మార్గము సత్యము జీవము సర్వము నీవే నీవేనయ్య…
ప్రేమ మమత కరుణ సర్వము నీవే నీవేనయ్య…
నీవేనయ్య… యేసు నీవేనయ్య… నీవేనయ్య… నా కరుణామయ
1.పాపపు ముసుగుల వలయములో సంభరపడి కొనసాగితిని
పాపపు శాపపు త్రాగులలో ధారిణి కానక కులితిని “2”
ప్రేమామయ నను చేరితీవి నీ వెలుగు దారిని చూపితివి “2”
ఏ నాడు పాడని ఒక క్రొత్త పాట
నా నోట ఉంచితీవి నన్నంగీకరించితీవి
2.జ్ఞానిని నేనని అనుకుంటిని – ఏ కీడు రాదని అనుకుంటిని
సాతాను చిక్కుల ఉచ్చులలో ఏ దారి కానక
ధూష్టుడి గుంపున నేనుంటిని – ధూర్డినమే రాదనుకుంటిని
మరణపు గవిని తాకితిని – నీ ప్రేమ పిలుపే నే వింటిని “2” “ప్రేమ”