ఈ లోక యాత్రలో నే సాగుచుండ

ఈ లోక యాత్రలో నే సాగుచుండ(2) ఒకసారి నవ్వు ఒకసారి యేడ్పు(2) అయినను క్రీస్తేసు నాతోడ నుండు(2) 1.జీవిత యాత్ర యెంతో కఠినము(2) ఘోరాంధకార తుఫాను లున్నవి(2) అభ్యంతరములు యెన్నెన్నో వుండు (2) కాయువారెవరు రక్షించేదెవరు(2)(ఈలోకం) 2.హృదయము శుద్ది పరచుకొన్నాను నా చేతులెంతో పరిశుద్ధ పరచి అనుకొనని రీతి అపవాదివచ్చి నా జీవితమును నిరాశపరచె(ఈలోకం 3.నీవే ఆశ్రయం క్రీస్తేసు ప్రభువా అనుదినము నన్ను ఆదరించెదవు నీతో ఉన్నాను విడువలేదనెడునీ ప్రేమ మధుర స్వరము విన్నాను(ఈలోక) 4.ఈ అనుభవముతో […]

ఈ లోక యాత్రలో నే సాగుచుండ Read More »

ఈ పరిణయ శుభవేళ

ఈ పరిణయ శుభవేళ స్వాగతం నవ వరుడ (వధువా) స్వాగతం సంధించను నీ సతిన్‌ (పతిన్‌) – అందుకొనుమా స్వాగతం   1. దివ్యమైన స్నేహ బంధం అలరించగా నవ్యమైన ప్రేమ గీతం పలికించగా మరువక తండ్రి మాట మదినుంచగా వరుడగు క్రీస్తు బాట పయనించగా మరుమల్లెలు పలికాయి స్వాగతం కలగాలని దీవెనలు స్వాగతం   2. కాలు మోపు ఇంిలోన మణిదీపమై మేలు చేసి తృప్తినొందు గుణశీలియైు భర్తకు విలువనిచ్చు వినయ మూర్తియైు కర్తకు మహిమ

ఈ పరిణయ శుభవేళ Read More »

ఈ నేల నెత్తటితో తడిచేనా

ఈ నేల నెత్తటితో తడిచేనా – ఆ తల్లి హృదాయం వగచేనా రాజైన యేసయ్యా – నీ కెంత బాధయ్యా నా పాప శాపం సిలువై నిను వేదించేనా 1.త్యజియించినావు ఆ  సౌఖ్యం – దిగివచ్చినావు నా కోసం నాకిచ్చినావు నీ సర్వం – వర్ణించలేను నీ త్యాగం నా శిక్షయేగా నీ సిల్వమరణం – విడిపించినావయ్యా 2.ఏ దోషం లేనిది నీ కాయం – అయినా ఎందుకు ఆ గాయం నీవు నిలిచింది నా స్థానం

ఈ నేల నెత్తటితో తడిచేనా Read More »

ఈ దినం శుభ దినం

ఈ దినం శుభ దినం – ఈ లోకానికే పర్వ దినం ప్రకృతి -పరవశించెను ప్రతి హృదయము పులకించెను శుభం శుభం నీకు శుభం ఈ లోకానికే శుభ దినం      “ఈదినం”         1.రాజుల రాజుగా – ప్రభు యేసు జన్మించెను  తన ప్రజల వారి పాపము నుండి విడిపించి రక్షింపను                 “శుభం”         2.మహిమ స్వరూపుడు క్రీస్తుగా జన్మించెను నిత్య జీవమును శాశ్వత ప్రేమను సమాధానమిచ్చుటకు   “శుభం”        3.శ్రీమంతుడైన దేవుడు దీనునిగా జన్మించెను దీనులను ధన్యులుని  చేసి

ఈ దినం శుభ దినం Read More »

ఈ దినం సదా

ఈ దినం సదా నా యేసుకే సొంతం నా నాధుని ప్రసన్నత నా తోడ నడచును (2) రానున్న కాలము – కలత నివ్వదు (2) నా మంచి కాపరీ సదా – నన్ను నడుపును        ||ఈ దినం||   ఎడారులు లోయలు ఎదురు నిలచినా ఎన్నడెవరు నడువని బాటయైనను (2) వెరవదెన్నడైనను నాదు హృదయము (2) గాయపడిన యేసుపాదం అందు నడచెను (2)         ||ఈ దినం||   ప్రవాహం వోలె శోదకుండు ఎదురు వచ్చినా యుద్ధకేక

