మానవుడా కారణ జన్ముడా ? నీ జన్మకు కారణముంది – 2అర్ధం తెలియక నీవు – వ్యర్ధంగా బ్రతుకకు – 2పరమార్ధమున్నదని – ప్రభుకొరకే బ్రతకమని – 2 ||మానవుడా ॥
1.పువ్వులెందుకు? కాయలెందుకు ?ఋతువులెందుకు ? కాలాలెందుకు ?ఉన్నవన్ని నీకోసమేనని – నీవు దేవునికోసమేనని 2గమనించి తెలుసుకో – గ్రహియించి మసలుకో – 2
నీ జన్మకు కారణముందీ – నీ జన్మకు కారణముందీ ॥మానవుడా ॥
2. సూర్యుడెందుకు? చంద్రుడెందుకురాత్రులెందుకు? పగలు ఎందుకు? – 2
రాత్రి పగలు దేవుడే చేసెనని – ఆదేవుని పని నీవు చేయాలని – 2
ప్రభువును ప్రకటించి – పాపిని రక్షించి – 2పరలోకం చేర్చాలనీ –
పరలోకం చేర్చాలనీ ||మానవుడా ॥