మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుటనా జీవిత ధన్యతై యున్నదిమహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట ॥2|| ॥మహోన్నతుడా॥
1.మోడుబారిన జీవితాలనుచిగురింప జేయగలవు నీవు ॥2॥
మారా అనుభవం మధురముగామార్చగలవు నీవు ॥2|| ॥మహోన్నతుడా॥
2.ఆకు వాడక ఆత్మ ఫలములుఆనందముతో ఫలియించినా ॥2॥
జీవ జలముల ఊట అయిననీ ఓరన నను నాటితివా ॥2|| ॥మహోన్నతుడా॥
3.వాడబారని స్వాస్థ్యము నాకైపరమందు దాచి యుంచితివా ॥2॥
వాగ్ధాన ఫలము అనుభవింపనీ కృపలో నన్ను పిలచితివా ॥2|| ॥మహోన్నతుడా॥