భరియించలేనేసయ్యా ఈ వేదన సహియించలేనేసయ్యా

  భరియించలేనేసయ్యా ఈ వేదన సహియించలేనేసయ్యా ఈ శోధన ఎందాకఈ వేదన ఎందాక ఈశోధన  1.అందరితో వెలివేయ బడినా కొందరితో దూషించబడినా నాకెవ్వరు ఉన్నరయ్యా నీవేనయ్యా  2.ప్రాణానికి ప్రాణమని చెప్పిన వారెవరు నా తోడు లేరునాతోడు నీవేనయా నాయేసయ్యా  3.నా ప్రాణము నీవేనయా నాసర్వము నీవేనయా నీవుంటే నాకు చాలయా నా యేసయ్యా 

భరియించలేనేసయ్యా ఈ వేదన సహియించలేనేసయ్యా Read More »

భయమే లేదులే దిగులే లేదులే యేసయ్యా

  భయమే లేదులే దిగులే లేదులే యేసయ్యా తోడు వుండగా కంటతడి లేదులె కన్నీరే లేదులె యేసు నా ప్రక్కనుండగా హల్లెలూయ ఆమేన్ హల్లెలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా  1.ఆదరించు దేవుడు నా యేసయ్యా ఆశ్రయమిచ్చు దేవుడు నా యేసయ్యా ఆదరించును ఆశ్రయమిచ్చును నిరంతరం తన రెక్కలో నను దాయును .  2.బలమిచ్చు దేవుడు నా యేసయ్యా జయమిచ్చు దేవుడు నా యేసయ్యా బలమిచ్చును నాకు జయమిచ్చును నిరంతరం తన కృపలో నడిపించును   3.స్వస్ధపరచు దేవుడు నా

భయమే లేదులే దిగులే లేదులే యేసయ్యా Read More »

భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి

  భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి(2)  విడువడు నిన్ను, ఎడబాయడు నిన్ను(2)  మాట ఇచ్చిన దేవుడు నిన్ను మర్చిపోవునా(3)    1.ఆహారము లేదని చింత ఏలనో, వస్త్రములు లేవని దిగులు ఏలనో  ఆకాశ పక్షులను చూడుడి చూడుడి, విత్తవు కోయవు పంటను కూర్చు కొనవు  ఆయనే వాటిని పోషించుచున్నాడు”భయము”    2.తల్లి అయినా మరచినా మరువ వచ్చును, తండ్రి అయినా విడచినా విడువ వచ్చును  వారైనా మరచినా మరువవచ్చునేమో, నేనెన్నడూ నిన్ను మరువకుందును”భయము”    3.ఆరోగ్యం లేదని కృంగుటేలనో, ఆర్థికంగా లేనని జడియనేలనో అడుగువాటికంటే 

భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి Read More »

భయము చెందకు భక్తుడా ఈ మాయలోక ఛాయాలు చూచినపుడు

  భయము చెందకు భక్తుడా ఈ మాయలోక ఛాయాలు చూచినపుడు (2)  భయము చెందకు నీవు జయము దయచేయువాడు (2)  దేవుడేహొవా ఉన్నాడు మన సాయంనకు దేవుడేసయ్యా ఉన్నాడు (2)    1. బబులోను దేశమందున ఆ ముగ్గురు భక్తులు బొమ్మకు మొక్కనందున (2)  పట్టి బంధించే రాజు అగ్ని గుండంలో వేసే (2)  నాల్గవవాడిగ ఉండలేదా మన యేసురాజు నాల్గవవాడిగ ఉండలేదా (2)    2. చెరసాలలో వేసినా తమ దేహమంత గాయలతో నిండిన (2)  పాడి కీర్తించి

భయము చెందకు భక్తుడా ఈ మాయలోక ఛాయాలు చూచినపుడు Read More »

భయపడకు భయపడకు నీ పయనం సాగించు

  భయపడకు భయపడకు నీ పయనం సాగించు  నీతోడు యేసు నడచును ఇది నిజము (2)  1. కోడి తన పిల్లలను రెక్కలతో కాచు రీతి  యేసయ్య తన బాహువులో నిన్నునూ దాచును  నీ ఎండ వేళలో మేఘమై నిలుచును యేసు (2)  నీవు చలికి వణకు నపుడు అగ్నిగా కాపాడున్  2. గర్జించు సింహములా సాతాను పొంచివున్నను  యూదా గోత్రపు సింహమై ప్రభు నిన్ను కాచును  అగ్నిలోబడి వెళ్ళినను జ్వాల నిను కాల్చదు (2)  వాగ్ధానమిచ్చిన యేసు నెరవేర్చుదేవుడు 

భయపడకు భయపడకు నీ పయనం సాగించు Read More »

