సుగుణ శీలుడు సుందర రూపుడు యేసునాధుడుBy Jesussongs / స సుగుణ శీలుడు సుందర రూపుడు యేసునాధుడుసిలువధారుడు విజయవీరుడు నా దేవుడు1. దోషమెరుగని మనుజకుమారుడుయేసునాధుడు రోషమున్నయెహొవ సుతుడు నా దేవుడుయెహొవ సుతుడు నా దేవుడు2. పరమువిడిచిన త్యాగమూర్తియేసునాధుడు కరముచాచినమధ్యవర్తి నా దేవుడు3. సత్యమున కాధారభూతుడుయేసునాధుడు నిత్యము నా స్తుతుల పాత్రుడు నా దేవుడు