యేసు కూడా వచ్చును – అద్భుతముల్ ఎన్నో చేయును

  యేసు కూడా వచ్చును – అద్భుతముల్ ఎన్నో చేయును  1.శ్రమలన్ సైతానున్ వెల్లగొట్టును  కుమిలియున్న హృదయాన్ని ఆదరించుచు  2.వేదన శోకమున్ తీర్చివేయును  సమాధాన సంతోషం నాకు ఇచ్చును  3.అప్పుబాధ కష్టాలన్ తొలగించును  కంటినుండి కన్నీరున్ తుడిచి వేయును  4.తలంచిన కార్యములు జయము పొందుదును  శత్రువైన సాతానున్ ఓడించేదన్ 

యేసు కూడా వచ్చును – అద్భుతముల్ ఎన్నో చేయును Read More »

యేసు క్రీస్తు జననము దేవ దేవుని బహుమానం

  యేసు క్రీస్తు జననము దేవ దేవుని బహుమానం  ప్రేమకు ప్రతిరూపము ప్రేమ మూర్తి జననము  1. యూదయ బెత్లెహేమందున యూదుల రాజుగా పుట్టెను  రక్షించెను తన ప్రజలను రాజుల రాజు క్రీస్తు (2)   రాజుల రాజు క్రీస్తు..   2. ఇమ్మానుయేలుగా యేతెంచెను ఇశ్రాయేలుకు   విమొచన ఇదే సువార్తమానము ఇలలో జీవము క్రీస్తు (2)   ఇలలో జీవము క్రీస్తు.. 

యేసు క్రీస్తు జననము దేవ దేవుని బహుమానం Read More »

యేసు అను నామమే – నా మధుర గానమే

ను నామమే – నా మధుర గానమే  -2  నా హృదయ ధ్యానమే – యేసు అను నామమే….   1.నా అడుగులు జార సిద్ధమాయెను -2  అంతలోన నా ప్రియుడు -2 నన్ను కౌగలించెను -1  యేసు అను నామమే – నా మధుర గానమే  నా హృదయ ధ్యానమే –  యేసు అను నామమే….      2. అగాధజలములలోన – అలమటించు వేళ -2  జాలి వీడి విడువక -2 నన్ను ఆదరించెను -1  యేసు అను నామమే – నా మధుర గానమే  -2  నా హృదయ ధ్యానమే – యేసు అను నామమే….   3. అడవి చెట్లలోన – జల్దరు వృక్షంబు వలె

యేసు అను నామమే – నా మధుర గానమే Read More »

యేసు అందరికి ప్రభువు…. యేసే…. లోకరక్షకుడు

  యేసు అందరికి ప్రభువు…. యేసే…. లోకరక్షకుడు  లోకము ఆకాశము మారినా నిత్యముండును  క్రీస్తే  “యేసు”  1. అల్ఫా ఓ మేగయు యేసే – ఆద్యంతములు ఆ క్రీస్తే  అన్ని కాలంబులలో నున్నవాడు – కన్నతండ్రి మనకు ఆ ప్రభువే “యేసు”   2. దేవుడు మనలను ప్రేమించే ఈ లోకమునకు తానేతెంచె  పాపాత్ములమైన మనకొరకే – ఆ సిలువలో ప్రభువు మరణించె  “యేసు”  3. పాపులు ప్రభుని వేడినా – కలుషాత్ములు ప్రభు క్షమకోరినా  క్షమియించును ప్రభువు తక్షణమే – విడిపించును పాప శిక్షనుండి  4. రమ్ము ఓ సోదరా నేడే – ఇమ్ము నీ హృదయ మీనాడే  నీ కొరకు యేసు పిలుచుచుండె నీ హృదయపు వాకిట నిలిచియుండె 

యేసు అందరికి ప్రభువు…. యేసే…. లోకరక్షకుడు Read More »

యుగయుగాలు మారిపోనిది-తరతరాలు తరిగిపోనిది

  యుగయుగాలు మారిపోనిది-తరతరాలు తరిగిపోనిది   ప్రియ యేసు రాజు-నీ ప్రేమ   నిను ఎన్నడు వీడిపోనిది-నీకు ఎవ్వరు చూపలేనిది   ఆశ్చర్య అద్భుత కార్యంబు చేయు ప్రేమది   అ.ప: హద్దేలేని ఆ దివ్య ప్రేమతో-కపటమే లేని నిస్వార్ధ ప్రేమతో-నీ కోసమే బలియైన దైవమురా “2”   1. లోకంతో స్నేహమొద్దురా-చివరికి చెంతే మిగులురా – పాపానికి లొంగిపోకురా-అది మరణ త్రోవరా “2”   నీ దేహం దేవాలయమురా-నీ హృదయము క్రీస్తుకు కొలువురా “2”     “హద్దే”   2. తను చేసిన మేలు ఎట్టిదో-యోచించి కళ్ళు తెరువరా – జీవమునకు పోవు మార్గము-క్రీస్తేసని ఆలకించరా   నీ ముందర పందెము చూడరా-విశ్వాసపు పరుగులో సాగరా “2”     “హద్దే” 

యుగయుగాలు మారిపోనిది-తరతరాలు తరిగిపోనిది Read More »

