తప్పించుకోలేవురా సహోదరా తప్పించుకోలేవురా

తప్పించుకోలేవురా సహోదరా తప్పించుకోలేవురా పరుగులెత్తి నీవు పాపాలు చేసి తరుముకుంటూ వచ్చే దైవశిక్ష నుండి 1. హేబెలు అర్పణను లక్ష్యపెట్టె దేవుడు కయీను కోపంతో చిన్నబోయినాడు అసూయతో తమ్మునిపై పడి చంపినాడు దేశదిమ్మరియైు శాపం పొందినాడు 2. విగ్రహానికి మొక్కలేదని కోపించి దేవుని పిల్లలను అగ్నిలో వేయించి విర్రవీగినాడు నెబుకద్నెజరు గర్వించి గడ్డిమేసినాడు పడి గద్దెమీదనుంచి 3. అననీయ సప్పీరా అమ్మినారు ఆస్థంతా తమకొరకు ఆశతో దాచినారు కొంత గొప్ప కొరకు చెప్పినారు ఇదేనని అంతా   […]

తప్పించుకోలేవురా సహోదరా తప్పించుకోలేవురా Read More »

తనువు నా దిదిగో గై – కొనుమీ యో ప్రభువా నీ – పనికి బ్రతిష్టించుమీ

తనువు నా దిదిగో గై – కొనుమీ యో ప్రభువా నీ – పనికి బ్రతిష్టించుమీ దినములు క్షణములు – దీసికొని యవి నీదు వినతిన్ ప్రవహింప జే – యను శక్తి నీయుమీ      ||తనువు||   ఘనమైన నీ ప్రేమ – కారణంబున నీకై – పని చేయ జేతు లివిగో యనయంబు నీ విషయ – మై సొగసుగా జురుకు దనముతో పరుగెత్త – వినయ పాదము లివిగో      ||తనువు||   స్వర మిదిగో

తనువు నా దిదిగో గై – కొనుమీ యో ప్రభువా నీ – పనికి బ్రతిష్టించుమీ Read More »

తనమాటను ఆలకించి తనబాటను పయనించి

తనమాటను ఆలకించి తనబాటను పయనించి తన నామము హెచ్చించి భయభక్తితో సేవించిన అ.ప. : దినములన్ని క్షేమముగా జరిగిపోవును వత్సరములు సుఖముగా దొరిలిపోవును 1. గుడారములలోనుండి దుర్మార్గత తొలగించిన దుష్టత్వమునే విడిచి సత్పురుషుని ప్రార్థించిన మనవులన్ని మక్కువతో ఆలకించును మార్గమంత వెలుగుతో ప్రకాశించును 2. దేవుని ఉపదేశములను హృదయములో ఉంచుకొనిన సత్యం సహనం దయను కంఠమున ధరించుకొనిన సమాధాన సంతోషం వెంట వచ్చును శ్రేష్ఠమైన ఫలములే ఇంట నిలుచును 3. పూర్ణ మనస్సుతో ఘనుడగు యేసుని పూజించిన

తనమాటను ఆలకించి తనబాటను పయనించి Read More »

తండ్రి మాఇంటికీ రావా నీయాత్మతో మము

తండ్రి మాఇంటికీ రావా నీయాత్మతో మము నడిపించవ ఆధరించవా ఎదురింటినీ దీవించవా పోరుగింటినీ యేసయ్యా మా ఇంటికిరావా  (3) నీవు మాఇంటికీ రావా నీఆత్మతో మము నడిపించవ ఆత్మాకలీ వేధనతో ఆత్మీయదాహముతో 1.అల్లాడు చుంటిమయా అలసిసొలసి పోతిమయా యేసయ్యా మా ఇంటికిరావా (3)—    |నీవు| 2.కళతల కన్నీటితో కరవైన మనస్సాంతితో కృషించి పోతిమయా కృపచూపి బ్రోవుమయా   యేసయ్యా మా ఇంటికిరావా  (3)  |తండ్రి|

తండ్రి మాఇంటికీ రావా నీయాత్మతో మము Read More »

తండ్రి బాధను తెలుసుకొనే వారెవరున్నారు

తండ్రి బాధను తెలుసుకొనే వారెవరున్నారు. తండ్రి మనసును తెలుసుకొనే వారెవరున్నారు.(2) ఎవరెళతారు ఎవరెళతారు తన పిల్లలను రక్షయించుటకు ఎవరెళతారు(2) తండ్రి బాధను కల్లర చుసిన క్రిస్తేబలియైనాడు తండ్రి తనయుడేసే బలియైనాడు-బలియైనాడు 1.      పశువులకు యజమాని ఎవరో తెలుసును మనుషులకు దేవుడెవరో తెలుసునా.(2) దేవుడు బ్రతుకును ఇచ్చాడుమనిషి బ్రతకడం నేర్చాడు(2) తన తండ్రిని ఎరుగని నరులే మూర్ఖలు… ని కంటే యి భుమి ఎవరున్నారు తన పిల్లలను కాపాడే పనిలో మనుషులు ఎవరున్నారు తండ్రి తనయుడేసే బలియైనాడు- బలియైనాడు(తండ్రి)

