ఉల్లాసించి పాటపాడే పావురమా

ఉల్లాసించి పాటపాడే పావురమా       ఓ.. ఓ…  పుష్పమా షారోను పుష్పమా       వాగ్దాన దేశపు అభిషేక పద్మమా        లెబానోను పర్వత సౌ०దర్యమా 1. పాలు తేనెలు ప్రవహించే -పరిమళ వాసనలు విరజిమ్ము       జీవజలాల్లో విహరించి -జీవఫలాలు ఫలియి०చి       ఉల్లాసించి పాటపాడే పావురామా       నా పావురమా నా షారోను పుష్పమా        నా పావురమా నా షాలేము పద్మమా                 ||ఓ..|| 2. జల్దరు వాసనలు శ్వాసించి -జగతికి జీవము అంది०చి     […]

ఉల్లాసించి పాటపాడే పావురమా Read More »

ఉన్నవాడవు అని అనువాడవు

ఉన్నవాడవు అని అనువాడవు తోడున్నవాడవు మా ఇమ్మానుయేలువు   1.జక్కయ్యను మార్చిన దేవుడవు నీవెనయ్య లాజరును లేపిన ఆశ్చర్యకరుడవయ్య ఆహారము పంచిన పోషకుడవు నీవేనయ్య కళ్ళను కడిగిన సేవకుడవు నీవేనయ్య నీవంటి దేవుడు లోకాన ఎవరయ్య(2) నీలాంటి వాడు లేనే లేడయ్య   2.నీ ప్రజలను నడిపిన నాయకుడవు నీవేనయ్య శత్రువులను గెలిచిన బహు శూరుడవయ్య సాతానును త్రొక్కిన జయాశీలుడు నీవేనయ్య   మరణము గెలిచిన పునరుత్ధానుడవయ్య     “నీవంటి దేవుడు”

ఉన్నవాడవు అని అనువాడవు Read More »

ఉన్నతమైన స్థలములలో

ఉన్నతమైన స్థలములలో  – ఉన్నతుడా మా దేవా ఉన్నతమైన నీ మార్గములు మాకు తెలుపుము దేవా  || ఉన్నత || 1.చెదరి పోయినది మా దర్శనము – మందగించినది ఆత్మలభారం మరచిపోతిమి నీ తొలిపిలుపు – నీ స్వరముతో మము మేలుకొలుపు నీ ముఖకాంతిని ప్రసరింపచేసి – నూతన దర్శన మీయుము దేవా నీ సన్నిధిలో సాగిలపడగా – ఆత్మతో మము నిలుపుము దేవా | ఉన్నత| 2.పరిశోధించుము మా హృదయములను – తెలిసికొనుము మా తలంపులను

ఉన్నతమైన స్థలములలో Read More »

ఉన్నతమైన రాజ్యపువాసీ

ఉన్నతమైన రాజ్యపువాసీ యేసయ్యా ఆ మహిమను విడిచావా ఎన్నికలేని పాపిని నాకై యేసయ్యా ఈ ధరణికి వచ్చావా నీ జన్మ మనుజాళిపంట – సాతానుకే చితిమంట నా జీవితమంతా నీ ప్రేమగీతి పాడుకుాం 1. మంచివారినే ప్రేమించుట మాకిలలో సాధ్యము కాదే మంచికార్యములు చేయు స్వభావము మాలోపల కనరాదే మంచితనమన్నదే లేని వంచకుని కరుణించావా మహిమను విడిచావా – ధరణికి వచ్చావా 2. ప్రాణప్రదముగా ప్రేమించిన తన మిత్రుని కొరకైనా ప్రాణము నిచ్చెడు వారిని ఇలలో ఎచా

ఉన్నతమైన రాజ్యపువాసీ Read More »

ఉదయమాయే హృదయమా

ఊరుకో హృదయమా – నీలో మత్సరమాదేవునివైపు చూడుమా – ఆ చూపులో శాంతి గ్రోలుమా 1.దుర్జనులను చూచి కలవరమేలదుష్టులు వృద్ధిచెందగా ఆయాసమేలనమ్మికతో ప్రభుని చిత్తముకై వేడు తగినకాలములో నిను హెచ్చించును చూడు   2.విశ్రమించు ఆయన ఒడిలో హాయుగాధైర్యము వీడక కనిపెట్టు ఆశగా ఆయన చల్లనిచూపే ప్రసాదించు శాంతి కలిగించు సహనము తొలగించు బ్రాంతి

