మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా మరణపు ముల్లును విరిచినవాడానీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములునీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు
1.నీ రక్తమును నా రక్షణకైబలియాగముగా అర్పించినావునీ గాయములద్వారా స్వస్థతనొందిఅనందించెద నీలో నేను!!మహిమ స్వరూపుడా!!
2.విరిగిన మనస్సు నలిగినా హృదయంనీ కిష్టమైన బలియాగముగానీ చేతితోనే విరిచిన రోట్టెనైఆహారమౌదును అనేకులకు!!మహిమ స్వరూపుడా!!
3. పరిశుద్ధత్మ ఫలముపొందిపరిపూర్ణమైన
జ్యేష్టుల సంఘమైసీయోను రాజా నీ ముఖము చూడఆశతో నేను వేచియున్నాను !!మహిమ స్వరూపుడా!!