రక్తమే జయం – రక్తమే జయం

యం – రక్తమే జయం  రక్తమే జయం –  రక్తమే జయం-   కల్వరి యేసుని – రక్తమే జయం  కరుణా యేసుని – రక్తమే జయం  పాపాన్ని కడిగిన – రక్తమే జయం  శాపాన్ని మారిన – రక్తమే జయం  పరిశుద్ధ పరచిన – రక్తమే జయం  శాంతిని నొసగిన –  రక్తమే జయం  విడుదల నిచ్చిన –  రక్తమే జయం  కొరతలు తీర్చిన –   రక్తమే జయం  జయము నిచ్చిన –  రక్తమే జయం  బలము నొసగిన –   రక్తమే జయం  ద్వేషము తీర్చిన –  రక్తమే జయం  ప్రేమను నింపిన – రక్తమే జయం  అధికరా మోసగీన –  రక్తమే జయం  ఆశ్రయ దుర్గమైన – రక్తమే జయం  […]

రక్తమే జయం – రక్తమే జయం Read More »

రక్తమే జయం యేసు రక్తమే జయం

  రక్తమే జయం యేసు రక్తమే జయం (2)  హల్లెలుయా హల్లెలుయా హల్లెలుయా హల్లెలుయా   1.పరిశుధ్ద పరచును యేసురక్తము (2)(నను)   పరమున చేర్చును యేసురక్తము (2) (పరి) |రక్తమే|  2.జయమిచ్చు రక్తము యేసురక్తము (2)(నను)   జీవింప చేయును యేసురక్తము (2) (జయ) |రక్తమే

రక్తమే జయం యేసు రక్తమే జయం Read More »

రక్షననే ఓడ తలుపు తెరువబడింది – నాటి కంటే నేడు

రక్షననే ఓడ తలుపు తెరువబడింది – నాటి కంటే నేడు   మరి చేరువలో ఉంది ఆలస్యం చేయకుండా కేవు తీసుకో – అవకాశం ఉండగానే రేవు చేరుకో నూటిరువది   వత్సరాల నోవహు సువార్తను    1.లెక్కచేయలేదు మరి వెక్కిరించారు ప్రజలు  వర్షమెక్కువయింది ఓడ తేలిపోయింది  తట్టి తడివి చూసినా తలుపు మూయబడింది    2.చిక్కుడు కాయల కూరతో ఒకపూట కూటికొరకై  జేష్టత్వం అమ్ముకొని బ్రష్టుడైన ఏశావు  ఒక్క దీవెనైన నాకు దక్కలేదు తండ్రియని సమీపించి   ఏడ్చినా శాపమే మిగిలింది    3.మీలో ఒక్కరు నన్ను అప్పగింప నున్నారని చెప్పగానే  ప్రభుని మాట ఒప్పుకోలేదు యూదా  తప్పుకుని తరలిపోయి తల్లకిందులా పడి  నట్టనడుమ బ్రద్దలై నశియించినాడు చూడు 

రక్షననే ఓడ తలుపు తెరువబడింది – నాటి కంటే నేడు Read More »

రక్షకుడుదయించే లోకములో నిజ దేవుడు జనియించే ఈ భువిలో

  రక్షకుడుదయించే లోకములో నిజ దేవుడు జనియించే ఈ భువిలో ఆనందం ఆనందం పరలోక ఆనందం భువిపైకి దిగి వచ్చెనే ఆనందం ఆనందం పరిశుద్ద ఆనందం మన హృదిలో వసియించే   1.వేవేల దూతలు కొనియాడె రోజు యేసుని నిత్యము స్తుతియించె రోజు Happy Happy Happy Christmas Merry Merry Merry Christmas  2.పశువుల పాకలో మరియ గర్బములో ప్రభు యేసు జన్మించె నేడు Happy Happy Happy Christmas Merry Merry Merry Christmas  3.మనహృదయలలో మన మనసులలో మహిమగల రాజు ఉదయించే నేడుHappyHappyHappy Christmas Merry Merry Merry Christmas 

