గత కాలమంత నిను కాచిన దేవుడుఈ రోజు నిన్ను ఎంతో దీవించునుయియ్యు నీమనసియ్యు

గత కాలమంత నిను కాచిన దేవుడుఈ రోజు నిన్ను ఎంతో దీవించునుయియ్యు నీమనసియ్యు – చేయుస్తోత్రం చేయుయియ్యు కానుకలియ్యు – చేయు ప్రార్ధన చేయు 1.మట్టికుంఢగా – పుట్టించినాడుకంపిపాపగా – కాపాడినాడువందనాలెన్నో – హెచ్చించినాడుఅందరిలో నన్నెంతో – హెచ్చించినాడు ॥గత॥ 2. కష్టములో నిన్ను – కాపాడువాడువ్యాధులలో నిన్ను – స్వస్ధపరచువాడునీవు నమ్ముకుంటే – నిను వదలలేడుఏ క్షణము నిను – ఎడబాసిపోడు ॥గత॥   3. యేసుని నమ్ముకో – ఈ లోకమందుఓపిక తెచ్చుకో – […]

గత కాలమంత నిను కాచిన దేవుడుఈ రోజు నిన్ను ఎంతో దీవించునుయియ్యు నీమనసియ్యు Read More »

గడ్డిపువ్వు లాంటిది మానవ బ్రతుకు

గడ్డిపువ్వు లాంటిది మానవ బ్రతుకు ఎందుకయ్య వెతుకులాట చచ్చేవరకూ(2) సూర్యుడు వస్తే పువ్వు రాలిపోతుంది…. మరణం వస్తే నువ్వు రాలిపోవాలి… పువ్వులా రాలిపోవాలి ..(గడ్డి) 1.నల్లని నీ తలలో తెల్లని వెంట్రుకలొచ్చి గుర్తు చేస్తున్నాయి నీ వయసు నీ.. నీ సమయం ఆసన్నమయినదనీ(2) ప్రాణం పోకాముందే ప్రభుని నమ్మితే సమయంముండగానే రక్షణను పొందుకో(2) (గడ్డి) 2.అందరు నీ వారని అన్నీ నీవేనని మోసపోతున్నారు ఓ సోదరా … నీదసలీ లోకమే కాదురా….(2) లోకాశల నుండీ దూరముగా పారిపో

గడ్డిపువ్వు లాంటిది మానవ బ్రతుకు Read More »

గడచిన కాలమంతా నిలిచితివి నా చెంత నడిపితివి

గడచిన కాలమంతా నిలిచితివి నా చెంత నడిపితివి కృపచేత యేసయ్యావిడువక కాచిన నా ప్రాణదాతా అ.ప: ఆరాధన – ఆరాధన – నీకే నీకే విశ్వనేత 1.చీకటి కామ్ముకురాగా – మార్గము మూసుకుపొగా నను ఆగిపోనీలేదే అరణ్యములో బాటలు వేసి – వంకర త్రోవలు తిన్నగ చేసి క్షేమము పంపిన యేసయ్యా నా యేసయ్యా 2. శత్రువు మీదకు రాగా ఆప్తులు దూరము కాగా నను ఓడిపోనీలేదేవిరోధులను ఆటంకపరచి – నా పక్షమున యుద్దము జరిపి విజయము

గడచిన కాలమంతా నిలిచితివి నా చెంత నడిపితివి Read More »

గడచిన కాలము కృపలో మమ్ము – కాచిన దేవా

హల్లెలూయా స్తోత్రం యేసయ్యా (2) గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము పగలూ రేయి కనుపాపవలె కాచిన దేవా నీకే స్తోత్రము (2) మము దాచిన దేవా నీకే స్తోత్రము కాపాడిన దేవా నీకే స్తోత్రము (2)        ||గడచిన||   కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నను ఆదరించిన కలుషము నాలో కానవచ్చినా కాదనక నను కరుణించిన (2) కరుణించిన దేవా నీకే స్తోత్రము కాపాడిన దేవా నీకే స్తోత్రము (2)      

గడచిన కాలము కృపలో మమ్ము – కాచిన దేవా Read More »

గగన వీధిలో గళములెత్తి గీతికలు పాడి

వీధిలో గళములెత్తి గీతికలు పాడి ఘనుడు యేసుని జన్మచాటిరి దూతలు కూడి   1. ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టబడును నిత్యము మనకతడు తోడుగా నుండును అనెడి ప్రవక్తల పలుకులు నెరవేరెనిలయనుచు   2. ఏలయనగా మనకొరకు ఒక శిశువు జనియించును రాజ్యభారము అతని భుజముల మీదనే యుండును నీతితో న్యాయముతో అతడు పాలించును   అనెడి ప్రవక్తల పలుకులు నెరవేరెనిలయనుచు

గగన వీధిలో గళములెత్తి గీతికలు పాడి Read More »

