పరదేశుల మో ప్రియులారా మన పురమిదిగా దేపుడు నిజముగ॥పర॥
1.చిత్ర వస్తువుల – చెల్లడి యొక వి చిత్రమైన సంత – లోకము॥పర॥
2. సంత గొల్లు సడలిన చెందం – బందయు సద్ధణగున్ –నిజముగ ॥పర॥
3. స్ధిరమని నమ్మకు – ధర యెవ్వరికిని – పరలోకమె స్ధిరము –నిజముగ ॥పర॥
4. మేడలు మిద్దెలు – మేలగు సరకులు – పాడై కనబడవే-నిజముగ ॥పర॥
5. ధన ధాన్యంబులు-దరగక మానవు-పనిపాటులు పోయె-నిజముగ ॥పర॥
6. ఎన్ని నాళ్ళు మన – మిలలో బ్రతికిన – మన్నై పోవునుగా –దేహము ॥పర॥
7. వచ్చితి మిచటికి – వట్టి హస్తముల – దెచ్చిన దేదియు లే –దుగదా ॥పర॥
8. ఎట్లు వచ్చితిమి – యీ లోకమునకు – అట్లు వెళ్ళవలయున్– మింటికి ॥పర॥
9. యేసే మార్గము – యేసే సత్యము – యేసే జీవముగా –నిజముగ ॥పర॥ పాట –1007
పరదేశుల మో ప్రియులారా మన పురమిదిగా దేపుడు నిజముగ॥పర॥
1.చిత్ర వస్తువుల – చెల్లడి యొక వి చిత్రమైన సంత – లోకము॥పర॥
2. సంత గొల్లు సడలిన చెందం – బందయు సద్ధణగున్ –నిజముగ ॥పర॥
3. స్ధిరమని నమ్మకు – ధర యెవ్వరికిని – పరలోకమె స్ధిరము –నిజముగ ॥పర॥
4. మేడలు మిద్దెలు – మేలగు సరకులు – పాడై కనబడవే-నిజముగ ॥పర॥
5. ధన ధాన్యంబులు-దరగక మానవు-పనిపాటులు పోయె-నిజముగ ॥పర॥
6. ఎన్ని నాళ్ళు మన – మిలలో బ్రతికిన – మన్నై పోవునుగా –దేహము ॥పర॥
7. వచ్చితి మిచటికి – వట్టి హస్తముల – దెచ్చిన దేదియు లే –దుగదా ॥పర॥
8. ఎట్లు వచ్చితిమి – యీ లోకమునకు – అట్లు వెళ్ళవలయున్– మింటికి ॥పర॥
9. యేసే మార్గము – యేసే సత్యము – యేసే జీవముగా –నిజముగ ॥పర॥