దొరకునూ సమస్తమూ యేసు పాదాల చెంత

దొరకును సమస్తము యేసు పాదాల చెంత వెదకినా దొరుకును యేసు పాదాల చెంత (2) యేసయ్యా యేసయ్యా… నీకసాధ్యమైనది లేనే లేదయ్యా యేసయ్యా యేసయ్యా… నీకు సమస్తము సాధ్యమేనయ్యా         ||దొరకును||   మగ్దలేనే మరియ యేసు పాదాలను చేరి కన్నీళ్లతో కడిగి తల వెంట్రుకలతో తుడిచి (2) పాదాలను ముద్దు పెట్టుకొని పూసెను విలువైన అత్తరు (2) చేసెను శ్రేష్టారాధన దొరికెను పాప క్షమాపణ (2)            ||దొరకును||   యాయేరు అను అధికారి యేసు పాదాలను చేరి […]

దొరకునూ సమస్తమూ యేసు పాదాల చెంత Read More »

దొరుకుతావురా సహోదరా! దొరుకుతావురా నీవు

దొరుకుతావురా సహోదరా! దొరుకుతావురా నీవు తరిమి తరిమి కీడుచేయ – పరుగులెత్తిన గాని తుదకు ||దొరుకు || 1.చిన్నచూపు చూచి తమ్ముని – కన్నెఱుంగక చంపిన గాని అన్న కయిాను దేవుని – హస్తమునకు దొరికిన రీతిగా ||దొరుకు || 2.వరములొందిన తమ్ముని – జంపవలయునని పంతముగబట్టి నరకవచ్చిలోబడి యేడ్చిన – దురిత చరితుని ఏశావువలె ||దొరుకు| 3.భక్త దావీదును బట్టి – ప్రాెణము దీయగ దలచిన తన శక్తితో తరిమిన రాజగు – సౌలు దొరికినరీతి

దొరుకుతావురా సహోదరా! దొరుకుతావురా నీవు Read More »

దైవిక గుడారము నా దేవుని సన్నిధానము

దైవిక గుడారము నా దేవుని సన్నిధానము వెదికి వచ్చితిమే తీరని మధురమదే మహిమ మహిమ మహోన్నత మారని ప్రియునికే 1.కలువరి శుభ పీఠము కారిపోవు ప్రభురక్తము జీవించు పరిశుద్ధ జీవబలిగాను సమర్పించు చున్నామయ్యా 2.హిస్సోపుతో కడుగు ఇప్పుడే శుద్ధి ఔదుం కురిసేటి మంచుకన్న తెల్లగౌదుము పరిశుద్ధ వాక్యముచే 3.తండ్రి నీ సముఖమందు రొట్టెలు మేమేనయ్యా నీ పాదములందు వుండ నెల్లప్పుడు ఆతురతతోనున్నామయ్యా 4.వెలుగు మేము భువికి నీకై ప్రకాశించెదం   ఆనంద తైలముతో అభిషేకించు అయ్యా అగ్ని

దైవిక గుడారము నా దేవుని సన్నిధానము Read More »

దైవం ప్రేమ స్వరూపం – ప్రేమకు భాష్యం – శ్రీయేసుడే

దైవం ప్రేమ స్వరూపం – ప్రేమకు భాష్యం – శ్రీయేసుడే – అవనిలో  దైవం ప్రేమ స్వరూపం – ప్రేమకు భాష్యం – శ్రీయేసుడే ఆ .. ప్రేమే త్యాగ భరితం – సిలువలో దివ్య చరితం                ఆ …. ప్రేమే త్యాగ భరితం – సిలువలో దివ్య చరితం … దైవం… 1.ఈ ధరలో ప్రేమ శూన్యం – ఆదరణలేని గమ్యం ఈ ధరలో ప్రేమ శూ న్యం – ఆదరణలేని గమ్యం                    మధురంపు యేసు

దైవం ప్రేమ స్వరూపం – ప్రేమకు భాష్యం – శ్రీయేసుడే Read More »

