మారని దేవుడవు నీవేనయ్యా – మరుగై ఉండలేదు నీకుయేసయ్యాసుడులైనా సుడిగుండాలైనా – వ్యధలైనా వ్యాధి బాధలైనామరుగై ఉండలేదు నీకు యేసయ్యా –2
1.చిగురాకుల కొసల నుండి జారిపడే మంచులానిలకడలేని నా బ్రతుకును మార్చితివే – 2
మధురమైన నీ ప్రేమను నే మరువలేనయ్యామరువని దేవుడవయ్యా మారని యేసయ్యా – 2 “మారని”
2.నా జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగినానిత్య జీవ గమ్యానికి నను నడిపించితివే – 2
నిలచి ఉందునయ్యా నిజ దేవుడవనుచూనన్ను చూచినావయ్యా నన్ను కాచినావయ్యా – 2 “మరని”