జీవితకాలమంత నిను కీర్తించిన చాలునా

  నా జీవితకాలమంత నిను కీర్తించిన చాలునా  నా సమస్త సంపద నీకిచ్చిన చాలునా  యేసు నీదు మేలులకై నే బదులుగా ఏమిత్తును  నా దేహమే యాగముగా అర్పించిన చాలునా       ||నా జీవిత||    నా బాల్యమంతా నా తోడుగ నిలిచి  ప్రతి కీడు నుండి తప్పించినావు  యవ్వనకాలమున నే త్రోవ తొలగిన  మన్నించి నాతోనే కొనసాగినావు  ఎన్నో శ్రమలు ఆపదలన్నిటిలో  నను దైర్యపరిచి నను ఆదుకున్నావు  యేసు నీవే నీవే యేసు… నీవే నా సర్వస్వమూ      ||నా జీవిత||    కన్నీటి రాత్రులు నే గడిపిన వెంటనే  సంతోష ఉదయాలు నాకిచ్చినావు  హృదయాశలన్ని నెరవేర్చినావు  యోగ్యుడను కాకున్న హెచ్చించినావు  ఎంతో ప్రేమ మితిలేని కృపను  నాపై చూపించి నను హత్తుకున్నావు  యేసు నీవే నీవే యేసు… నీవే నా ఆనందమూ      ||నా జీవిత|| 

జీవితకాలమంత నిను కీర్తించిన చాలునా Read More »

జయ జయ యేసు – జయ యేసు

జయ జయ యేసు – జయ యేసు జయ జయ క్రీస్తు – జయ క్రీస్తు (2) జయ జయ రాజా – జయ రాజా (2) జయ జయ స్తోత్రం – జయ స్తోత్రం    || జయ జయ ||   మరణము గెల్చిన జయ యేసు – మరణము ఓడెను జయ క్రీస్తు (2) పరమ బలమోసగు జయ యేసు (2) శరణము నీవే జయ యేసు      || జయ జయ ||  

జయ జయ యేసు – జయ యేసు Read More »

జమిన్ కహాతిహై ఖుదావందే ఈసు మసి ఆనే వాలాహై

ఆ . . . ఆ . . . ఆ . . . ఆ . . . ఆ . . . ఆ . . . జమిన్ కహాతిహై ఖుదావందే ఈసు మసి ఆనే వాలాహై ఫలక్ కహాతిహై సారే దునియాంకి సర్దార్ ఆనే వాలాహై మగర్ వో తేజ్ చమక్ తా సూరజ్ బన్ కర్ ఆనే వాలాహై ఆ జీవో ఆనేవాలాహై ఓ జీవో ఆనేవాలా హై

జమిన్ కహాతిహై ఖుదావందే ఈసు మసి ఆనే వాలాహై Read More »

జన్మించెను ఒక తార

జన్మించెను ఒక తార తూర్పు దిక్కున కాంతిమయముగా దివి నుండి భువికి వెడలిన రారాజును సూచిస్తూ (2)   హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ మెర్రి మెర్రి క్రిస్మస్ (2)            ||జన్మించెను||   ఇదిగో జనులందరికి సంతోషకరమైన సువార్తమానము (2) దేవాది దేవుండు ఒక శిశువై పుట్టెను (2)         ||హ్యాప్పీ||   సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ ఆయనకిష్టులకు (2) భూమియందు సమాధానము (2)               ||హ్యాప్పీ||   మనలను పాపాలనుండి రక్షించు దేవుడు ఆయనే యేసు (2) నీ

జన్మించెను ఒక తార Read More »

జనించె నేడు దివ్య బాలుడు నిజంబు

జనించె నేడు దివ్య బాలుడు నిజంబు బెత్లెహేము పురమునందునా పాడెదం శుభములంచు హాయిగా – మధురమైన ఈ ఉదయ వేళలో 1. తలను దాల్చి స్ధలము లేక పొయిన – తనదు జనులే తనను త్రీసి వేసిన దైవ ప్రేమ తనలో వక్తమగుటాకు – తరలివెచ్చె తండ్రియే కుమారుడై 2. పాడి దేవ దూతలాకాశంబున పాడే మనుజ కోటి భూతలంబున పాడవోయి నీదు హృదయమందున ముదము మీద ప్రభువు పవ్వళింపగా 3. పరము నేల దివ్య రాజు

జనించె నేడు దివ్య బాలుడు నిజంబు Read More »

