అపరాధిని యేసయ్యా

అపరాధిని యేసయ్యా కృపజూపి బ్రోవుమయ్యా (2) నెపమెంచకయె నీ కృపలో నపరాధములను క్షమించు (2) సిలువకు నిను నే గొట్టి తులువలతో జేరితిని (2) కలుషంబులను మోపితిని దోషుండ నేను ప్రభువా (2) ప్రక్కలో బల్లెపుపోటు గ్రక్కున పొడిచితి నేనే (2) మిక్కిలి బాధించితిని మక్కువ జూపితి వయ్యో (2) ముళ్ళతో కిరీటంబు నల్లి నీ శిరమున నిడితి (2) నా వల్ల నేరమాయె చల్లని దయగల తండ్రి (2) దాహంబు గొనగా చేదు చిరకను ద్రావ నిడితి (2) ద్రోహుండనై జేసితినీ దేహంబు గాయంబులను (2) ఘోరంబుగా దూరితిని నేరంబులను […]

అపరాధిని యేసయ్యా Read More »

అసతోమా సద్గమయా తమసోమా జ్యోతిర్గమయా

అసతోమా సద్గమయా తమసోమా జ్యోతిర్గమయా మృత్యోర్మా అమృతంగమయా – సదయా ప్రియ యేసయ్యా సరి-రిగ-గమ-మదస-గమదనిస-గమదనిస-గమదనిస ||అసతోమా|| 1.నీవే నా స్వర్గమయా – నీవే నా మార్గమయా – నీవే నా జ్యోతివయా – నీవే నా నీతివయా సరిగ-రిగమ-గమద-మదని-దనిస-గమదనిస-గమదనిస ||అసతోమా|| 2.నీవే నా సత్యమయా – నీవే నా జీవమయా – నీవే నా సర్వమయా – శ్రీ యేసయ్యా – శాంతిమయా   సరిగ-రిగమ-గమద-మదని-దనిస-గమదనిస-గమదనిస-గమదనిస ||అసతోమా||

అసతోమా సద్గమయా తమసోమా జ్యోతిర్గమయా Read More »

అశేష ప్రజలున్న ఈ అనంతలోకంలో యేసుకోసం

అశేష ప్రజలున్న ఈ అనంతలోకంలో యేసుకోసం శ్రమపడే యువకులు కావాలి ప్రభుయేసు కోసం పనిచేసే యువతులు కావాలి  చిరుప్రాయంలో యౌవనకాలంలో యేసుకోసం శ్రమపడే యువతులు కావాలి ప్రభుయేసు కోసం పనిచేసే వీరులు రావాలి 1.            ఈలోకం దానిఆశలు గతించున్ ఒకక్షణములో లోకాన్ని ఆశించి ప్రభువును విడిచి ఉన్మాదులౌతున్నా యువతకోసం !!2!! ఉజ్జీవంతో పట్టుదలతో !!2!! దేశంకోసం ప్రార్ధించే యువకులు కావాలి మన దేశం కోసం ప్రార్ధించే వీరులు కావాలి 2.            నిత్యజీవం పరవశం నమ్మకత్వం ఆనందం యేసులోనే

అశేష ప్రజలున్న ఈ అనంతలోకంలో యేసుకోసం Read More »

అవే మాకున్నవి అవే మాకున్నవి

అవే మాకున్నవి అవే మాకున్నవి వినగల చెవులు కనగల కనులు నీ కృప చాటే స్తుతి గీతములు విరిగి నలిగిన హృదయము నుండి వలచిన కన్నీరు 1.            ఇచ్చినవన్నీ నీవే దేవా ఉన్నవన్నియు నీ ఈవులు దేవా ఈనాటి దినము నీ దానము దేవా నాదు జీవము నాకున్న స్వరము నీ కృప దేవా ఎంచిచూడయ తెంచిచూడగ నా వన్నీ నీవే దేవా ||అవే|| 2.            ఎడ్లకు బదులు మాదు పెదవులు స్తుతి యాగముగ సిద్ధము దేవా

అవే మాకున్నవి అవే మాకున్నవి Read More »

అవునంటే కాదాని ఉన్నదాంటే లేదాని అబద్దాలతో కాలం గడిపేవా

అవునంటే కాదాని ఉన్నదాంటే లేదాని అబద్దాలతో కాలం గడిపేవా రమ్మంటే రానని ఏమీ చెయ్యలేనని సాకులతో తప్పించుకు తిరిగేవా నీ బాధ్యతలను మరిచేవా – సోమరిగా బ్రతికేవా 1.            ఆదివారం గుడికెళ్ళే తీరిక లేదంటావు ఆ రోజే అన్ని పనులు చేయపూనుకుంటావు దేవుని సమయాన్ని నీవు దొంగిలిస్తావు దైవ కార్యాలను అశ్రద్ధా చేస్తావు నీ పనులను దేవుడు స్థిరపరచకపోతే ఏంచేస్తావు 2.            దేవునికియ్యాలంటే చెయ్యి కురచ చేస్తావు అర్పణ వేయ్యాలంటే చిల్లర వెదికి తీస్తావు వర్థిల్లినకొలదీ ఇవ్వకుంటావు

