పైనున్న ఆకాశమందునా క్రిందున్న భులోకమందునా
లేదు రక్షణ యే నామమున లేదు పాప విమోచన ఆ — ఆ (2)
1.అన్ని నామములకు పైని కలదు (2)
ఉన్నతంబగు యేసుని నామం(2)
యేసు నామములొశక్తి కలదు(2)
దోషులకు శాశ్వత ముక్తి గలదు(2)
2. యేసు నామములో నిత్యజీవం శాశ్వతానంద నిత్య శాంతి
యేసు నామములో పాప శుద్ది విశ్వసించినచో సమృద్ది(పైనున్న)
3. అలసి సొలసిన వారికి నెమ్మది జీవములేని వారికి
జీవంనాశనమునకు జోగేడి వారికి యేసు నామమే రక్షణ మార్గం(పైనున్న)
4. యేసు నామము స్మరించగానే మనసు మారి నూతన మగునుభేదమేమియు లేదెవ్వరికిని
నాథుని స్మరియించి తరింప (పైనున్న)