ఉదయమాయే హృదయమా Read More »

ఉదయించెను నాకోసం

ఉదయించెను నాకోసం – సదయుడైన నిజదైవం పులికించెను నా హృదయం – తలపోయగ యేసుని జన్మం అ.ప. : సంతోషం పొంగింది – సంతోషం పొంగింది సంతోషం పొంగి పొర్లింది 1. కలుషమెల్లను బాపను – సిలువప్రేమను చూపను దేవుడే దీనుడై భువికి దిగివచ్చెను-ప్రేమతో మనిషికై రక్షణను తెచ్చెను 2. భీతిని తొలగించను – నీతిని స్థాపించను   3. దోష శిక్షను మోయను – త్రోవ సిద్ధము చేయను

ఉదయించెను నాకోసం Read More »

ఉత్సాహ గానము చేసేదను

ఉత్సాహ గానము చేసెదము ఘనపరచెదము మన యేసయ్య నామమును (2) హల్లెలూయ యెహోవ రాఫా హల్లెలూయ యెహోవ షమ్మా హల్లెలూయ యెహోవ ఈరే హల్లెలూయ యెహోవ షాలోమ్ (2)   అమూల్యములైన వాగ్ధానములు అత్యధికముగా ఉన్నవి (2) వాటిని మనము నమ్మినయెడల దేవుని మహిమను ఆనుభవించెదము (2)         ||హల్లెలూయ||   ఆత్మీయ ఆరాధనలు జరుగుచున్నవి ఇవన్ని వాగ్ధాన ఫలములెగా (2) అత్మాభిషేకము సమృద్ధిగా పొంది  ఆత్మీయ వరములు అనుభవించెదము (2) ||హల్లెలూయ||   వాగ్ధాన దేశము పితరులకిచ్చిన

ఉత్సాహ గానము చేసేదను Read More »

ఉత్సాహధ్వనితో కీర్తింతును

ఉత్సాహధ్వనితో కీర్తింతును హల్లెలూయ పాటలు పాడెదను నజరేతువాడా ప్రేమామయుడా నిరతము నిన్నే కీర్తింతును నిరతము నిన్నే కీర్తింతును హల్లెలూయ హల్లెలూయా   (3) 1.నా కొండయు నా కోటయు నా ఆశ్రయదుర్గము నీవే కదా  (2) నీ కృపను బట్టి ఆనందభరితుడనై సంతోషించెదను   (2) 2.నా దాగుచోటు  నా కేడెమా శ్రమలో నుండి రక్షించెధవు  (2) నా ప్రార్థనలను, విఙ్ఞాపనలను నీ వాలకించితివే   (2)” హల్లెలూయ”

ఉత్సాహధ్వనితో కీర్తింతును Read More »

ఉజ్జీవం నా దేశములో

ఉజ్జీవం నా దేశములో – కన్నులారా నే చూడాలి దేవా మొర పెట్టదన్ నా – దేశమును కనికరించు 1.సంఘాలన్ని పరిశుద్ధమయి – సాక్షులుగా జీవించాలి”దేవా” 2.ప్రతి వీధిలో యేసుని నామం – ప్రకటించాలి,ప్రకటించాలి”దేవా” 3.కోట్లమంది క్రీస్తును వెదకి – కూడి వచ్చి స్వస్థత నొందాలి”దేవా”   4.ఆది సంఘములోని – అద్భుతముల్ అనుదినము జరగాలి”దేవా”

ఉజ్జీవం నా దేశములో Read More »

ఉపవాస దీక్షలో కొనసాగెదం

ఉపవాస దీక్షలో కొనసాగెదం అపజయపు ఘడియలు జయించెదం అపవాదిని ఎదుర్కొనే శక్తిని పొంది కృపకై యేసుని ప్రార్ధించుచూ 1.అక్షయము మనలోని ఆత్మ క్షయము మన ప్రాణము దేహము నిశ్చయము వైదొలగు శోధన అక్షయుడు యేసుని ప్రార్ధించిన 2.శోధన వేళలో కలుగునధైర్యం బాధలు మనలన్ చుట్టును అనిశం అధిరోహించేదం కల్వరి శైలం నాధుడేసుని నీడకు చేరేదం 3.ఓ మనసా క్రుంగెదవేల నాలో – నా ప్రాణామా తొందర ఎందుకు నా ప్రాణామా యేసయ్య చేసిన   మేలులు మరువక

ఉపవాస దీక్షలో కొనసాగెదం Read More »