మహదేవా మహోన్నతుడా అనంత ఆది ఆమరవణిపరివృత తేజో పరిశుద్దుడా – దివ్యాత్మదేవా మానవుడా
1. నీ రక్తం పాప ఫలహరణం – నీ మరణం పాపికేశరణంనీ అర్పణ నిత్య సంపూర్ణం – నీ జీవం నవ్య దివితేజం
2. నీ వాక్యం మమ్ము దర్శించె – నీ సత్యం మమ్ముసంధించేనీ ఆత్మయే మమ్ము వెలిగించె – నీ కృపలే మాకు బలమాయె
3. నీ పోలిక మాకు నోసగితివి నీ సోత్తుగ మమ్ము చేసితివినీ సేవకు మమ్ము పిలిచితివి – నీ యాత్మతో మమ్ము పొదగితివి
4. పరిపూర్ణత మాకు నీచితం – పరిపూర్ణత మాకు నీ సత్యంపరలోక పట్టణ పౌరులము – ప్రభావమైమకు వారసులం