రక్షకుడుదయించే లోకములో నిజ దేవుడు జనియించే ఈ భువిలో Read More »

రాజుల రాజా ప్రభువుల ప్రభువు సర్వాధికారి నీకే వందనము

  రాజుల రాజా ప్రభువుల  ప్రభువు  సర్వాధికారి నీకే వందనము (2)    1) ఆశ్చర్యకరుడవు నీవే ఆలోచన కర్తవు నీవే (2)  బలమైన దేవుడవు నీవే సమాధానకర్తవు నీవే (2) (రాజుల)     2) అబ్రహము దేవుడవు నీవే ఇస్సాకు దేవుడవు నీవే (2)  యాకోబు దేవుడవు నీవే ఆదరణ కర్తవు నీవే (2) (రాజుల)     3) మంచి కాపరి నీవే గొప్ప కాపరి నీవే (2)  ఆత్మల కాపరి నీవే ప్రధాన కాపరి నీవే (2) (రాజుల)     4) సృష్ఠికర్తవు నీవే పరిశుద్ధ దేవుడవు నీవే (2)  స్తుతులకు పాత్రుడవు నీవే యూదా గోత్రపు సింహము నీవే (2) (రాజుల) 

రాజుల రాజా ప్రభువుల ప్రభువు సర్వాధికారి నీకే వందనము Read More »

రోషం కలిగిన క్రైస్తవుడా హద్దులే నీకు లేవు

  రోషం కలిగిన క్రైస్తవుడా హద్దులే నీకు లేవు  జీవం కలిగిన సేవకుడా ఎదురే నీకు లేదు (2)  కొండలు ఆపలేదు లోయలు ఆపలేవు మెట్టలు ఆపలేవు  యేసు నీతో ఉండగా యేదు మనతో ఉండగా  రోషం కలిగిన క్రైస్తవుడా హద్దులే నీకు లేవు  హల్లె హల్లె హల్లెలూయా హల్లె హల్లె హల్లెలూయా (2)  1. ఎవరు చేరని ప్రాంతాలు యేసుకే సొంతం చేయాలి (2)   2. సాతాను క్రియలను లయపరచి దేవుని రాజ్యం కట్టాలి (2)   3. ఎవరూ చేయని పనులన్నీ నీవే నీవే నీవే చేయాలి (2) 

రోషం కలిగిన క్రైస్తవుడా హద్దులే నీకు లేవు Read More »

రోజంతా నీ పాద చెంత నేనుండ నాకొరిక- దినమెల్ల నాతోడుగా నీవుంటె ఓ వేడుక

  రోజంతా నీ పాద చెంత నేనుండ నాకొరిక  దినమెల్ల నాతోడుగా నీవుంటె ఓ వేడుక “2”     1. నిను చూసే కనులు, స్తుతియించే గళము-ప్రెమించే హృదయం స్పందించే మనసు-దేవా నీవే దయచేయుము….నిన్ను కీర్తింప నేర్పు ప్రభు… “2”   జీవితాంతము నీ వాడిగా… నే నేనుండ నా కోరిక – ప్రతి నిత్యం నీ రూపమే నా మదిలో మెదలాలికా….  “రోజంతా”     2. నీ సైనికుడనై, నే పోరాడెదను-నా శక్తంతయూ, నా యుక్తంతయూ-నీకై వెచ్చింప సంసిద్ధుడను….నన్ను దీవించి పంపు ప్రభు… “2”   అతి త్వరలో జనులెల్లరు…..నిన్నెరుగ నా కోరిక – ఒకమారు వారందరు…. నిను పొగడ చూడాలిగా….. “రోజంతా” 

రోజంతా నీ పాద చెంత నేనుండ నాకొరిక- దినమెల్ల నాతోడుగా నీవుంటె ఓ వేడుక Read More »