భజియింతుము నిను జగదీశా శ్రీ యేసా మా రక్షణకర్త

  భజియింతుము నిను జగదీశా శ్రీ  యేసా మా రక్షణ కర్తా (2)  శరణు శరణు మా దేవా యెహోవా  మహిమాన్విత చిర జీవనిధి (2)          ||భజియింతుము||    విమల సెరాపులు దూత గణంబులు  చూడగ లేని తేజోనిధివే (2)  మా యధములకై సిలువ మ్రానుపై  దీనుడవై మరణించితివే (2)           ||శరణు||    ప్రప్రధముడ మరి కడపటి వాడా  మృతుడై బ్రతికిన నిరత నివాసి (2)  నీ భజనలు మా జీవనాధారం  చేకొనవే మా స్తుతి గీతం

భజియింతుము నిను జగదీశా శ్రీ యేసా మా రక్షణకర్త Read More »

భజన చేయుచు భక్తపాలక ప్రస్తుతింతు నీ నామమును

  భజన చేయుచు భక్తపాలక  ప్రస్తుతింతు నీ నామమును (2)  వృజినములపై జయము నిచ్చిన (2)  విజయుడా నిను వేడుకొందు         ||భజన||    దివ్య పదవిని విడిచి నీవు  దీనుడవై పుట్టినావు (2)  భవ్యమైన బోధలెన్నో (2)  బాగుగా ధర నేర్పినావు           ||భజన||    నరుల గావను పరమునుండి  ధరకు నీవు వచ్చినావు (2)  పరుడ నైన నా కొరకు నీ (2)  ప్రాణము నర్పించినావు           ||భజన||    చెడినవాడ నైన నన్ను  జేరదీసి ప్రోచినావు (2) 

భజన చేయుచు భక్తపాలక ప్రస్తుతింతు నీ నామమును Read More »

భేదం ఏమి లేదు అందరును పాపం చేసియున్నారు దేవాది దేవుడి ఇచే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు

  భేదం ఏమి లేదు అందరును పాపం చేసియున్నారు  దేవాది దేవుడు ఇచ్ఛే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు (2)  ఏ కులమైనా మతమైనా జాతైనా రంగైనా  దేవుని దృష్టిలో అందరు పాపులే (2)          ||భేదం||    ఆస్తిపాస్థులు ఎన్నున్నా నిత్య రాజ్యము నీకివ్వవు  విద్యార్హతలు ఎన్నున్నా సంతోషాన్ని నీకివ్వవు  సమసిపోయే ఈ లోకము ఆశ్రయాన్ని నీకివ్వదు  కరిగిపోయే ఈ కాలము కలవరాన్ని తీర్చదు  నీవెవరైనా నీకెంతున్నా ఎవరున్నా లేకున్నా  యేసు లేకుంటే నీకున్నవన్ని సున్నా (2)          ||భేదం|| 

భేదం ఏమి లేదు అందరును పాపం చేసియున్నారు దేవాది దేవుడి ఇచే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు Read More »

భూమిపై యేసు జీవించెను – చూడు పాదంబుల జాడల

  భూమిపై యేసు జీవించెను – చూడు పాదంబుల జాడలు       నీకును,నాకును మాధిరి – నీకును,నాకును మాధిరి  1. శోధించగ అర న్యమందునా – సాతానుడెంతో శ్రమించెను      లేఖనాలు చూపుచు శక్తి మెండు పొందుచు      గెల్చెను యేసు విరోధిని – గెల్చెను యేసు విరోధిని  2. ఈ లోకయాత్ర కాలమంతట – ప్రార్ధించె నేసు స్వామి తండ్రికి      దాడి చేయు భాధను సోధనాధికంబును      సూటిగా ధీటుగా నిల్వగా – సూటిగా ధీటుగా నిల్వగా  3. దూతాళి సేవితుండు యేసుడు – లోకాన

భూమిపై యేసు జీవించెను – చూడు పాదంబుల జాడల Read More »

భూమ్యాకాశములు-సృజించిన యేసయ్యా-నీకే స్తోత్రం

  భూమ్యాకాశములు-సృజించిన యేసయ్యా-నీకే స్తోత్రం “2”   నీ ఆశ్చర్యమైన క్రియలు-నేనెలా మరచిపోదును “2”   హలెలూయ లూయ… లూయ… హలెలూయా “4”     1. బానిసత్వము నుండి శ్రమల బారి నుండి-విడిపించావు నన్ను    ధీనదశలో నేనుండగా-నను విడువనైతివి “2”     2. జీవాహారమై నీదు వాక్యము-పోషించెను నన్ను   ఆకలితో అల్లాడగా-నను తృప్తిపరచితివి “2”     3. భుజంగములను అణచివేసి-కాచినావు నన్ను   ఆపదలో చిక్కుకొనగా-నను లేవనెత్తితివి “2”     4. నూతన యెరుషలేం నిత్యనివాసమని-తెలియజేసితివి   – నిట్టూర్పులలో ఉండగా-నను ఉజ్జీవపరచితివి “2”

భూమ్యాకాశములు-సృజించిన యేసయ్యా-నీకే స్తోత్రం Read More »