మాకుటుంబ దోనెను నడిపించె నావిక (2)
అలలు రేగెనయ్యా ఆదరించుమా కడలి పొంగెనయ్యా కరునచూపుమా
కలతబాపుమ కన్నీరు తుడువుమ (3) |మాకుటుంబ |
1.నీచల్లని చూపే నానిరీక్షనాలయం నీమెల్లని స్వరమే నారక్షనవలయం (2)
అద్ధరికి చేర్చుమ వాక్యపు వాగ్దానమ (2) |కలతబాపుమ|
2.నీదుమాటలే నాహృదయగానం నీదుబాటలే నా విశ్వాసపయనం (2)
ఇశ్రాఏలీయులను నడిపించే ధీరుడ (2) |కలతబాపుమ|
3.నీతినిగొలిపే ఈలోకయాత్ర గోరవ్యాదితొ నిండె నాశరీరపాత్ర (2)
అందుకొంటినయ్య నీరక్షన పాత్రను (2) |కలతబాపుమ|