జై జై జై యేసయ్యా పూజ్యుడవు నీవయ్యా

హ్యాప్పీ క్రిస్మస్… మెర్రి క్రిస్మస్…   జై జై జై యేసయ్యా పూజ్యుడవు నీవయ్యా ఈ లోకానికొచ్చావయ్యా సంతోషం తెచ్చావయ్యా మాకు సంతోషం తెచ్చావయ్యా (2)   కన్య గర్భమందు నీవు పుట్టావయ్యా పరిశుద్దునిగా నీవు మా కొరకు వచ్చావయ్యా (2) పశుల పాకలో పశుల తొట్టిలో పసి బాలుడుగా ఉన్నావయ్యా (2) హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ మెర్రి మెర్రి క్రిస్మస్ (2)        ||జై జై జై||   దివినుండి దూత తెచ్చెను ఈ శుభవార్తను నిశీధి

జై జై జై యేసయ్యా పూజ్యుడవు నీవయ్యా Read More »

జో లాలి జో మరియ తనయుడా జో లాలి జో మహిమరూపుడా

జో లాలి జో మరియ తనయుడా జో లాలి జో మహిమరూపుడా అల్ఫాఓమెగ ఆమేన్ అనువాడ ఆశ్చర్యకరుడా ఆది సంభూతుడా యుగయుగముల పూజ్యూడా… మా బాల యేసువా (2) 1. వేవేలా దూతలతో స్తుతినొందు పూజ్యూడవు పరలోక మహిమలతో శొబిల్లు రారాజువు మహిమను విడచి దాసుని రూపందాల్చి రిక్తుడవై జన్మించినావా (2) 2. జగముకధిపతివి సర్వేస్వరుడ నీవు పరిశుద్ద దేవుడవు శ్రీమంతుడవు నీవు పాపుల కొరకై పరమును విడచి   పశు పాకలో నీవు పవళించినావా (2)

జో లాలి జో మరియ తనయుడా జో లాలి జో మహిమరూపుడా Read More »

జో జో లాలి (2) బాల యేసు లాలి నను గన్న నా తండ్రి లాలి

జో జో లాలి (2) బాల యేసు లాలి నను గన్న నా తండ్రి లాలి నా గారాల తనయా లాలి.. జో జో.. జో జో.. జోజో.. 1. జగతిని ఏలే నీవు జననిగనను ఎంచితివి పేదరాలిని నేను పొత్తిబట్టలు పరచితివి తల దాచు చోటులేక తల్లడిల్లిపోతిని వాడ వాడ వెదకినను పశులపాకె నెల వాయె 2. నింగినేల నీ సొంతమైన ఇసుమంతా చోటు నీకు లేదాయే తారపు వెలుగులు యిచ్చిన నీకే చిరుదీపమేనాడు కరువాయె

జో జో లాలి (2) బాల యేసు లాలి నను గన్న నా తండ్రి లాలి Read More »

జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా

జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే – నా ఆనందము నీవే నా ఆరాధనా నీవే (2)           ||జ్యోతి||   నా పరలోకపు తండ్రి – వ్యవసాయకుడా (2) నీ తోటలోని ద్రాక్షావల్లితో నను అంటు కట్టి స్థిరపరచావా (2)           ||జ్యోతి||   నా పరలోకపు తండ్రి – నా మంచి కుమ్మరి (2) నీకిష్టమైన పాత్రను చేయ నను విసిరేయక సారెపై ఉంచావా (2)          

జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా Read More »

జగతికి వెలుగును తెచ్చెనులే క్రిస్మస్ క్రిస్మస్

జగతికి వెలుగును తెచ్చెనులే – క్రిస్మస్ క్రిస్మస్ వసంత రాగం పాడెనులే – క్రిస్మస్ క్రిస్మస్ రాజుల రాజు పుట్టిన రోజు – క్రిస్మస్ క్రిస్మస్ మనమంతా పాడే రోజు – క్రిస్మస్ క్రిస్మస్ (2)   ఈ రాత్రిలో కడు దీనుడై యేసు పుట్టెను బెత్లెహేములో (2) తన స్థానం పరమార్ధం విడిచాడు నీకై నీ కోసం నా కోసం పవళించే పాకలో (2)        ||జగతికి||   ఇమ్మానుయేలుగా అరుదించెను దైవ మానవుడు యేసు దేవుడు

జగతికి వెలుగును తెచ్చెనులే క్రిస్మస్ క్రిస్మస్ Read More »