పాపిని యేసు ప్రభో నే పాపిని యేసు ప్రభోBy Jesussongs / ప పాపిని యేసు ప్రభో నే పాపిని యేసు ప్రభో నీ రక్తపు ధారలచే నను కడుగుము యేసుప్రభో 1. పాపము మోసితివే – నా శాపము బాపితివే నీ మహిమకు పిలచితివే – నీకు స్తోత్రము యేసు ప్రభో 2. చిందిన రక్తమున – నే పొందిన స్వస్థతను రా నంటిని నీ దరికి – మన్నిచుము యేసు ప్రభో 3. మంటిని యేసు ప్రభో – కనుగొంటిని నీకృపను రా నంటిని నీదరికి – నను గావుము యేసు ప్రభో