మూడు దశాబ్దాల వైవాహిక జీవితాన్నిదీవించిన దేవా నీకు వందనం (2)
వందనం వందనం…వందనం నీకే మా వందనం (2)
దేవా॥మూడు దశాబ్దాల॥
1.పాపులమైన మమ్మునువెదకి రక్షించినందుకుఏమియు లేని మాకుఅన్నిటిని నొసగినందుకు (2) ॥వందనం॥
2.బలవంతులుగా చేసిమూడు బాణాలను ఇచ్చినందుకుమా భోజనపు బల్ల చుట్టుఒలీవ మొక్కల వలె పెంచినందుకు (2) ॥వందనం॥
3.మా కష్టాలలో, దుఃఖాలలోమమ్ము కాచిన దేవామా వ్యాధులను, బాధలనుతీర్చిన దేవా (2) ॥వందనం|