ప్రేమనే ప్రేమగా – ప్రేమించే మనసివ్వుBy Jesussongs / ప ప్రేమనే ప్రేమగా – ప్రేమించే మనసివ్వు ప్రేమలేని వాడనైతే(దాననైతే) పరలోకం కోల్పోతా 1.ప్రేమ ప్రేమ అంటాను ప్రేమించలేకున్నాను ప్రేమలేని వాడనైతే(దాననైతే) పాపిగానే ఎంచబడతా 2.నీతి నీతి అంటాను నీతి మాలి పోతున్నాను నీతిలేని వాడనైతే(దాననైతే) నిత్య నరకమేగదా