ప్రాణుతింతునయ్యా పరలోక తనయాBy Jesussongs / ప ప్రాణుతింతునయ్యా పరలోక తనయా నీ భజనయే నాకు శరణాలయం 1.వసంతాలే కురిసె వెల్లువలే ప్రజ్వరిల్లే నీ కాంతి కిరణాలే తాకే నా హృదయాన్ని ఏడారిలోనా నీటిబుగ్గలా తీర్చెను నా దాహం 2.ఆనాటు ఓ శిల కరిగిపోయే ఇల ఈ ఎండ తాకిడికి మంచులా విడిపోయే ఏ మతము మార్చనిది సాధ్యము కానిది ప్రభో నీ