ఒకసారి ఆలోచించవా….ఓ సోదరీ

ఒకసారి ఆలోచించవా….ఓ సోదరీ  నీ జీవీత ములమేదో  నీ బ్రతుకు  ఆదారమేదో  1.. తండ్రి యెహోవా  తన ఊపిరిలో  నా వలెనే నీవు  పరిశుద్ధమగ  జీవించమని కోరెను 2.. దేపుని వదలి  దుఘ్టని కూడి లోకములో తట్టు మరలి లోక మాయ సంకెళ్ళలో చిక్కిదురాశలలో ఆణగారితివా    3.. లోకములో వీడు యేసయ్యన్ చూడు నిత్యజీవముకై పరుగిడునేనే మర్గం సత్యం జీవమనిసెలవిచ్చేను మన మెస్సయ్య

ఒకసారి ఆలోచించవా….ఓ సోదరీ Read More »

ఒక పాట మ్రోగింది వీనుల విందుగా

ఒక పాట మ్రోగింది వీనుల విందుగా ఒక తార సాగింది కన్నుల పంటగా జనులందరికీ పరమ సంతసం కలిగించే రక్షకుడు పుట్టాడని   1.. చూపులో విరిసె వెన్నెల చల్లదనం మాటలో కురిసె కమ్మని కరుణరసం శతకోటి దీపాల కాంతులు వెదజల్లే సుత యేసుక్రీస్తు ప్టుటడని   2.. రాజ్యాలనేలే రారాజు ఆ ప్రభుడు పూజింపదాగిన బలవంతుడగు విభుడు పాపాలనే బాపి నిత్యము తోడుండే   కాపరిగా ఇలపుట్టాడని

ఒక పాట మ్రోగింది వీనుల విందుగా Read More »

ఒక దివ్యమైన సంగతితో – నా హృదయము ఉప్పొంగెను

ఒక దివ్యమైన సంగతితో – నా హృదయము ఉప్పొంగెను యేసు రాజని నా ప్రియుడని ప్రియ స్నేహితుడు క్రీస్తనీ”ఒక” 1.పదివేల మందిలో – నా ప్రియుడు యేసు ధవళవర్ణుడు అతికాంక్షణీయుడు తన ప్రేమ వేయి నదుల విస్తారము వేవేల నోళ్ళతో కీర్తింతును(2)”ఒక” 2.పండ్రెండు గుమ్మముల పట్టణములో నేను నివాసము చేయాలని తన సన్నిధిలో నేను నిలవాలని   ప్రభు యేసులో పరవశించాలని”ఒక”

ఒక దివ్యమైన సంగతితో – నా హృదయము ఉప్పొంగెను Read More »

ఒంటరివి కావు ఏనాడు నీవు

ఒంటరివి కావు ఏనాడు నీవు నీ తోడు యేసు ఉన్నాడు చూడు (2) ఆలకించవా ఆలోచించావా ఆనందించవా (2)         ||ఒంటరివి||   వెలివేసారని చింతపడకుమా ఎవరూ లేరని కృంగిపోకుమా ఒంటరితనమున మదనపడకుమా మంచి దేవుడు తోడుండగా (2) ఆత్మహత్యలు వలదు ఆత్మ ఆహుతి వలదు (2)          ||ఆలకించవా||   బలము లేదని భంగపడకుమా బలహీనుడనని బాధపడకుమా ఓటమి చూచి వ్యసనపడకుమా బలమైన దేవుడు తోడుండగా (2) నిరాశ నిస్పృహ వద్దు సాగిపోవుటే ముద్దు (2)             

ఒంటరివి కావు ఏనాడు నీవు Read More »

ఒక్కడే యేసు ఒక్కడే – ఒక్కడే

ఒక్కడే యేసు ఒక్కడే – ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే మహా దేవుడు మహిమోన్నతుడు లోకానికి రక్షకుడు యేసు ఒక్కడే 1.. పాపిని విడిపించువాడు – యేసు ఒక్కడే పాపిని ప్రేమించువాడు – యేసు ఒక్కడే జీవ మార్గమై – సత్య దైవమై మోక్షానికి చేర్చువాడు యేసు ఒక్కడే 2.. అద్వితీయ దేవుడు యేసు ఒక్కడే అద్భుతములు చేయువాడు యేసు ఒక్కడే ఆదరించి ఆశ్రయమిచ్చి అనుక్షణము కాపాడు యేసు ఒక్కడే 3.. నిత్యము ప్రేమించువాడు యేసు ఒక్కడే నిత్య

