పాడెదము వేడెదము యేసు నామమువేడెదము కొనియాడెదము క్రీస్తు నామముBy Jesussongs / ప పాడెదము వేడెదము యేసు నామమువేడెదము కొనియాడెదము క్రీస్తు నామము 1.ఈ లోక మందునా అంథకార మందునా (2) దేవా నీవే నాకు దివ్యమైన జ్యోతివి..పాడెదము .. 2. శ్రమలెన్ని వచ్చినా బాధలెన్ని చుట్టినా (2) దేవా నీవే నాకు ఆశ్రయము దుర్గము..పాడెదము .. 3. ఈ లోక ఆశలన్ విడనాడే మనస్సును (2) దేవా నీవే నాకు దయ చేయుమూ దినదినం..పాడెదము ..