ఎండిపోయిన ఎముకల్లారా

ఎండిపోయిన ఎముకల్లారా నిద్రించుచున్న సోదరులారా యేసయ్య స్వరమును వినండి ప్రభు చెంత చేరండి జీవాన్ని పొందండి 1.      మట్టితో నిన్ను చేసెను జీవాత్మ నీలో పోసెను తన రూపు నీకిచ్చెను మహిమతో నిన్ను నింపెను యేసయ్య నిన్ను పిలువగా సిగ్గుతో పరుగిడనేల ||ఎండి|| 2.      సొంత దొడ్డి మరిచావు మరణమార్గమును నీవు కోరావు జీవాహారము లేక నీవు జీవచ్ఛవమై యున్నావు యేసయ్య నిన్ను చూడగా ఎండిపోయి మిగిలావు ||ఎండి|| 3.      జీవాధిపతి నిన్ను ప్రేమతో పిలచుచుండెను నూతన […]

ఎండిపోయిన ఎముకల్లారా Read More »

ఎడబాయని దేవా – ఇమ్మానుయేలు

ఎడబాయని దేవా – ఇమ్మానుయేలు ప్రభువా మరువక విడువక నీ జనాంగమును నిత్యము కాచెడి దేవా అ.ప. : స్తుతులను చెల్లింతును – స్తోత్రములర్పింతును   1.      నీదు మాటను లక్ష్యము చేయక ఎంతగానో విసికించినా నీకు విరోధాముగా తిరుగబడి బహుకోపము పుట్టించినా నలువది ఏండ్లు నీ జనాంగమును ప్రేమతో కాచిన దేవా   2.      నీ సహాయము మాకు లేనిచో ఎపుడో నశించియుందుము నీదు హస్తము మాతో రానిచో మౌనములో దిగియుందుము గడచిన ఏండ్లు నీ

ఎడబాయని దేవా – ఇమ్మానుయేలు Read More »

ఎటు చూచినా యుద్ధ సమాచారాలు

ఎటు చూచినా యుద్ధ సమాచారాలు ఎటు చూచినా కరువు భూకంపాలు ఎటు చూచినా దోపిడి దౌర్జన్యాలు ఎటు చూచినా ఎన్నో అత్యాచారాలు ఓ సోదరా సోదరీ రాకడ గురుతులని తెలుసుకో తినుటకు త్రాగుటకు ఇది సమయమా 1.      మందసం ఈ ప్రజలు గుడారములో నివసిస్తుండగా యోవాబు నీ సేవకులు దండులో ఉండగను తినుటకు త్రాగుటకు భార్య తో ఉండుటకు ఇది సమయమా ఇది సమయమా అని ఆనాడు ఊరియా దావీదు నడిగాడు ఈనాడు నిన్ను కూడా ప్రభువు

ఎటు చూచినా యుద్ధ సమాచారాలు Read More »

ఎన్నెన్నో మేలులతో నింపావయ్యా

ఎన్నెన్నో మేలులతో నింపావయ్యా ఎన్నెన్నో అద్భుతాలు చేశావయ్యా (2) మారాను మధురంగా మార్చవయ్యా నీళ్లను మధురంగా చేశావయ్యా (2) అద్భుతమై అద్భుతమై   1) సింహపు గుంహలో దానియేలును రక్షించు మార్గాన్ని చూపావయ్యా షద్రకు మేషాకు అబెద్నగో నకు   తోడుగా నిలిచావు రాజువయ్యా ( ఓహో ఎన్నెన్నో)

ఎన్నెన్నో మేలులతో నింపావయ్యా Read More »

ఎవరో తెలుసా యేసయ్యా – చెబుతా నేడు వినవయ్యా

ఎవరో తెలుసా యేసయ్యా చెబుతా నేడు వినవయ్యా పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా (2)   దేవాది దేవుడు యేసయ్యా మానవ జన్మతో వచ్చాడయ్యా (2) మరణించాడు మరి లేచాడు నీ నా పాప విమోచనకై (2)        ||ఎవరో||   ధనవంతుడై యుండి యేసయ్యా దరిద్రుడై ఇల పుట్టాడయ్యా (2) రూపు రేఖలు కోల్పోయాడు నీ నా పాపవిమోచనకై (2)        ||ఎవరో||   పాపుల రక్షకుడేసయ్యా కార్చెను రక్తము పాపులకై (2) తన దరి

ఎవరో తెలుసా యేసయ్యా – చెబుతా నేడు వినవయ్యా Read More »

