ప్రార్ధన వినువాడా నా కన్నీరు చుచువాడాBy Jesussongs / ప ప్రార్ధన వినువాడా నా కన్నీరు చుచువాడా స్వస్థత నొసఁగువాడా స్తోత్రము యేసయ్య 1. నీ వల్లే జరుగునెల్లా ఒక మాట చాలనూ అయ్యా 2.మదికరిగి చెయ్యిచాపి – మహిమలు చేయువాడ – అయ్యా 3.నా చిత్తమే శుద్ధిపడుమని స్వస్థత నొసఁగితివా – అయ్యా 4.వ్యాధులన్ని మోసి – సిలువలో సులువుగా మాన్పేవయ్యా – అయ్యా