అవునంటే కాదాని ఉన్నదాంటే లేదాని అబద్దాలతో కాలం గడిపేవా Read More »

అవధులు లేని ఆనందాం వెల్లువగా పొంగిన రోజు

అవధులు లేని ఆనందాం వెల్లువగా పొంగిన రోజు ఉరకలు వేసే ఉత్సాహం ఉల్లమునే నింపిన రోజు ఇది నీ పుట్టినరోజు – మనసైన వేడుక రోజు happy birth day to you(2) 1.            గడచిన సంవత్సరములుగాచిన దేవుని స్తుతియించాలి ఎడబాయక నిను కాపాడిన ప్రభు ప్రేమను మదినుంచాలి ఆయన చేసిన మేలుల బట్టి కృతజ్ఞత చూపించాల జీవితమంతా యేసుని కొరకు సాక్షిగ జీవించాలి many greetings to you(2) 2.            రాబోయే వత్సరములు కృపయు క్షేమం

అవధులు లేని ఆనందాం వెల్లువగా పొంగిన రోజు Read More »

అల్పుడనైన నాకొరకై నీ ఐశ్వర్యమునె విడచితివా

అల్పుడనైన నాకొరకై నీ ఐశ్వర్యమునె విడచితివా పాపినైన నాకొరకై నీ ప్రాణమునె అర్పించితివా ప్రాణమునె అర్పించితివా 1.            కెరూబులతో సెరాపులతో నిత్యము నిన్నె పొగడు చుండు పరిశుద్దుడు పరిశుద్దుడని ప్రతిగానములతో స్తుతియించె మహిమనే నీవు విడచితివా   2.            సుందరులలో అతి సుందరుడవు వేల్పులలోనే ఘనుడవు నీవు ఎండిన భూమిలో మొక్కవలే సొగసు సురూపము విడచితివా దాసుని రూపము దాల్చితివా

అల్పుడనైన నాకొరకై నీ ఐశ్వర్యమునె విడచితివా Read More »

అల్ఫా ఒమేగా అయినా మహిమాన్వితుడా

అల్ఫా ఒమేగా అయినా మహిమాన్వితుడా అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రర్హుడా(2) రాత్రిలో కాంతి కిరణమా పగటిలో కృపానిలయమా ముదిమి వరకు నన్నాదరించె సత్యవాక్యామా నాతో స్నేహామై నా సౌక్య మై  నను నదిపించె నా ఏసయ్యా 1.        కనికర పూర్ణుడా నీ కృపబాహుల్యమే ఉన్నతముగా నిను ఆరాదించుటకు   అనుక్షనమున నీ ముఖ కాంతిలో నిలిపి నూతన వసంత ములో చేర్చెను   జీవించెద నీ కొరకే హర్షించెద నీ లోనె 2.       తేజోమాయుడా నీదివ్య  సంకల్పమే ఆర్చర్యకమైన వెలుగు

అల్ఫా ఒమేగా అయినా మహిమాన్వితుడా Read More »

అలసట పడ్డ నీవు

1.అలసట పడ్డ నీవు దేవోక్తి విను రా, నా యెుద్ద, ను విశ్రాంతి పొందుము 2.నేను చూచు గుర్తు లోని వాని కుండునా? ‘ప్రక్కఁ  గాలుసేతులందు గాయముల్’ 3.రాజుఁబోలి కిరీటంబు వాని కుండునా ‘యుండు గాని ముండ్లచేత నల్లిరి’ 4.నన్నుఁ జేర్చుకొమ్మనంగఁ జేర్చుకొనునా? ‘ఔను లోకాంతంబు దాఁక చేర్చును’ 5.వాని వెంబడింతు నేని యేమి లాభము? ‘పాప దుఃఖ కష్టములు వచ్చును’ 6.చావుమట్టు కోర్తునేని ఏమి యిచ్చును? ‘సంతోషంబు సౌఖ్య మింక   మెక్షము

అలసట పడ్డ నీవు Read More »

అల్పమైనవాడవని ఏమాత్రం భయపడకు

అల్పమైనవాడవని ఏమాత్రం భయపడకు   నిరాశకు తావీయకు పురుగునైనా  మ్రానులాగా మార్చగలడు-నా యేసయ్యా 1.            ఓడిపోయుయున్న నిను చూస్తాడు యేసు వాడి రాలుచున్న సరిచేస్తాడు కార్యం నీ ద్వారా జరిగిస్తాడు శ్రేష్టమగు  దీవెనగా మార్చగలడు నా యేసయ్యా 2.            పగిలిపోయుయున్న నిను చూస్తాను యేసు చితికి బ్రతుకుతున్నా  సరిచేస్తాడు యేసు   స్తుతులు నీ ద్వారా పలికిస్తాడు యేసు యోగ్యమగు పాత్రనుగా మార్చగలడు నా యేసయ్యా 3.            శ్రమతో నలిగియున్న నిను చూస్తాడు యేసు భ్రమలో బ్రతుకుతున్నా సరిచేస్తాడు  యేసు

అల్పమైనవాడవని ఏమాత్రం భయపడకు Read More »