యేసన్నే అందరికి దేవుడు-మన యేసన్నే అందరికి దేవుడు

  యేసన్నే అందరికి దేవుడు-మన యేసన్నే అందరికి దేవుడు  కాసులను కోరడు కరుణా సంపన్నుడు  నిత్యుడైన దేవుడు-నీతి సూర్యుడేసు  1.భూమికి పునాది లేనపుడు ఉన్నానన్న దేవుడు  అబ్రహము పుట్టకముందే ఉన్నానన్న దేవుడు  తరాలెన్ని పోయిన-యుగాలెన్ని మారిన   మార్పులేని దేవుడు-మారని మన దేవుడు    “యేసన్నే”  2.పాపికి రక్షణ ఇచ్చేవాడు-పరముకు మార్గం చేపేవాడు  బాధలు సాదలు తీర్చేవాడు-బందీలను విడిపించేవాడు  ఉన్నవారికైనా లేనివారికైనా దేవుడొక్కడే-ఆయనే మన యేసుడు  “యేసన్నే” 

యేసన్నే అందరికి దేవుడు-మన యేసన్నే అందరికి దేవుడు Read More »

యేసన్న స్వరమన్నా నీవెపుడైనా విన్నావా

  యేసన్న స్వరమన్నా నీవెపుడైనా విన్నావా  1. జనముల శబ్డము జలముల శబ్డము బలమైన ఉరుములతొ  కలసిన స్వరమునిలచిన యేసు పిలచిన పిలుపును నీవింటివా  2. ఏదేను తొటలొ ఆదాము చెడగా ఆ దేవుడే పిలచె  ఆదాము ఎదుటకు అరుగాక దాగిన అటులానె నీవును దాగేదవా  3. ఆనాడు దేవుడు మోషేను పిలువగ ఆలకించేను స్వరము  ఈనాడు నీవును ఈస్వరము వినగా కానాను చేరగ కదలిరవా  4. ఆరీతిగానే సమూయేలు వినగా ఆశీర్వాద మరసె  ధారళముగను పరమ వరుని దరిజేరుకొని నీవు సేవించుమా 

యేసన్న స్వరమన్నా నీవెపుడైనా విన్నావా Read More »

యెసయ్య వచ్చు సమాయమాయేను ఓ సోదరా…

  యెసయ్య వచ్చు సమాయమాయేను ఓ సోదరా….  ఆ ఘడియా మనకు తెలియదాయే నిదురించ బోకురా  ఆ రాజు రాకడ బహు నిశ్చయంబురా   ఆ రోజు కోసమే నీవు ఎదురు చూడర “యెసయ్య”  1. మేఘాల మిధ యేసు స్వామి రాగా  ప్రతి నేత్రం ఆయనను తేరిచూడగా …..  భూజనులందరు రొమ్ము పట్టుకొని ప్రాలపము చేయగా   సంతోషముతో యేసుని సందింతువా “యెసయ్య”  2. న్యాయాది పతిగా క్రీస్తు రాజు రావా  మృతులంతా ఉలికిపడి తిరిగి లేవగా   రెప్పపాటులో దేవుని జనులు యేసుని ఎదుర్కొనగా  ఎత్తబడే జనాంగంలో నివుందువా “యెసయ్య” 

యెసయ్య వచ్చు సమాయమాయేను ఓ సోదరా… Read More »

యేసయ్యలోనే ఉన్నది మనకు రక్షణ నిరీక్షణ

  యేసయ్యలోనే ఉన్నది మనకు రక్షణ నిరీక్షణ  యేసయ్యలోనే దొరుకును మనకు విడుదల విమోచన  స్వస్థత హే  హే  జీవము జ్ఞానము ఆనందము  దేవుడే నరునిలో ఉండు భాగ్యము -దేవుని పిల్లలయ్యే ఆశీర్వాదము  యేసయ్యే తెచ్చాడీ కృపా వరం – తానె చెల్లించాడు మన క్రయ ధనం  నమ్మిన చాలు కలుగును మేలు – పూర్తిగా ఉచితం ఈ దేవుని వరం -2  యేసయ్యలోనే ఉన్నది మనకు రక్షణ నిరీక్షణ  యేసయ్యలోనే దొరుకును మనకు విడుదల విమోచన   1. వ్యసనపు ఉచ్చులో ఉన్న వారికి – యేసులో విడుదల – ఎ ఎ ఏ     శాపపు దారిలో నలిగిన  వారికి – యేసే విమోచన – ల ల లా     మానవ నీతి వ్యర్థము

యేసయ్యలోనే ఉన్నది మనకు రక్షణ నిరీక్షణ Read More »

యేసయ్య పొలమురా ఏపుగా ఉందిరా

  యేసయ్య పొలమురా ఏపుగా ఉందిరా              ఎగసాయం చూడరా ఎంతో బాగుందిరా          1.నారోకడు నాటేరా నీరోకడు పోసేరా   పైరిచినాడురా పైనున్నవాడురా    “యేస”     2.ఎలుకలున్నాయిరా – ఏర్లు కొరిికేనురా          నక్కలున్నాయిరా – నక్కి చూస్తాయిరా “యేసు” 

యేసయ్య పొలమురా ఏపుగా ఉందిరా Read More »