గోరంతలు కొండంతలుగా చేసి

గోరంతలు కొండంతలుగా చేసి పరులార్జన నీ సొంతముగా చూపి గప్పాలు కొట్టే పెద్దయ్యో – గొప్పలు చెప్పవద్దయ్యో   1. అన్నీఉన్న విస్తరి ఎపుడూ అణిగిమణిగి ఉంటుంది ఖాళీగున్న పాత్రయే చాలా చప్పుడు చేస్తుంటుంది మాటలింక తగ్గించాలి – చేతలలో చూపించాలి నీ ఘనతను నువ్వుగాక నీ పనులే చాటించాలి   2. నిన్నుగూర్చి ఇతరులు చెపితే తెలుస్తుంది నీ మంచితనం నీ మంచిని పరులు పొగిడితే పెరుగుతుంది నీదు గౌరవం మృదుభాషణే అలంకారం – నోరు

గోరంతలు కొండంతలుగా చేసి Read More »

గొల్గోత కొండపై-ఘోర శిలువపై లోక పాపం మోసిన దేవ గొఱ్ఱెపిల్ల

గొల్గోత కొండపై-ఘోర శిలువపై లోక పాపం మోసిన దేవ గొఱ్ఱెపిల్ల ఆహా ధ్యానింతుము ఆశిలువ విలువలు ఆహా ధ్యానింతుము ఆ పసిడి పలుకులు  1 వీరలను క్షమించుమని-తండ్రిని వేడితివి వీరేమి చేతురో-వీరెరుగరని-కరుణ చూపితివే భాధించిన వారిని-క్షమిఇంచిన-దేవ గొఱ్ఱెపిల్ల “ఆహా”  2 పరితపించిన దొంగను-చేర్చుకొంటివి నేడు నీవు నాతో కూడా-పరదైశులో వుందువని నిశ్చయముగా పలికినా-దేవగొఱ్ఱె పిల్ల        “ఆహా”  3 మానవ మాత్రు ప్రేమకు-మాదిరి చూపితివే అమ్మా ఇదిగో నీ సుతుడని-అప్పగించితివే కుమారునిగా ఆదరించిన- దేవ గొఱ్ఱెపిల్ల     “ఆహా”  4

గొల్గోత కొండపై-ఘోర శిలువపై లోక పాపం మోసిన దేవ గొఱ్ఱెపిల్ల Read More »

గొల్లలారా కదలిరండి జ్ఞానులారా మిరు రండి

గొల్లలారా కదలిరండి జ్ఞానులారా మిరు రండి దేవాది దేవుడు రాజాదిరాజు మన కొరకు జన్మించెను సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు మనకొరకు ఉదయించేను  1.భువిలోన మానవాళి రక్షణకై పాపము బాపె విమోచకుడై పరమువీడి వచ్చెనన్న పరిశుద్ద దేవుడన్న . 2.మనలోని చీకటిని బాపుటకై వెలుగును నింపే జ్వోతియై పరమువీడి వచ్చెనన్న పరిశుద్ద దేవుడన్న 3.ప్రతివారిలో భయమును బాపుటకై సంతోషం సమాదాన మిచ్చుటకై   పరమువీడి వచ్చెనన్న పరిశుద్ద దేవుడన్న.

గొల్లలారా కదలిరండి జ్ఞానులారా మిరు రండి Read More »

గగనంలొ తార వెలిగిందిలే జగమందు యేసు జన్మించిన రోజు

గగనంలొ తార వెలిగిందిలే జగమందు యేసు జన్మించిన రోజు “2” అ.ప.: ఆనందమే మనకు ఆనందమే శ్రీ యేసు జన్మ ఆనందమే “2”       “గగనం” 1. ధృవతార వెంబడి పయనించి ఙ్ఞానులు శిశువైన యేసున్ పూజించినారు “2” ఆనంద బరితులై కానుకలను అర్పించి బోదనొందిన వారై వేళ్ళిరి తమదేశం “2”      “ఆనంద” 2. ……పశువుల పాకలో పరుండిన యేసు జగములనేలే జయశాలి యేసు “2” పాపాలనుండి రక్షించుటకై పరమును విడచి అరుదెంచె భువిపై “2”          “ఆనంద” 3.

గగనంలొ తార వెలిగిందిలే జగమందు యేసు జన్మించిన రోజు Read More »

గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి

గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి (2)   సర్వాధికారియు సర్వోన్నతుండైన (2) మన తండ్రిని ఘనపరచి మనముత్సహించెదము (2) ||గొర్రెపిల్ల||   సిద్ధపడెను వధువు సుప్రకాశము గల (2) నిర్మల వస్త్రములతో నలంకరించుకొనెన్ (2) ||గొర్రెపిల్ల||   పరిశుద్ధుల నీతి క్రియలే యా వస్త్రములు (2) గొర్రె పిల్ల రక్తములో శుద్ధి నొందిన వారు (2) ||గొర్రెపిల్ల||   తెల్లని గుర్రముపై కూర్చుండినవాడు (2) నమ్మకమై యున్నట్టి పెండ్లి కుమారుండు (2) ||గొర్రెపిల్ల||   దేవుని

గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి Read More »