తండ్రి బాధను తెలుసుకొనే వారెవరున్నారు Read More »

తొలిరోజుల్లో ఉన్న నీ విశ్వాసం-నేటికి ఏనాటికి దిగజారిందో

తొలిరోజుల్లో ఉన్న నీ విశ్వాసం-నేటికి ఏనాటికి దిగజారిందో మెలకువ కలిగి పరిశీలనచేస్తూ-క్రీస్తులో ముందకుసాగుమా పరిశుద్ధాత్మ శక్తిని పొందుమా 1.ఆత్మానుసారముగా ప్రారంభించావు-శరీరానుసారాముగా దారితప్పావు అపవాది నిన్ను మోసపుచ్చినా-ఆలోచనలన్నీ చెరిపివేసినా అన్యాయమార్గంలో నిన్ను నడిపెనా-అన్యునిగా నిన్ను మార్చివేసినా తెలుసుకో నేస్తమా-తిరిగి తప్పు చేయకుమా   2.జీవముగల దేవుని విడిచిపోవునట్టి-అవిశ్వాస హృదయమును కలిగియున్నావా జీవాధిపతియగు దేవుని-మరిచిపోయావా-నిర్జీవక్రియలను నీవు చేస్తున్నావా   జీవజల ఊటయైన-దేవుని విడిచావా-ఆత్మీయస్థితిలో నీవు జారిపోయావా తెలుసుకో సోదరీ – కన్నీటితో ప్రార్థించు.

తొలిరోజుల్లో ఉన్న నీ విశ్వాసం-నేటికి ఏనాటికి దిగజారిందో Read More »

తోడు లేరని కుమిలిపోకు

తోడు లేరని కుమిలిపోకు యేసే నీ తోడు ఉన్నాడు చూడు (2) ఓహో సోదరా యేసే నీ గురి (2) ||తోడు||   ఆదరణ లేక అల్లాడిపోకు శోధన వేదనలో కృంగిపోకు (2) ఆదరించే వాడే యేసు అల్లాడిపోకు ఓ సోదరా (2) |      |ఓహో సోదరా||   విడువడు యేసు ఎడబాయడెన్నడు అనుక్షణము నిన్ను కాపాడును (2) ఆయన మీదనే భారము మోపు   ఆయనే నిన్ను ఆదుకొంటాడు (2)         ||ఓహో సోదరా||

తోడు లేరని కుమిలిపోకు Read More »

తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుదాత్మ వాన

తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) అది నూతన పరచును ఫలియింపచేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును (2)        ||తొలకరి||   ఎడారి వంటి బ్రతుకును సారముగా చేయును జీవజలముతో నింపి జీవింపచేయును (2) ఆకు వాడక ఫలమిచ్చునట్లు సమృద్ధితో నింపును (2)            ||అది నూతన||   సత్యస్వరూపి శుద్ధాత్మా నీలో వసియించును పాప బ్రతుకు తొలగించి నూతన జీవితమిచ్చును (2) యేసుకొరకు నిజ సైనికునిగా సజీవ సాక్షిగ నిలుపును

తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుదాత్మ వాన Read More »

త్రోవలో నీవుంటివో – త్రోవప్రక్క పడియుటింవో

త్రోవలో నీవుంటివో – త్రోవప్రక్క పడియుటింవో త్రోవ చూపిన నజరేయుని కనలేని అంధుడవైయుంటింవో అ.ప. : జీవితపు ఈ యాత్రలో నీ పరిస్థితి తెలుసుకో జీవమార్గం క్రీస్తులో నిన్ను నీవు నిలుపుకో   1. చెరిపివేసుకున్నావు నీదు మార్గమును చెదిరి ఎన్నుకున్నావు స్వంత మార్గమును పాపపు అంధకారంతో మార్గం కనరాకయుంటివే చీటికి దారిన పయనంతో మరణం కొనితెచ్చుకుటింవే   2. సిద్ధపరచెను యేసు నూతన మార్గమును బలిగ అర్పణగ చేసి శరీరరక్తమును సత్యమైన ఆ మార్గంలో జీవం

త్రోవలో నీవుంటివో – త్రోవప్రక్క పడియుటింవో Read More »

తండ్రి పరమ తండ్రి నీవే మా ప్రియ తండ్రి

తండ్రి పరమ తండ్రి నీవే మా ప్రియ తండ్రి నీవే సమస్తం రక్షణ కేడెం ఆశ్రయ స్ధానం రక్షణ శృంగం 1. కష్ట కాలములో అదరించు నాధ కృంగిన వేళలో అదుకొను దేవా నా హృదయముతో స్తుతించెదను నీ కృప నిరతం తల పోయుదును కములెత్తి స్తుతించెదను 2. ఊహించలేని ఈవుల నొసగి కంటిపాపలా కాపాడు తండ్రి ప్రేమతో పలచి స్ధిరపరచితివి విడువని కృపతో అదరించితివి కల్వరి నాధా స్తుతించెదను

తండ్రి పరమ తండ్రి నీవే మా ప్రియ తండ్రి Read More »