సంతోష వస్త్రం
సంతోషం యేసు వందనం నీవిచ్చినా ఈ సంతోష వస్త్రముకై”
పల్లవి: సంతోష వస్త్రం మాకు దరియింప చేశావు–
మా దుఃఖ దినములు సమాప్త పరచావు “2″
సంతోషం యేసు వందనం-నీవిచ్చినా ఈ సంతోష వస్త్రముకై
స్తుతి స్తోత్రం ప్రతి నిత్యం-మా దేవా నీకే అర్పితం “సంతోష”
1. నిత్య సుఖములు కలవు నీ సనిదిలో దీవెన కలదు నీ ప్రతి మాటలో “2″
విడువనూ యెడబాయనని వగ్ధానమిచ్చి బలపరచావు “2″ “సంతోషం”
2. రక్షన ఆనందం మాకిచ్చావు మాక్రయ ధనమంత చెల్లించావు “2″
ఏ తెగులూ నీ గుడరమును