ఎవరికి ఎవరు ఈ లోకంలో

ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి యేసే పరలోకంలో (2) ||ఎవరికి||   ఎవరెవరో ఎదురౌతుంటారు ప్రాణానికి నా ప్రాణం అంటారు (2) కష్టాలలో వారు కదిలి పోతారు కరుణగల యేసు నాతో ఉంటాడు (2) ||ఎవరికి||   ధనము నీకుంటే అందరు వస్తారు దరిద్రుడవైతే దరికెవ్వరు రారు (2) ఎవరిని నమ్మిన ఫలితము లేదురా యేసుని నమ్మితే మోక్షం ఉందిరా (2) ||ఎవరికి||   మనుషుల సాయం వ్యర్ధమురా రాజుల నమ్మిన వ్యర్ధమురా (2) యెహోవాను

ఎవరికి ఎవరు ఈ లోకంలో Read More »

ఎవరికోసమో ఈ ప్రాణ త్యాగము

ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము (2) నీ కోసమే నా కోసమే కలువరి పయనం – ఈ కలువరి పయనం (2)        ||ఎవరి||   ఏ పాపము ఎరుగని నీకు – ఈ పాప లోకమే సిలువ వేసిందా ఏ నేరము తెలియని నీకు – అన్యాయపు తీర్పునే ఇచ్చిందా (2) మోయలేని మ్రానుతో మోముపైన ఉమ్ములతో నడువలేని నడకలతో తడబడుతూ పోయావా సోలి వాలి పోయావా….           ||ఎవరి||   జీవకిరీటం మాకు ఇచ్చావు –

ఎవరికోసమో ఈ ప్రాణ త్యాగము Read More »

ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా ఈలాటి స్నేహితుడు

ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా ఈలాటి స్నేహితుడు నా యేసయ్యలాంటి మంచి స్నేహితుడు  ప్రేమించి ప్రాణంబెట్టిన గొప్ప స్నేహితుడు   1.      హేతువేమి లేకుండా లాభమేమి పొందకుండా ప్రేమ చూపువారు లేరు లోకమందునానేను కోరుకోకుండా నాకోసము తనకు తాను చేసినాడు సిలువయాగము   2.      అంతస్థులు లేకుండా అర్హతలు చూడకుండా  జతను కోరువారు దొరకరు ఎంత వెదకినానీచుడనని చూడకుండా నాకోసము మహిమనంతా వీడినాడు ఏమి చిత్రము   3.      స్వార్ధమేమి లేకుండా ఫలితం ఆశించకుండా మేలు చేయువారు

ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా ఈలాటి స్నేహితుడు Read More »

ఎవరేమనుకున్నా ఏది ఏమైనా-యేసు గాక వేరే దేవుడు

ఎవరేమనుకున్నా ఏది ఏమైనా-యేసు గాక  వేరే  దేవుడు ఎవరు లేరు నేస్తమా-యేసే మార్గం యేసే సత్యం- యేసే జీవం 1.దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత   క్రీస్తునందు నివసించెను-నిన్నెంతో ప్రేమించెను   తనను తాను అర్పనముగా స్త్రోత్రబలి యాగముగా   నీ కొరకు శిలువ శ్రమలను పొందిన  “యేసు గాక” 2.యేసు ప్రభువు అందరికీ ప్రభువు   పక్షపాతి కానేకాడు-ప్రతి జనము ప్రేమించెను   నీవు ఈ దినమందె సమాధాన సువార్తను     హృదయమందు చేర్చుకో

ఎవరేమనుకున్నా ఏది ఏమైనా-యేసు గాక వేరే దేవుడు Read More »

ఎవరున్నారు నాకిలలో

ఎవరున్నారు నాకిలలో (2) నీవు తప్ప ఎవరున్నారు నాకు ఇలలో ఎవరున్నారు నాకు యేసయ్యా ఎవరున్నారయ్యా నీవున్నావని ఒకే ఆశతో నడిపిస్తావని ఒకే ఆశలో (2) ఆదరిస్తావని ఆదుకుంటావని (2) అద్దరికి చేరుస్తావని నీ జీవిస్తున్నా   1.ఆశలే అడి ఆశలై బ్రతుకెంతో భారమై (2) కలలన్ని కన్నీటి వ్యధలై గుండెను పిండే దుఃఖమున్నా ||నీవున్నావని||   2.ఆప్తులే దూరమై బంధు మిత్రులకు భారమై (2) నా అన్న వారే నాకు కరువై గుండెను పిండే దుఃఖమున్నా

ఎవరున్నారు నాకిలలో Read More »