మాధుర్యమే నా ప్రభుతో జీవితం మహిమానందమే – మహా ఆశ్చర్యమే హిమానందమే – మహా ఆశ్చర్యమేమాధుర్యమే నా ప్రభుతో జీవితం
1.సర్వ శరీరులు గడ్డిని పోలిన – వారై యున్నారు –2
వారి అందమంతయు -పువ్వువలె వాడిపోవును – వాడిపోవును ॥ మాధుర్యమే ॥
2. నెమ్మది లేకుండ విస్తారమైన – ధనముండుట కంటె –2
దేవుని యందలి భయభక్తులతో ఉండుటే మేలు – ఉండుటే మేలు ॥ మాధుర్యమే ॥
3. వాడబారని కిరీటమునకై – నన్ను పిలిచెను –2
తేజోవాసులైన పరిశుద్ధులతో ఎపుడు చేరెదనో – ఎపుడు చేరెదనో ॥