చేతి కార్యములు సత్యమైనవి

నీ చేతి కార్యములు సత్యమైనవి నీ నీతి న్యాయములు ఉన్నతమైనవి (2) నీ ఆజ్ఞలు కృపతో నిండియున్నవి నీ జాడలు సారమును వెదజల్లుచున్నవి (2)   బల సౌందర్యములు పరిశుద్ధ స్థలములో ఉన్నవి ఘనతా ప్రభావములు ప్రభు యేసు సన్నిధిలో ఉన్నవి (2) మాపై నీ ముఖ కాంతిని ప్రకాశింపజేయుము యేసయ్యా   నీ ఆలోచనలు గంభీరములు నీ శాసనములు హృదయానందకరములు (2) నీ మహిమ ఆకాశమంత వ్యాపించియున్నవి నీ ప్రభావం సర్వ భూమిని కమ్ముచున్నవి (2)

చేతి కార్యములు సత్యమైనవి Read More »

చాలు చాలు చాలు

చాలు చాలు చాలు నాకు యేసు చాలు చాలు చాలు (2) 1. అమ్మ నాన్న కన్నా నా యేసుని ప్రేమ మిన్న నన్ను తన కౌగిట్లో తను హత్తుకుంటాడు 2. అక్కా అన్న కన్నా నా యేసుని ప్రేమ మిన్న నాతో ఆటలాడి సరదాగా వుంటాడు

చాలు చాలు చాలు Read More »

చాలునయ్య నీ కృప నా జీవితానికి

చాలునయ్య నీ కృప నా జీవితానికి (2) సాగిపోదు యేసయ్యా సాగరాలే ఎదురైనా ||చాలునయ్య||   మేఘాలలోన మెరుపుంచినావు (2) త్యాగాల యందె మా అనురాగాలుంచినావు (2) సాగలేని జీవిత సమరములో (2) వేగమే దూతనంపి బాగుగ నిలిపావు ||చాలునయ్య||   పృథ్విలోన ముళ్ళ పొదలు మోలిపించినావు (2) ప్రతి నరుని జీవితాన ముళ్లుంచినావు (2) వెరుకగ ప్రభువుకే ముళ్ళ కిరీటమా (2)   లేదు మాకు నీ కృప ముళ్ళకు వేరుగా ||చాలునయ్య||

చాలునయ్య నీ కృప నా జీవితానికి Read More »

చాలునయ్యా చాలునయ్యా

చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా (2) ప్రేమామయుడివై ప్రేమించావు కరుణామయుడివై కరుణించావు (2) తల్లిగ లాలించి తండ్రిగ ప్రేమించే (2) ప్రేమా కరుణా నీ కృప చాలు (2)          ||చాలునయ్యా||   జిగటగల ఊభిలో పడియుండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా (2) హిస్సోపుతో నన్ను కడుగుము యేసయ్యా హిమము కంటెను తెల్లగ మార్చయ్యా నీకేమి చెల్లింతు నా మంచి మేస్సీయా నా జీవితమంతా అర్పింతు నీకయ్యా ప్రేమా కరుణా నీ కృప చాలు

చాలునయ్యా చాలునయ్యా Read More »

చాలిన దేవుడవు యేసు చాలిన దేవుడ నీవు

చాలిన దేవుడవు యేసు చాలిన దేవుడ నీవు వ్యాధి బాధ సమయములో కష్టసుడుల తరంగములో ఏమున్నా లేకున్నా ఏ స్ధితికైనా చాలిన దేవుడ నీవే   1. అంజూర చెట్లు పూయకున్నను ద్రాక్ష చెట్లు ఫలింపకున్నను చేనులోని పైరు పండకపోయినను శాలలోని పశువులు లేక పోయినను   2. గాఢాంధకారాన పయనించిన పొంగు సాగరా లెదురైన లోకమంత ఒకటైన అన్యాయ తీర్పుకు గురిచేసిన సత్యము పలుకుటచే నష్టము కలిగినను   3. దారిచెడినపుడు యేసయ్య అందరు విడచిన

చాలిన దేవుడవు యేసు చాలిన దేవుడ నీవు Read More »

చాలయ్యా నాకు చాలయ్యా- చాలయ్యా నాకు చాలయ్యా

చాలయ్యా నాకు చాలయ్యా- చాలయ్యా నాకు చాలయ్యా నీ కృప నాకు చాలయ్యా- నీ కృప నాకు చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ కృప వ్యర్థము చేయనయా..( చాలయ్యా) 1.భలహినతలో ఆత్మ భలము –గునహినతలో ఆత్మగుణము… (2) భలపరచింది గుణపరిచింది –నీతి వస్త్రమును నాకిచింది…2(చాలయ్యా) 2.అవమానములో నీ ఆదరణ –ఆవేదనలో ఆనంద తైలము ఆ ఆ…2.   అలంకరించిన ఆదరించింది –స్తుతి వస్త్రమును నాకిచింది (చాలయ్యా)

చాలయ్యా నాకు చాలయ్యా- చాలయ్యా నాకు చాలయ్యా Read More »

చేలు పంటతో నిండి యుండె పనివారలను పంపమని

చేలు పంటతో నిండి యుండె  పనివారలను  పంపమని                దేవదేవుని వేడెదము ప్రార్ధనలో ప్రతిదినము  2  1. సర్వలోకమును సృజించిన సృష్టికర్తను  స్మరించెదము – 2  సత్యసాక్షియై జీవించెదము భయముగ  సేవలో సాగెదము – 2    2. లోకరక్షకుడు యేసేయని  జీవమార్గమును చాటేదము  -2   జీవితములు సమర్పించుచు క్రీస్తు ప్రేమను ప్రచురించెదము -2

చేలు పంటతో నిండి యుండె పనివారలను పంపమని Read More »

చేయి పట్టుకో నా చేయి పట్టుకో

చేయి పట్టుకో నా చేయి పట్టుకో జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో (2)        ||చేయి||   కృంగిన వేళ ఓదార్పు నీవేగా నను ధైర్యపరచు నా తోడు నీవేగా (2) మరువగలనా నీ మధుర ప్రేమను యేసు నా జీవితాంతము (2) యేసు నా జీవితాంతము              ||చేయి||   శోధన బాధలు ఎన్నెన్నో కలిగినా విశ్వాస నావలో కలకలమే రేగిననూ (2) విడువగలనా ఒక నిమిషమైననూ యేసు నా జీవితాంతము (2)  

చేయి పట్టుకో నా చేయి పట్టుకో Read More »

చేద్దామా పోరాటం ఆత్మీయ పోరాటం

చేద్దామా పోరాటం ఆత్మీయ పోరాటం అపవాది శక్తులతో అనుదినము పోరాటం !!2!! ఏనాడో గెలిచాడు యేసు దేవుడు శత్రువుని మన పక్షాన్నా.. అపవాది తలత్రొక్కి లేచినాడుగ మనకివ్వ విజయాన్నీ…యే.యే .యే.యే.. యేసురక్తమే జయం జయం అపవాది క్రియలకు అనంత నాశనము  !!2!! 1.మేం చేసే ఈ యుద్ధం శరీరులతో కాదు-ఆకాశదురాత్మలతో శక్తులతోనే పోరు    !!2!! ప్రధానుల్ అధికారులేవరైనా అంధకార సంబంధ నాధులైనా యేసయ్య నామంలో వంగాలి యేసయ్య నామంలో ఓడాలి  యేసయ్య నామంలో వంగాలి.. ఓడాలి ప్రభుకే

చేద్దామా పోరాటం ఆత్మీయ పోరాటం Read More »