దైవజనులు కావాలి కావాలి

దైవజనులు కావాలి కావాలి దైవజనులు లేవాలి లేవాలి ప్రభుసేవకు పరుగులెత్తువారు ప్రభుకోసం ప్రాణమిచ్చెడివారు 1.నశించు పోవు దేశము కొరకు కన్నీరు కార్చెడి వారు పడిపోయిన ప్రాకారాలు కట్టగోరు నెహెమ్యాలు తన ప్రజల పాపాలకై విలపించే సమూయేలులు 2.ప్రభు పిలుపు వినిన వెంటనే వలలు విడిచి వెంబడించిన పేతురు వంటి శిష్యులు కావాలి కావాలి ఎలిషా వంటి వారు కావాలి లేవాలి 3.కోతెంతో విస్తారము కోసెడి పని వారు కొదువగా పొలములో పనిచేయుటకు వస్తావా నీవు వస్తావా  

దైవజనులు కావాలి కావాలి Read More »

దేవస్తోత్ర గానముల్ పై దివ్య స్థలములలో

దేవస్తోత్ర గానముల్ పై దివ్య స్థలములలో దేవమాదు గానముల్ భుదేశ స్థలములో దేవలోక  పావనులను దీన నరులను బ్రోవ జూడ భువి దివి క్రిస్మస్. 1.అవ్వకిచ్చినట్టి వాక్కు అదిగో తోట్టిలో పవళించియున్న దేవ బాలయేసు ఇవ్విదముగా సఫలమాయె ఈ దినంఋన నవ్వు మోము నరునికబ్బెను. 2.షేముదేవ వందనంఋ చెప్పబడియెను భూమి స్తుతులనందు కొనెడి పూజనీయుడు భూమిపైన నరుడుగాను ఋట్టవచ్చను భూమి క్రిస్మస్ భోగమొందెను ( దేవ) 3.అక్షయమగు చుక్కఒకటి యాకొబులో లక్షణముగ బుట్టవలయును దాత్రిపై రక్షణార్ధులే సదా

దేవస్తోత్ర గానముల్ పై దివ్య స్థలములలో Read More »

దేహం పాతది – మనసు మలినమైనది

దేహం పాతది – మనసు మలినమైనది జీవం పాపిది – మార్గం తెలియనిది (2) సర్వోన్నతుడా నిత్య నూతనుడా నిత్య జీవనం కలిగించుమయ్యా మరియా కన్న తనయా         ||దేహం||   దాహంతో నువ్వు నీళ్ళను అడిగితే ఇవ్వకపోయానే ఆకలిగొని నువ్వు రొట్టెను అడిగితే పెట్టకపోయానే తల దాచుకునే ఆశ్రయమడిగితే పో అని అన్నానే మానము కాచగ వస్త్రమునడిగితే లేదని అన్నానే       ||సర్వోన్నతుడా||   తెలిసీ తెలియక చేసిన తప్పులు ఉన్నవి మన్నించు తండ్రివి నీవే నా చేయిని

దేహం పాతది – మనసు మలినమైనది Read More »

దేశమా….భారతదేశమా – దేశమా….నా ప్రియదేశమా

దేశమా….భారతదేశమా – దేశమా….నా ప్రియదేశమా దేవుని మాట వినుమా దేశమా దేవుడేసు నిన్ను స్వస్థపరచును “2”     “దేశమా” 1. దేవుని మాటలు వినకుంటే దీవెననొందవే దేశమా “2” దేవుని మాటలు వింటే నీవు దీవెననొందెదవె దేశమా “2”     “దేశమా” 2. యేసుని మాటలు వినుమా దేశమా విడచిపెట్టుమ వ్యర్ధ మాటలు “2” వినయముతో నువు ప్రార్ధన చేయుము యేసే నిన్ను రక్షించును “2”     “దేశమా” 3. ఏ దినమైన యేసే ప్రభువని నీ హ్రుదయములొ విశ్వసించిన “2”

దేశమా….భారతదేశమా – దేశమా….నా ప్రియదేశమా Read More »

దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది

దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతిగానము చేయుటయే మంచిది   యెరుషలేము యెహోవాయే కట్టుచున్నవాడని ఇశ్రయేలీయులను పోగుచేయువాడని                ||దేవునికి||   గుండె చెదరిన వారిని బాగుచేయువాడని వారి గాయములన్నియు కట్టుచున్నవాడని        ||దేవునికి||   నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించును వాటికన్నియు పేరులు పెట్టుచున్నవాడని           ||దేవునికి||   ప్రభువు గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడు జ్ఞానమునకు ఆయనే మితియు లేనివాడని         ||దేవునికి||   దీనులకు అండాయెనే భక్తిహీనుల కూల్చును సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి               ||దేవునికి||

దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది Read More »