ప్రేమా…యేసు నీ ప్రేమ….ప్రేమా….ఉన్నతా ప్రేమా….
1. లోకములు మారిననూ – మారనీ ప్రేమా
సంద్రములు చల్లార్చని – యేసు నీ ప్రేమా
2. తల్లి బిడ్డను మరచినా – మరువనీ నీప్రేమా
ఆది అంతము లేని ప్రేమ – యేసు నీ ప్రేమ
3. పాపులను రక్షించె – కల్వరి ప్రేమ
నిన్న నేడు ఏకరీతిన – ఉన్న ప్రేమా
4. నింగి నేలా మారిననూ – మారనీ ప్రేమా
డంబములేని శాశ్వత ప్రేమ – యేసు నీ ప్రేమా