ఇదిగో వినుమా ఓ లోకమా

ఇదిగో వినుమా ఓ లోకమా..త్వరలో ప్రభువు రానుండెను..(2) సిధపడుమా ఓ లోకమా..సిధపడుమా ఓ సంఘమా..(2)మరనాతా..॥ఇదిగో॥   1. మహా మహా ఆర్భాటముతో..ప్రధాన దూత శబ్దంతో..దేవుని భూరతో.. ప్రభువు వేగమే దిగివచును ..(2)ప్రభునందు మృతులు లేతురు..సమాధులు తెరువగా..విశ్వసులంతధాల్తురు..మహిమ రూపును వింతగా..ఎత్తబాడును సంఘమూ..అయ్యో విడువబడుట మహా ఘోరము..॥సిధపడుమా॥   2. ఏడేండ్లు భూమిపై శ్రమకాలం..ప్రాణాలు జారే భయకాలం..ఊరలు,తెగుళ్ళు .. దైవ ఊగ్రత పాత్రలు..(2) ఆకాశ శక్తులు కదలును..గతి తప్పును ప్రకృతి..కల్లోలమౌను లోకము.. రాజ్యమేలును వికృతి..సంఘమేంతో హాయిరా…మధ్యకాశాన విందురా…॥సిధపడుమా||               3. […]

ఇదిగో వినుమా ఓ లోకమా Read More »

ఇదిగో నీ రాజు వచ్చుచుండె

ఇదిగో నీ రాజు వచ్చుచుండె – సీయోను కుమారి సంతోషించు – యెరుషలేం కుమారి ఉల్లసించు     ॥ ఇదిగో ॥ 1. నీదురాజు నీతితో దోషమేమియు లేకయే పాపరహితుడు ప్రభు – వచ్చుచుండె               ॥ ఇదిగో ॥ 2. రక్షణగల వాడుగ – అక్షయుండగు యేసుడు ఇచ్చతోడ యెరుషలేం – వచ్చుచుండె             ॥ ఇదిగో ॥ 3. సాత్వికుండు యీభువిన్ – అత్యంతమగు ప్రేమతో నిత్యరాజు నరులకై – వచ్చుచుండె                   ॥ ఇదిగో ॥ 4. దీనవరుడు

ఇదిగో నీ రాజు వచ్చుచుండె Read More »

ఇదిగో దేవుని గొర్రెపిల్ల

ఇదిగో దేవుని గొర్రెపిల్లా ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు (2) అర్హుడవు – అర్హుడవు – అర్హుడవు – అర్హుడవు గొర్రెపిల్లా నీవే యోగ్యుడవు – యోగ్యుడవు రక్తమిచ్చి – రక్తమిచ్చి – ప్రాణమిచ్చి – ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనినావు అర్హుడవు – అర్హుడవు – అర్హుడవు – అర్హుడవు గొర్రెపిల్లా నీవే యోగ్యుడవు – యోగ్యుడవు మహిమయు – మహిమయు – ఘనతయు – ఘనతయు నీకే చెల్లును ఎల్లప్పుడు ||ఇదిగో||   పాపమునంతా

ఇదిగో దేవుని గొర్రెపిల్ల Read More »

ఇదిగో దేవా నా జీవితం

ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం (2) శరణం నీ చరణం (4)                       ||ఇదిగో||   పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనమునుండి విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి (2) అయినా నీ ప్రేమతో నన్ను దరిచేర్చినావు అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం        ||ఇదిగో||   నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నేనెరుగ నేర్పు నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పనిచేయనిమ్ము (2) ఆగిపోక

ఇదిగో దేవా నా జీవితం Read More »

ఇంతలోనే కనబడి అంతలోనే

ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే అల్పమైన దానికా ఆరాటం త్రాసు మీద ధూళివంటి ఎత్తలేని నీటివంటి స్వల్పమైనదానికా పోరాటం కాదు కాదు శాశ్వతం ఏది కాదు నీ సొంతం దాటిపోవును ఇల నీ సంపదలన్నియు (2)     ||ఇంతలోనే||   బంగారు కాసులున్నా అపరంజి మేడలున్నా అంతరించిపోయెను భువినేలిన రాజులు (2) నాది నాది నాదియంటూ విర్రవీగుచున్నావా చచ్చినాక నీది అన్న దేహమైన వచ్చునా       ||ఇంతలోనే||   మోయలేక బ్రతుకు భారం మూర్చబోయిరెందరో ఎదలోని ఆక్రందనలు మారుమ్రోగే లోకంలో

ఇంతలోనే కనబడి అంతలోనే Read More »