ఒక్కడే యేసు ఒక్కడే – ఒక్కడే Read More »

ఒక్క కోరిక నన్ను కోరని

ఒక్క కోరిక నన్ను కోరని ఒక్క వారమే నన్ను అడగనీ నీ కోసమే బ్రతకాలనీ నీ రాజ్యమునే చేరాలనీ నీ కోసమే బ్రతకాలని నీ రాజ్యమునే చూడాలని   ఆరిపోనీకు ఈ దీపాన్ని కడవరకు నీకై నన్ను వేలాగనీ ఆగిపోనీకు నా పయనాన్ని చివరి వరకు నీకై నన్ను సాగనీ మూగవోనీకు ఈ కంఠాన్నీ తుది శ్వాస వరకు నిన్ను చాటనీ కూలిపోనీకు నా సాక్ష్యాన్ని   పరచపురికి నే చేరేంత వరకు

ఒక్క కోరిక నన్ను కోరని Read More »

ఒక్క క్షణమైన నను వీడిన

ఒక్క క్షణమైన నను వీడిన నీనేమౌదునో తెలియదయ్యా ప్రభు నీతోడు నీడలోనే – నేనిల బ్రతుకుచున్నానయ్యా 1.అపవాది శోధనలు నను చుట్టినా – ఇహలోక శ్రమలెన్నో ఎదురొచ్చినా ఆశ్రయమైన నిను వెంబడించి నేనిల బ్రతుకుచున్నానయ్యాIIఒక్కII 2.కునుకక ఎన్నడు నిద్రించక – నీ కనుపాపవలె కాచేడివాడవు కాపరియైన నీ మందలో నీనిల బ్రతుకుచున్నానయ్యాIIఒక్కII 3.ఈ క్షణము వరకిల కాపాడిన – నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నిన్ను స్తుతియించుచు కొనియాడుచు నీనిల బ్రతుకుచున్నానయ్యాIIఒక్కII

ఒక్క క్షణమైన నను వీడిన Read More »

ఒక వరమడిగితిని యేసయ్యా

ఒక వరమడిగితిని యేసయ్యా నీలా ఉండాలని – మండుచుండాలని నీలా ఉండాలని – మండుచుండాలని (2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)       ||ఒక వరమడిగితిని||   నాలో నేరము స్థాపించగలరా ప్రతిధ్వని ఇచ్చెను నీ స్వరము ధరలో (2) నన్ను పరిశుద్ధపరచి తుది శ్వాస వరకు నీ మార్గములలో నడిపించవా (2)       ||ఒక వరమడిగితిని||   సర్వ సృష్టికి సర్వాధికారి తల వాల్చుటకును స్థలమింత లేదా (2) నేను లోకాశ విడచి పైనున్నవాటి గురి కలిగి

ఒక వరమడిగితిని యేసయ్యా Read More »

ఒడ్డు చేరి నీ యెదుట

ఒడ్డు చేరి నీ యెదుట – నిల్పునపుడు రక్షకా ఒక యాత్మనైన తేక – సిగ్గుపడి పోదువా   1. ఒక యాత్మనైన నేను – రక్షింపక యేసువా1 వట్టి చేతులతో నిన్ను – దర్శించుట తగునా   2 . ఆత్మలందు వాంచలేక – సోమరులై కాలమున్ వ్యర్థ పర్చు వారానాడు – చింత తోడ నిల్తురు   3. యేసువా నా స్వరక్షణ – నిశ్చయంబు యైనదే ఐనా పలితంబు జూడ – కష్టపడనైతినే

ఒడ్డు చేరి నీ యెదుట Read More »

ఒకని తల్లి ఆదరించునట్లు

ఒకని తల్లి ఆదరించునట్లు నను ఆదరించిన నా దేవుడు (2) హీనుడనైనా బలహీనుడనైనా కురూపినైనా కఠినుడనైనా (2)       ||ఒకని||   ఒకసారి నేను నీ మందనుండి నే తప్పిపోయిన వేళ (2) నను వెదకితివయ్యా కాపాడితివయ్యా (2) నీ చంకపెట్టితివా యేసయ్యా (2)      ||ఒకని||   నీ సన్నిధినుండి నే దూరమవగా చిక్కాను దొంగ చేతిలోన (2) నను దోచిపోగా నను దాటిపోగా (2) బ్రతికింప వచ్చితివా యేసయ్యా (2)       ||ఒకని||

ఒకని తల్లి ఆదరించునట్లు Read More »