ఈ దినం సదా Read More »

ఈ తరం యువతరం

ఈ తరం యువతరం ప్రభు యేసుకే అంకితం నా బలం యవ్వనం ప్రభు యేసుకే సొంతము రా సోదరీ రారా సోదరా ప్రభు యేసు వార్త చాటుదాం రా సోదరీ రారా సోదరా ప్రభు యేసు రాజ్యము స్థాపిద్దాం ||ఈ తరం||   సువార్త సేవ నానాటికి చల్లారిపోయెగా ఆత్మల సంపద మరి ఎందుకో అడుగంటిపోయెగా దేవుని సేవ వ్యాపారమాయే ఆత్మల రక్షణ నిర్లక్ష్యమాయే నీవు కాకపోతే ఇంకెవ్వరు నేడు కాకపోతే ఇంకెన్నడు ||రా సోదరీ||  

ఈ తరం యువతరం Read More »

ఈ జీవితం విలువైనది నరులారా

ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది   ” 2 “ సిద్ధపడినావా చివరి యాత్రకు ” 2 “ యుగయుగాలు దేవునితో ఉండుటకు నీఉండుటకు        ”  నీ జీవితం  “   సంపాదన కోసమే పుట్టలేదు నీవు పోయేటప్పుడు ఏమి పట్టుకొని పోవు  ” 2 “ పోతున్నవారిని నీవు చూచుటలేదా   ” 2 “ బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా ” 2 ”                                       ”  నీ జీవితం  ”

ఈ జీవితం విలువైనది నరులారా Read More »

ఈ జీవిత ఈత ఈదలేకున్నాను

ఈ జీవిత ఈత ఈదలేకున్నాను – నా చేయి పట్టుకో నా యేసు నాధా గాలి తుఫానులకు కలిగే తరంగముల కొట్టబడుచున్నాను గానా …దేవా 1.సారహీనపు సంసారాబ్దిలోన సాగలేకున్నాను సాయంబు రావా సార కరుణా రసధారల్ నొసగుము సాగిపోవను ముందుకు శక్తిని నాకిమ్ము ||ఈ జీవిత || 2.బయట పోరాటములు భయపెట్టుచుండెను భార్యా పుత్రాదులచే బాధలేన్నో కలిగే బాధలన్నియు బాయ బహు త్వరగా రావా ||ఈ జీవిత || 3.రాజ్యంబు పై రాజ్యంబు రంకె వేయుచుండే –

ఈ జీవిత ఈత ఈదలేకున్నాను Read More »

ఈసు కా నామ్ మనోహర్

ఈసు కా నామ్ మనోహర్ హై,                                నా వహ్ మధుర్ భీహై ఆకాస్ కే నీచే, పృధ్వికే ఊపర్, కోయి ఔర్ నామ్ నహిహై                                        1.అమూల్య్ ప్రాణ్ దియాహై – పాపియెాంకో బదానే,                                   దాస్ కారూప్ లేకర్ – పృథ్విపర్ ఉతర్ ఆయాహై                                                                             కర్ తే హై స్తుతి తేరానామ్ – కర్ తేహై ఊంఛా తేరా నామ్                                 ఆవో ప్రభూజీ బీచ్ మే హమరే- ఆశీష్   దేనే    కేలియే!!                                  2.కల్వారి పహడ్ పర్ – లోహికే

ఈసు కా నామ్ మనోహర్ Read More »

ఈశు మేరే సాత్ హై-

ఈశు మేరే సాత్ హై- ఈశు మేరే అందర్ హై ఈశు కో మేనే పెహెనె హు- ముజుమే ఓ జిందా హై యహిమేరీ తాకత్ హై – మే నహీ బూల్ హై  (2) కబీ నహీ బూల్ హై- కబీ నహీ బూల్ హై                    “ఈశు “ 1.జిత్ నే హుకుమ్ తే ఈశుకే అధీన్ హై దునియాకీ తాకత్తే ఈశుకే అధీన్ హై సారే భీమారియా ఈశుకే అధీన్ హై ఆత్మీఖ్ శక్తియా

ఈశు మేరే సాత్ హై- Read More »