పరలోకమే నా అంతపురం చేరాలనే నా తాపత్రయంBy Jesussongs / ప పరలోకమే నా అంతపురం చేరాలనే నా తాపత్రయం యేసుదేవరా..కనికరించవా… దారి చూపవా……”2″ “పరలోకమే “ 1. స్వల్ప కాలమే ఈలోక జీవితం నాభవ్య జీవితం మహోజ్వలం “2″ 2. మజిలీలు దాటే మనో బలం నీ మహిమ చూసే మధుర క్షణం “2″