ప్రభుపై భారమెల్ల – మోపుమయ్య కలత చెందకుమాBy Jesussongs / ప ప్రభుపై భారమెల్ల – మోపుమయ్య కలత చెందకుమా – కాపాడు, ప్రభువోక్కడున్నాడయా కనుపాపలా – కాచునూ 1. నీతిమంతుడు పడిపొడయ్యా నిత్యము కాపాడి నడిపించును 2.నీడగా ఉండి కాపాడును ఆశ్రయమిచ్చి ఆడుకొనునూ 3.తల్లియుఁ,తండ్రియు విడచిననూ కౌగిలిలో నన్ను దాచుకొనును 4.మన పక్షమున – ప్రభుఉండగా కదలక, మెదలక మేముందుమూ 5.జీవితము – ప్రభువు కర్పించేదం అన్నియు అతడే సమకూర్చును