు Read More »

లేచినాడయ్య మరణపు ముళ్ళు విరిచి లేచినాడయ్యా

  లేచినాడయ్య మరణపు ముళ్ళు విరిచి లేచినాడయ్యా|2|  పరమ తండ్రి తనయుడు పరిశుధాత్ముడు మహిమ స్వరూపుడై లేచినాడయ్యా|2|  విజయుడై…జయశీలుడై….సజీవుడయి..పరిశుద్దాత్ముడై|2|  క్రీస్తులేచెనుహల్లెలూయాసాతానుఓడెనుహల్లెలూయా|2|  క్రీస్తులేచెనుహల్లెలూయామరణాన్నిగెలిచెనుహాల్లెలూయా|2|  1శ్రమల నొందెను సిలువ మరణమొందెను  లేఖనములు చెప్పినట్లు తిరిగి లేచెను  విజయుడై ..జయశీలుడై…సజీవుడయి…పరిశుద్దాత్ముడై  క్రీస్తులేచెను హల్లెలూయా- సాతానుఓడెనుహల్లెలూయా|2|  క్రీస్తులేచెనుహల్లెలూయా-మరణాన్నిగెలిచెనుహాల్లెలూయా|2|  2జీవమార్గము మనకు అనుగ్రహించెను  మన పాపములన్నియు తుడిచి వేసెను  ప్రేమయై….మనకుజీవామైఁ.. వెలుగునై ..మంచి కాపరియై|2|  క్రీస్తులేచెనుహల్లెలూయా-సాతానుఓడెనుహల్లెలూయా|2|  క్రీస్తులేచెనుహల్లెలూయా-మరణాన్నిగెలిచెనుహాల్లెలూయా|2| 

లేచినాడయ్య మరణపు ముళ్ళు విరిచి లేచినాడయ్యా Read More »

లెక్కించలేని స్తోత్రము దేవా

  లెక్కించలేని స్తోత్రముల్  దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్  దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ (2)  ఇంత వరకు నా బ్రతుకులో (2)  నువ్వు చేసిన మేళ్ళకై                 ||లెక్కించలేని||    ఆకాశ మహాకాశముల్  వాటియందున్న సర్వంబును (2)  భూమిలో కనబడునవన్ని (2)  ప్రభువా నిన్నే కీర్తించున్             ||లెక్కించలేని||     అడవిలో నివసించువన్ని  సుడిగాలియు మంచును (2)  భూమిపైనున్నవన్ని (2)  దేవా నిన్నే పొగడును                ||లెక్కించలేని||     నీటిలో నివసించు ప్రాణుల్  ఈ భువిలోన జీవ రాసులు (2) 

లెక్కించలేని స్తోత్రము దేవా Read More »

లెక్కలేని చుక్కలెన్నో చక్కగా వెలుగుచుండ

  లెక్కలేని చుక్కలెన్నో చక్కగా వెలుగుచుండ (2)   చెప్పకుండ వెళ్ళిపోయె చక్కని చుక్క – దుఃఖమే విడిచిపోయె   చక్కని చుక్క (2)… లెక్కలేని…  1. ప్రభువునందు మృతులే మరి ధన్యులని – విభుని చెంత చేరుటయే గమ్యమని       ఆలకించెనెక్కడో చక్కని చుక్క – ఆలసింపక వెళ్ళిపోయె చక్కని చుక్క   (2)… లెక్కలేని…  2.దేహమందు నివశించుట వ్యర్ధమని – మోహమంత మరచుట పరమార్ధమని   (2)  ఆలకించెనెక్కడో చక్కని చుక్క – ఆలసింపక వెళ్ళిపోయె చక్కని చుక్క   (2)… లెక్కలేని…  3. పాపలోకమందు బ్రతుకలేమని -ఆ పరమును చే్రుటయే

లెక్కలేని చుక్కలెన్నో చక్కగా వెలుగుచుండ Read More »

లాలి పాట పాడనా నీకోసం

  లాలి పాట పాడనా నీకోసం  నా వాడినే ఊయల చేసాను జో నాన్న (2)  చిన్నారి యేసయ్యా నిదురపో నకన్నాలాలి లాలి…    1. చంద్రుడు నీకోసమే నిదురలేచి వచ్చాడు  చుక్కలు నీకోసమే రెక్కలార్చు చున్నాయి (2)  వెన్నెల నీకోసమే వెదజల్లె కురిసింది  వేకువ నీకోసమే వేయి కనుల వేచియుంది లాలి లాలి…    2. తరతరాలుగా జనులు ఎదురు చుస్తున్నారు  తూరుపు దిక్కున జ్జానులు తరలి వస్తున్నారు (2)  అల్లంత దూరానా కాపరులోస్తున్నారు  ఆకాశాన దూతలు స్తుతిగానం

లాలి పాట పాడనా నీకోసం Read More »

లోయలెల్లా పూట్చబడాలి కొండలుకోనలు కదలిపోవాలి

  లోయలెల్లా పూట్చబడాలి కొండలుకోనలు కదలిపోవాలి   వక్రమార్గము చక్రమవ్వాలి కరకు మార్గం నునుపవ్వాలి    “2”  అను: రాజు వస్తున్నాడు ఆయుత్తమవ్వుదాం – యేసు వస్తున్నాడు ఎదురు వెల్లుదాం  1. ఫలము ఇవ్వని చెట్టులెల్లా నరకబడి అగ్నిలో వేయబడును 2  “రాజు వస్తున్నాడు”   “ లోయలెల్లా”  2. గోదమును ఏర్పరచి గింజలను చేర్చి పొట్టును నిప్పులో కాల్చివేయును  “2 “రాజు వస్తున్నాడు”   “ లోయలెల్లా”  3. పరిశుద్ధులుగా ఉచ్చులు లేకా ప్రభువుకై జీవించి సాగిపోదాం2  “రాజు వస్తున్నాడు”   “ లోయలెల్లా”  4. రోజు రోజు మేల్కొని ప్రార్ధించెదం అభిషేక తైలముతో నింపబడుదాం   “2”

లోయలెల్లా పూట్చబడాలి కొండలుకోనలు కదలిపోవాలి Read More »

లోకమును విడిచి వెళ్ళ వలెనుగా

  లోకమును విడిచి వెళ్ళ వలెనుగా-2  సర్వ మిచ్చటనే విడువా వలెన్..విడువా వలెన్  1 యాత్రికులం దుష్ట లోకములో -పాడు లోకములో మనకేది లేదు-2  ఏ విషయమందైన  గర్వించ లేము 2..గర్వించలేము  జాగ్రత్తగానే నడచుకొనేదాము  2 మన ఈర్ష్య కపట ద్వేషాలు విడిచి-నిజ ప్రేమతోనే జీవించెదము2  నిష్కళంకులమై  .. శుద్ధులమై. ..శుద్ధులమై  పరిపూర్ణతను చేపట్టుధాం.. 

లోకమును విడిచి వెళ్ళ వలెనుగా Read More »