డింగ్ డింగ్ ఎద్దుల బండి

డింగ్ డింగ్ ఎద్దుల బండి డింగ్ డింగ్ ఎద్దుల బండి  – క్లింగ్ క్లింగ్ సైకిలు బండి పామ్ పామ్ మోటరు బండి హల్లెలూయ హల్లెలూయ రక్ష – ఏ బండి ఎక్కుతారు బాలికలు యేసే మార్గం యేసే సత్యం యేసే నడుపును మన జీవపు బండి

డింగ్ డింగ్ ఎద్దుల బండి Read More »

డాగు నేది మాపును

1.డాగు నేది మాపును వేగ యేసు రక్త ధారే రోగి కేయౌషథము బాగుగా నా రక్త ధారే “హా దివ్య రక్తము ఆ బుగ్గ వినహా యేదియు లేదుగా యేసు యొక్క రక్త ధారే” 2.పాప పరిహారము ప్రాపు యేసు రక్త ధారే శాపపు సంహారము స్వామి యేసు రక్త ధారే 3.ఇదే నా సుతీర్థము యేసు యొక్క రక్త ధారే నాదు క్షమాపణము సాధు వేసు రక్త ధారే 4. నాకు సమాధానము నాధుడేసు రక్త

డాగు నేది మాపును Read More »