ఇంత కాలం నీదు కృపలో

ఇంత కాలం నీదు కృపలో కాచిన దేవా (2) ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా (2)         ||ఇంత కాలం||   ఎన్ని ఏళ్ళు గడచినా – ఎన్ని తరాలు మారినా (2) మారని వీడని ప్రేమే నీదయ్యా మార్చిన నా జీవితం నీకే యేసయ్యా (2)         ||ఇంత కాలం||   నీవు చేసిన మేలులు – తలచుకుందును అనుదినం (2) నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా (2)          

ఇంత కాలం నీదు కృపలో Read More »

ఇహమందున ఆ పరమందు

ఇహమందున ఆ పరమందు నాకు గృహమొసగిన నా దైవమా మితిలేని ప్రేమతో గతిలేని నాకు స్థితినొసగిన నా స్నేహమా (2) యేసయ్యా నీవే నా ఆద్యంతం యేసయ్యా నీలోనే నా ఆత్మీయం యేసయ్యా నీకై నా ఆరాటం యేసయ్యా నీతోనే నా ఆనందం నీవే నా ఆశీర్వాదం నీతోనే నా అనుబంధం (2)      ||ఇహమందున||   నేనునూ నా ఇంటి వారును యెహోవాను సేవించెదం (2) అని యెహోషువా నిను కొనియాడినంతగా కీర్తించనా నిను స్తుతియించనా నీ

ఇహమందున ఆ పరమందు Read More »

ఇశ్రాయేలిల్ నాధా నాయి

ఇశ్రాయేలిల్ నాధా నాయి వాళ్యుం ఏగ దైవం/ సత్యజీవ మార్గమాడు దైవం/మధ్యనాయి భూమియిల్ పిరణ్ణు స్నేహదైవం/ నిత్యజీవ వేగిడిన్ను దైవంఅను.ప: అబ్బ పితావే దైవమే/ అవడతైరాజ్యం వారేనమే/ ఆంగేయిళ్ తిరుగిదం భూమియిళ్ / ఎన్నెన్నుం నెరవేరడైనమే                      1. చంగడేళిల్ నీ అన్నుం పాద తెళిచ్చు /మరువిళ్ మక్కళ్క్ మన్నపోయిచ్చు /ఎరివియిళిల్ మేఘ తనళాయి /యిరుళిల్ స్నేహ నాళమాయి / సీనాయ్ మాముళల్ యుగళల్ ని/ నీది ప్రమాణంగళ్  ప్రగర్నేని/   ॥అబ్బ॥ఇశ్రా॥                        2. మనుజనాయ్ భూమియిళ్ ఆవదరిచ్చు/మహియిళ్

ఇశ్రాయేలిల్ నాధా నాయి Read More »

ఇశ్రాయేలును కాపాడు దేవుడు

ఇశ్రాయేలును కాపాడు దేవుడు కునుకడు నిద్రపోడెన్నడు -2 భూమి మారినా జలములు పొంగినా కొండలు కదిలినా భయము లేదుగా మారని దేవుడు విడువని నాధుడు యేసు ప్రభువె మాకు తోడుగుండగా ఇశ్రాయేలును కాపాడు దేవుడు కునుకడు నిద్రపోడెన్నడు -2 1. ఇత్తడి తలుపులను ఇనుప గడియలను–మాదేవుడే పగులగొట్టును మా ముందర ఆయన నడుచును – ఈ భూమిని మేం స్వతంత్రించను రహస్యమందలి ఆత్మల ధనము – ప్రపంచపు కోట్లాది జనము -2 మాకు సొత్తుగా స్వాస్థ్యధనముగా-ఇచ్చెను ప్రభువు

ఇశ్రాయేలును కాపాడు దేవుడు Read More »

ఇశ్రాయేలు కాఫరీ నీకు స్తోత్రం

ఇశ్రాయేలు కాఫరీ నీకు స్తోత్రం నా కాఫరీ నీకు స్తోత్రం ఆ…ఆ…ఆ… స్తోత్రం స్తోత్రం స్తోత్రం  స్తుతి స్తోత్రం (2) ఇన్నాల్లు తోడుగా మాతోనడిచావు ఇమ్మానుఏలుగా వెన్నంటి నిలిచావు (2) ఇశ్రాయేలు కాఫరీ నీకు స్తోత్రము నిన్నే అనుసరింతునూ జీవితాంతము (2) 1. ఘనులైనవారే గతిఇంచగా ధనమున్నవారే మరణింఛగా    (2) ఎన్నతగని వారమైనా మమ్ముకరునించావు  మాదినములు పొడిగించి సజీవులుగ ఉంచావు  (2)- ఇశ్రాయేలు 2. మాకంటకన్నీరు జారకుండగా ఏకీడు మాదరికీ చేరకుండగా  (2) కంటిరెప్పలా కాచి బద్రపరచి

ఇశ్రాయేలు కాఫరీ నీకు స్తోత్రం Read More »