కృప కనికరముల- మా దేవా – కృతజ్ఞతనర్పింతు

కృప కనికరముల- మా దేవా – కృతజ్ఞతనర్పింతు 1.యెహోవా చేసిన – ఉపకారములకై ఆయన కేమి చెల్లింతును? యెహోవా నామమున- ప్రార్థన జేసెదను రక్షణ పాత్రచేబూని (కృప) 2. యెహొవాకు నా – మ్రొక్కుబడి చెల్లింతు యెహోవా దాసుడను నేను యెహోవా ప్రజలలో-యెరూషలేములో ఎల్లప్పుడు స్తుతించు(కృప) 3.తల్లి గర్భమున – రూపింపబడక మునుపే నన్ను- ఎరిగితివి తల్లి గర్భమునుండి -బయలుపడకముందే ప్రతిష్ఠించితివి (కృప) 4.  పూర్ణ మనస్సుతో- నన్ను వెదకి నన్ను కనుగొందురంటివి కరుణతో నీవే- నన్ను […]

కృప కనికరముల- మా దేవా – కృతజ్ఞతనర్పింతు Read More »

కృంగిన వేళలో – ఆపద సమయములో

కృంగిన వేళలో – ఆపద సమయములో నా శ్రమలన్నిటిలో – నా సహాయము నీవే నిజమైన స్నేహితుడా – నను విడువక ప్రేమించితివి యదార్థవంతుడనై – రాజ మార్గము పొందితిని నిరీక్షణ నీవే – నా ఆశ్రయం నీవే (2) నిన్నాశ్రయించగా – నే ధన్యుడనైతిని నీవే తండ్రివై – నా త్రోవను నడిపించితివి నిజమైన స్నేహితుడా – నను విడువక ప్రేమించితివి యదార్థవంతుడనై – రాజ మార్గము పొందితిని నిరీక్షణ నీవే – నా ఆశ్రయం

కృంగిన వేళలో – ఆపద సమయములో Read More »

కూర్చుందును నీ సన్నిధిలో – దేవా ప్రతి దినం

కూర్చుందును నీ సన్నిధిలో – దేవా ప్రతి దినం ధ్యానింతును నీ వాక్యమును – దేవా ప్రతి క్షణం (2) నిరంతరం నీ నామమునే గానము చేసెదను ప్రతి క్షణం నీ సన్నిధినే అనుభవించెదను           ||కూర్చుందును|| 1.ప్రతి విషయం నీకర్పించెదా నీ చిత్తముకై నే వేచెదా (2) నీ స్ఫూర్తిని పొంది నే సాగెదా (2) నీ నామమునే హెచ్చించెదా (2) నా అతిశయము నీవే – నా ఆశ్రయము నీవే నా ఆనందము నీవే –

కూర్చుందును నీ సన్నిధిలో – దేవా ప్రతి దినం Read More »

కుల పిచ్చోడ్ని నేను – కళ్ళులేని కభోదిని

కుల పిచ్చోడ్ని నేను – కళ్ళులేని కభోదిని మత ముచ్చోడ్ని నేను – మతేలేని ఉన్మాదిని ప్రభుదేవా.. పరలోకరాజా – నీ రాజ్యములో నన్ను చేర్చు దేవా 1.నా కులం నా కళ్ళు పొడిచిందిలే – నా మతం నా మనసు విరిచిందిలే కులమొక కల్పనయే – మతమొక మతిభ్రమయే కుల వెలి, మత బలి – మోసం మోసమేలే 2.నా అంశం నా కులం తప్పిందిలే – నా వంశం నా మతం మరిచిందిలే పుట్టుకలో

కుల పిచ్చోడ్ని నేను – కళ్ళులేని కభోదిని Read More »

కురిసింది నవ్వుల వాన – వివాహ శుభ సమయాన

కురిసింది నవ్వుల వాన – వివాహ శుభ సమయాన నాలో కలిగె సందడి – నాలో కదిలె సవ్వడి హృదాయాలు స్పందించె వేళ – ఈ వేళ   1. కోయిలమ్మ పాడె కమ్మనైన ఏదో రాగం దాగెనమ్మ సిగ్గు దొంతరల్లో ఏదో భావం ఒంటరి జీవితం జంటగ మార్చెనే ఇరు హృదయాలను ఒటికిగ కూర్చెనే దేవుడే కలిపిన బంధం – వీడిపోని అనుబంధం   2. గోరుమామిడమ్మ పూచెనమ్మ అనురాగం మరువకూడదమ్మ చేసుకున్న ఈ ప్రమాణం

కురిసింది నవ్వుల వాన – వివాహ శుభ సమయాన Read More »

కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి

కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి జిగట మన్నైన నా వంక చల్లగ చూడుమయ్యా ఆ ఆ ఆ చల్లగ చూడుమయ్యా 1.పనికిరాని పాత్రనని – పారవేయకుమా పొంగి పొరలు పాత్రగా – నన్ను నింపుమా ॥2॥ సువార్తలోని పాత్రలన్నీ – శ్రీ యేసుని పొగడుచుండ సాక్షిగానుండు పాత్రగజేసి – సత్యముతో నింపుము తండ్రి ఆ ఆ ఆ సత్యముతో నింపుము తండ్రి                    ॥కుమ్మరి॥ 2.విలువలేని పాత్రను నేను – కొనువారు లేరెవ్వరు వెలలేని నీదు రక్తంబుతో –

కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి Read More »

కుతూహలం ఆర్భాటమే – నా యేసుని సన్నిధిలో

కుతూహలం ఆర్భాటమే – నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే – నా యేసుని సన్నిధిలో ॥2||         ॥కుతూహలం॥ 1.పాపమంత పోయెను – రోగమంత పోయెను యేసుని రక్తములో క్రీస్తునందు జీవితం – కృప ద్వారా రక్షణ పరిశుద్ధ ఆత్మలో ॥2||                  ॥కుతూహలం ॥ 2.దేవాది దేవుడు – ప్రతిరోజు నివసించు దేవాలయం మనమే ఆత్మయైన దేవుడు – మన సొంతమాయెను ఆశ్చర్యమాశ్చర్యమే ॥2||               ॥కుతూహలం॥ 3.శక్తినిచ్చు యేసు – జీవమిచ్చు యేసు జయంపై జయం ఇచ్చును ఏకముగా

కుతూహలం ఆర్భాటమే – నా యేసుని సన్నిధిలో Read More »

క్రీస్తేసు ప్రభువు తనరక్తమిచ్చి కొన్నట్టి సంఘమున

క్రీస్తేసు ప్రభువు తనరక్తమిచ్చి కొన్నట్టి సంఘమున యెవరు చేరెదరో వారే ధన్నులు పరలోకమే వారిది 1.ప్రభుని వాక్యమును సంతోషముతో -ఎవరు స్వీకరింతురో ప్రకటించెదరు తమ ఐక్యతను- బాప్తిస్మమునందున (క్రీస్తేసు) 2.అపొస్తలుల బోధను నమ్మి- స్థిరపరచబడిన వారే ఆత్మశక్తితో వారు యెల్లపుడు- సంఘములో నిలచెదరు (క్రీస్తేసు) 3 పరిశుద్దులతో సహవాసమును- ఎవరు కలిగియుందురో వారే పోందెదరు క్షేమాభివృద్ది- క్రిస్తేసు ప్రభువు నందు (క్రీస్తేసు) 4.ప్రభుదేహరక్తమును తినిత్రాగువారే- తలయందు నిలచెదరు ప్రకటించెదరు ఆయన మరణ- పునరుత్థానమున వారు (క్రీస్తేసు) 5.

క్రీస్తేసు ప్రభువు తనరక్తమిచ్చి కొన్నట్టి సంఘమున Read More »

క్రీస్తేసువా నా ప్రియ నాయకుడా

క్రీస్తేసువా నా ప్రియ నాయకుడా – నీ రాకయే క్షణమోనా కన్నీరు తుడచుటకు – నన్నాదరించుటకునా యేసయ్యా మేఘములపైనా వేవేగరారమ్ము ॥క్రీస్తే॥ 1.మధ్యకాశంలో పరలోకదూతలతో వచ్చేవేళనా కొరకు గాయపడిన – గయమును ముద్దాడుటకునీటి కొరకై వేచినా గూడబాతుల వంచించేదన్ ॥క్రీస్తే॥ 2. ధవళ వస్త్రం ధరియించినా – పరిశుద్ధల సంఘమదీనీధరికి చేరి నేను – హల్లెలూయ పాడుటకుబుద్దిగల నిర్మల కనునోపోలి సిద్దాపడెన్ ॥క్రీస్తే॥ 3. సూర్య చంద్ర తారలనే దాటి పరదైసులోఆస్పటికనది తీరా – జీవవృక్ష నీడలోనిత్యమైన

క్రీస్తేసువా నా ప్రియ నాయకుడా Read More »

క్రీస్తేసు నామముయేసు నామము జయం జయము

క్రీస్తేసు నామముయేసు నామము జయం జయము -సాతాను శక్తుల్లయం లయముహల్లెలూయ హొసన్న హల్లెలూయ-హల్లెలూయఆమెన్ (2)కీర్తించి కొనియాడి ఘన పరతును – స్తోత్రించి స్తుతియించినిను పాడెదన్యేసయ్య హల్లేలూయా నా యేసయ్య హల్లేలూయా “2”ఆరాధన స్తుతి ఆరాధనా -ఆరాధన ఘన ఆరాధన “2” 1.దేవాది దేవుడవు పరలోకమును వీడి – మానవ రూపాన్నిధరియించినావురాజులకు రాజువు ప్రభులకు ప్రభుడవు – నీవే మా రక్షణవిమోచకుడా “2” “యేసయ్య” 2. మమ్మెంతగానో ప్రేమించినావు – నీ ప్రాణములనే అర్పించినావు”2″మా ప్రాణ నాధుడవు ఆధారభూతుడవు

క్రీస్తేసు నామముయేసు నామము జయం జయము Read More »