ప్రొద్దు గ్రుంకుచున్నది సధ్దణంగుచున్నది యాకసంబు దివ్వెలు లోకమున్ వెల్గింపగా స్తుతించుడిBy Jesussongs / ప ప్రొద్దు గ్రుంకుచున్నది సధ్దణంగుచున్నది యాకసంబు దివ్వెలు లోకమున్ వెల్గింపగా స్తుతించుడి” శుద్ధ శుద్ధ సర్వేశుడా యిద్ధరా కాశంబులు సన్నుతించుచున్నవి సర్వోన్నతా“ 1జీవితాంత మందున నీ విచిత్ర జ్యోతులన్ జూచుచుండగాను మా కీవొసంగు నీ కృపన్ నిత్యోదయం 2నిన్ను గోరు వారము నన్ను తేశ నీ ధరిన్ మమ్ము జేర్చు కొమ్ము నీ విమ్ము నిత్య సౌఖ్యమున్ స్తోత్రం నీకు