రోజంత ద్వేషం, మనుషుల కోపం, తీరని బాద ఇది

  రోజంత ద్వేషం, మనుషుల కోపం, తీరని బాద ఇది   తీరము చేరనిది-అవమానం, ఆవేశం-కన్నీళ్ళే.. ఈ దేహం   విరిగిన హృదయం, నలిగిన దేహం, శవమైపోయేనే ఈ జీవితం   ఊపిరి ఆహుతై మిగిలేనే………………. ‘JESUS’   పల్లవి: నీ కృప నాకు చాలును దేవా…-నీ ప్రేమా నన్ను విడువాడు ప్రభువా… “2”     [“రావా”]   1. గర్భము లేని ఈ శరీరము…-నిండయి పోయిన ఈ జీవితము..   నీ ప్రజలే నన్ను ద్వేషించగా-ఐన వాళ్ళే శోధించగా..   అ.ప.: రావా దేవా నీ ప్రేమతో..-నింపుము ప్రభువా నీ కృపతో.. “2”     “నీ కృప”   2. నిలబెట్టు దేవా నీ ప్రజలతో-నిందైన నన్ను నీ సాక్షంతో “2”   చేయి పట్టి నడుపుము నీ మార్గములో-పడుతున్న నన్ను నీ వాక్యముతో “2”  

రోజంత ద్వేషం, మనుషుల కోపం, తీరని బాద ఇది Read More »

రేయింబవళ్ళలోన వెల్లేటి త్రోవలోన

  రేయింబవళ్ళలోన వెల్లేటి త్రోవలోన ||2||  యేసయ్య నేల మరతువు నీవు క్షణంబులోన లోకంబునిడుతువు ||2||    1.ఎక్కడికోయి నీవు యాత్రాపోయేది ||2||  నీవు నీ ఇల్లు స్థిరము కాదు ఒళ్ళు మరచెదవు ||2||  ఈలోకం నీది కాదు పరదేశివే నీవు  వచ్చిన దారినే వచ్చిన దారినే వెళ్లిపోవాలి ||రేయి||    2.సైతాను దారిలోన చుట్టు ఎడారి నీకు ||2||  ఇరుకైన దారిలోన బరువైన కాడిమోయ ||2||  ప్రధాన ఖడ్గముతో బయలుదేరాలి  ప్రభు యేసుని ప్రార్ధించి పూజించి సేవింపరారే ||రేయి|| 

రేయింబవళ్ళలోన వెల్లేటి త్రోవలోన Read More »

రేయిపగలు నీ పదసేవే – జీవదాయకమే చేయుట మేలు

  రేయిపగలు నీ పదసేవే – జీవదాయకమే చేయుట మేలు                 1.సాటిలేని దేవుడ నీవే – నాదుకోట కొండము నీవే పరమపురిలో దేవా నిరతం – దూత గణములు స్తుతులను సల్పి శుద్దుడు పరిశుద్ధుడనుచు – పూజ నొందే దేవుడ నీవే                 2.జిగటమన్నే మరచి జనులు – సృష్టినే పూజించుట  తగునాసృష్టికర్తను మరచి జనులు – సృష్టినే పూజించుట తగునా               3.పెంటకుప్పలనుండి దీనుల – పైకిలేపు ప్రభుడవు నేవే గర్వమణిచి గద్దెలు దింపి ఘనులనైనా మేపవా గడ్డి                       4.నరుల నమ్ముటకంటె నిజముగ – నీదు చరణం శరణం దేవారాజూలను ధరనమ్ముటకంటె – రాజరాజవు నాకాశ్రయము             5.అగ్నివాసన నంటకుండా – అబెద్నగోలతో నుండిన దేవదానియేలును సింహపు బోనులో – ఆదుకున్న నాథుడ నీవే               6.పరమ గురుడవు ప్రభులకు ప్రభుడవు – పరము జేర్చే పథమునీవే అడుగు జాడలో నడచిన హనోకు – పరముచేరే ప్రాణము తోడ       7.మృతుల సహితము లేపినావు – మృతిని గెల్చి లేచినావు మృతులనెల్ల లేపేవాడవు – మృత్యువును మృతి జేసితి నీవు 

రేయిపగలు నీ పదసేవే – జీవదాయకమే చేయుట మేలు Read More »